ఇది వికీపీడియా పుస్తకాల ప్రాజెక్టులో భాగంగా చేయబడిన తెలుగు సాహిత్యంలో విశిష్టమైన స్థానం కలిగిన పుస్తకాల జాబితా. ఈ జాబితాలో ఏ పుస్తకాలు చేర్చబడినాయో, ఇంకా ఎలాంటివి చేర్చవచ్చునో వంటి వివరాల కోసం ఇదే వ్యాసం చర్చాపేజీ చూడండి. ఈ జాబితాను విస్తరించడానికి స్పష్టమైన విధానాన్ని వాడండి.
త్వరిత వాస్తవాలు తిక్కనసోమయాజి చిత్రపటంతెలుగు సాహిత్యం దేశభాషలందు తెలుగు లెస్స ...
మూసివేయి
ఈ జాబితాలో ఉన్న అందరు రచయితలు, అన్ని పుస్తకాలు గురించి వ్యాసాలు కూర్చవలెనని సంకల్పం. ఏదైనా పుస్తకం గురించిన వ్యాసం తయారు చేసినపుడు ఆ పేరును వికీపీడియా:వికీప్రాజెక్టు/పుస్తకాలు/పుస్తకాల వ్యాసాల జాబితాలో కాని రచయితల వ్యాసాల జాబితాలో కాని చేర్చండి. క్రమంగా ఈ జాబితాలో ఉన్న అన్ని పేర్లూ ఆ రెండు జాబితాలలోనూ చేరాలని మన లక్ష్యం.
ఈ జాబితాలో ప్రాచీన కావ్యాలు కాల క్రమంలోనూ, ఆధునిక రచనలు అకారాది క్రమంలోనూ ఇవ్వబడ్డాయి.
మరింత సమాచారం రచయిత పేరు, పుస్తకం పేరు ...
మూసివేయి
మరింత సమాచారం రచయిత పేరు, పుస్తకం పేరు ...
మూసివేయి
మరింత సమాచారం రచయిత పేరు, పుస్తకం పేరు ...
మూసివేయి
మరింత సమాచారం రచయిత పేరు, పుస్తకం పేరు ...
రచయిత పేరు | పుస్తకం పేరు | సంవత్సరం |
బేతవోలు రామబ్రహ్మం | వ్యాసగౌతమి | 2004 |
అక్కిరాజు రమాపతిరావు | ప్రతిభామూర్తులు | |
అజంతా (పి.వి.శాస్త్రి) | స్వప్నలిపి | 1990 (1997 సాహిత్య అకాడమీ అవార్డు) |
ఆరుద్ర | ఇంటింటి పజ్యాలు | 1970 |
ఆరుద్ర | త్వమేవాహం | 1949 |
ఆరుద్ర | కూనలమ్మ పదాలు | 1960-64 |
ఆలూరి బైరాగి | ఆగమ గీతి | 1960 (1984 సాహిత్య అకాడమీ అవార్డు) |
ఆలూరి బైరాగి | నూతిలో గొంతుకలు | 1955 |
ఇస్మాయిల్ | చెట్టు నా ఆదర్శం | 1960 |
ఉత్పల సత్యనారాయణాచార్య | శ్రీకృష్ణ చంద్రోదయము | (2003 సాహిత్య అకాడమీ అవార్డు) |
ఎన్.గోపి | కాలాన్ని నిద్రపోనివ్వను | (2000 సాహిత్య అకాడమీ అవార్డు) |
ఏటుకూరి వెంకట నరసయ్య | మగువమాంచాల | 1947 |
ఓల్గా, కన్నాభిరన్ (సంకలనం) | నీలిమేఘాలు | 1990 |
కుందుర్తి ఆంజనేయులు | తెలంగాణా, హంస ఎగిరిపోయింది | (1977 సాహిత్య అకాడమీ అవార్డు) |
కుందుర్తి ఆంజనేయులు | నగరంలో వాన | 1944 |
కొండేపూడి నిర్మల | నడిచే గాయాలు | 1990 |
ఖాదర్ మొహియుద్దీన్ | పుట్టు మచ్చ | 1990 |
గడియారం వేంకట శేషశాస్త్రి | శివభారతము | 1943 |
గుంటూరు శేషేంద్ర శర్మ | ఆధునిక మహాభారతం | 1985 |
గురజాడ అప్పారావు | ముత్యాల సరాలు | 1910 |
జంధ్యాల పాపయ్య శాస్త్రి (కరుణశ్రీ) | విజయశ్రీ, కరుణశ్రీ | 1948 |
జయప్రభ | చింతల నెమలి | 1990 |
జాషువా | గబ్బిలం | 1950 |
జాషువా | క్రీస్తు చరిత్ర | (1964 సాహిత్య అకాడమీ అవార్డు) |
జాషువా | ఫిరదౌసి | 1932 |
జి. లక్ష్మీనరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్ (సంకలనం) | చిక్కనవుతున్న పాట | 1990 |
తుమ్మల సీతారామమూర్తి | రాష్ట్రగానము | 1938 |
తుమ్మల సీతారామమూర్తి | మహాత్ముని కథ | (1969 సాహిత్య అకాడమీ అవార్డు) |
దాశరథి | దాశరధి కవితలు (అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం) | 1950 |
దాసు శ్రీరాములు | తెలుగు నాడు | 1910 |
దిగంబర కవులు | దిగంబరకవిత్వం | 1970 |
దుర్భాక రాజశేఖర శతావధాని | రాణా ప్రతాపసింహ వరిత్ర | 1934 |
దువ్వూరి రామిరెడ్డి | పానశాల | 1935 |
దేవరకొండ బాలగంగాధరతిలక్ | అమృతం కురిసిన రాత్రి | 1968 (1979 సాహిత్య అకాడమీ అవార్డు) |
దేవులపల్లి కృష్ణ శాస్త్రి | కృష్ణపక్షము, ప్రవాసము, ఊర్వశి | 1925-30 (1978 సాహిత్య అకాడమీ అవార్డు) |
నండూరి రామకృష్ణమాచార్య (సంకలనం) | వెయ్యేళ్ళ తెలుగు పద్యం | |
నండూరి సుబ్బారావు | ఎంకి పాటలు | 1935 |
నగ్నముని | కొయ్య గుర్రం | 1970 |
పఠాభి (తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి) | ఫిడేలు రాగాల డజన్ | 1939 |
పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ (సంకలనం) | కవితా ఓ కవితా | |
పింగళి కాటూరి కవులు (పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వెంకటేశ్వరరావు) | సౌందరనందము | 1932 |
తురగా జానకీరాణి (సంకలనం) | పిల్లల పాటలు | |
పుట్టపర్తి నారాయణాచార్యులు | జనప్రియ రామాయణము | |
పుట్టపర్తి నారాయణాచార్యులు | శివతాండవం | 1961 |
బసవరాజు అప్పారావు | బసవరాజు అప్పారావు గేయాలు | 1921 |
బోయి భీమన్న | రాగ వైశాఖి | 1960 |
బోయి భీమన్న | గుడిసెలు కాలిపోతున్నాయి | (1975 సాహిత్య అకాడమీ అవార్డు) |
మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి | ఆంధ్ర పురాణము | 1954 |
మహెజబీన్ | ఆకు రాలే కాలం | 1990 |
ముద్దుకృష్ణ (సంకలనం) | వైతాళికులు | 1935 |
రాయప్రోలు సుబ్బారావు | తృణకంకణము, ఆంధ్రావళి, జడకుచ్చులు | 1913 |
రాయప్రోలు సుబ్బారావు | మిశ్ర మంజరి (సంకలనం) | (1965 సాహిత్య అకాడమీ అవార్డు) |
వావిలికొలను సుబ్బారావు | మదాంధ్ర వాల్మీకి రామాయణం (మందరం) | 1950 |
విద్వాన్ విశ్వం | పెన్నేటి పాట | 1956 |
విశ్వనాథ సత్యనారాయణ | రామాయణ కల్పవృక్షము | (1979 సాహిత్య అకాడమీ అవార్డు) |
విశ్వనాథ సత్యనారాయణ | కిన్నెరసాని పాటలు | 1930 |
విశ్వనాథ సత్యనారాయణ | మధ్యాక్కరలు | (1962 సాహిత్య అకాడమీ అవార్డు) |
విశ్వనాథ సత్యనారాయణ | ఆంధ్రప్రశస్తి | |
వేంకట పార్వతీశ కవులు | ఏకాంతసేవ | |
వేగుంట మోహన ప్రసాద్ | చితి చింత | 1980 |
వేదుల సత్యనారాయణ | దీపావళి | 1937 |
శివారెడ్డి | శివారెడ్డి కవితలు, మోహనా ఓ మోహనా | 1980 | (1990 సాహిత్య అకాడమీ అవార్డు) |
శ్రీశ్రీ | మహాప్రస్థానం | 1940 | |
శ్రీశ్రీ | ఖడ్గ సృష్టి | 1950}} |
సతీష్ చందర్ | పంచమవేదం | 1990 |
సి.నారాయణ రెడ్డి | మంటలు - మానవుడు | (1973 సాహిత్య అకాడమీ అవార్డు) |
సి.నారాయణ రెడ్డి | కర్పూరవసంతరాయలు | 1957 |
సి.నారాయణ రెడ్డి | విశ్వంభర | |
వెలగా వెంకటప్పయ్య (సంకలనం) | స్త్రీల పాటలు | |
పాలపర్తి ఇంద్రాణి | వానకు తడిసిన పువ్వొకటి | 2005 |
డాక్టర్ ఇ.బి.విశ్వ | విశ్వ గేయ నాటికలు | 1983 |
మూసివేయి
మరింత సమాచారం రచయిత పేరు, పుస్తకం పేరు ...
మూసివేయి
మరింత సమాచారం రచయిత పేరు, పుస్తకం పేరు ...
మూసివేయి
మరింత సమాచారం రచయిత పేరు, పుస్తకం పేరు ...
మూసివేయి
మరింత సమాచారం రచయిత పేరు, పుస్తకం పేరు ...
మూసివేయి
మరింత సమాచారం రచయిత పేరు, పుస్తకం పేరు ...
మూసివేయి
మరింత సమాచారం పా పి నే ని శి వ శం క ర్ రచయిత పేరు !! సాహిత్యం - మౌలిక భావనలు !! 1996 !!తూమాటి దొణప్ప స్వర్ణపతకం, పా ...
రచయిత పేరు !! సాహిత్యం - మౌలిక భావనలు !! 1996 !!తూమాటి దొణప్ప స్వర్ణపతకం |
అక్కిరాజు ఉమాకాంతం | నేటికాలపు కవిత్వం | 1928 | |
ఆరుద్ర | గురజాడ గురుపీఠం | | (1987 సాహిత్య అకాడమీ అవార్డు) |
ఆరుద్ర | సమగ్ర ఆంధ్ర సాహిత్యం | 1967 | |
ఆర్.ఎస్.సుదర్శనం | సాహిత్యంలో దృక్పధాలు | 1968 | |
ఎస్.వి.జోగారావు | ఆంధ్ర యక్షగాన వాఙ్మయ చరిత్ర | | |
కట్టమంచి రామలింగారెడ్డి | కవిత్వతత్వ విచారము | 1914 | |
కఠెవరపు వెంకట్రామయ్య | తెలుగు భాషా చరిత్ర | | |
కల్లూరు అహోబలరావు | రాయలసీమ రచయితల చరిత్ర | 1975, 1977, 1981, 1986 | |
కురుగంటి సీతారామాచార్యులు | నవ్యాంధ్ర సాహిత్య వీధులు | 1942 | |
కె.వి. రమణారెడ్డి | అక్షర తూణీరం | 1995 | |
గుంటూరు శేషేంద్రశర్మ | కాలరేఖ | | (1994 సాహిత్య అకాడమీ అవార్డు) |
చేకూరి రామారావు | స్మృతికిణాంకం | | (2002 సాహిత్య అకాడమీ అవార్డు) |
జానపద విజ్ఞానం | ఆర్.వి.ఎస్.సుందరం | | |
జి.వి.సుబ్రహ్మణ్యం | ఆంధ్ర సాహిత్య విమర్శపై ఆంగ్ల ప్రభావం | | (1986 సాహిత్య అకాడమీ అవార్డు) |
తాపీ ధర్మారావు | విజయ విలాసము - హృదయోల్లాస వ్యాఖ్య | | (1971 సాహిత్య అకాడమీ అవార్డు) |
పింగళి లక్ష్మీకాంతం | ఆంధ్ర సాహిత్య చరిత్ర | 1954 | |
పోణంగి శ్రీరామ అప్పారావు | భరతుని నాట్యశాస్త్రము | | (1960 సాహిత్య అకాడమీ అవార్డు) |
బిరుదురాజు రామరాజు | తెలుగు జానపద గేయ సాహిత్యము | 1986 | |
బేతవోలు రామబ్రహ్మం | పద్యకవితా పరిచయం | | |
రాచమల్లు రామచంద్రారెడ్డి | అనువాద సమస్యలు | | (1988 సాహిత్య అకాడమీ అవార్డు) |
రాచమల్లు రామచంద్రారెడ్డి | సారస్వత వివేచన | 1976 | |
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ | వేమన | 1928 | |
రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ | సారస్వతావలోకనం | | |
రంగనాయకమ్మ |
రామాయణ విషవృక్షం |
1974 |
|
వల్లంపాటి వెంకటసుబ్బయ్య | కథాశిల్పం | | (199 సాహిత్య అకాడమీ అవార్డు) |
వి.లక్ష్మణరెడ్డి | తెలుగు పత్రికా రచన - అవతరణ వికాసములు | | |
వేటూరి ప్రభాకర శాస్త్రి | తెలుగు మెఱుగులు | | |
వి.ఆర్.రాసాని | తెలుగు కథ- దళిత,మైనారిటీ,గిరిజన,బహుజన,జీవితం | 2012 | |
శ్రీపాద గోపాలకృష్ణమూర్తి | అర్ధశతాబ్దపు ఆంధ్ర కవిత్వం | 1994 | |
సర్దేశాయి తిరుమలరావు | శివభారత దర్శనము | 1971 | |
సి.నారాయణరెడ్డి | ఆధునికాంధ్ర కవిత్వం, సంప్రదాయం, ప్రయోగం | | |
డా. సాకిగారి చంద్ర కిరణ్ | - శ్రీపాద (తెలుగు) - మాస్తి (కన్నడ) కథలు తులనాత్మక పరిశీలన | 2005 | |
దార్ల వెంకటేశ్వరరావు | ఙ్ఞానానందకవి ఆమ్రపాలి పరిశీలన | 1998 | |
ఒక రాజ కుమారుడి కథ | కాంతారావు | | |
వి.ఆర్.రాసాని | - తెలుగు కథ- దళిత,మైనారిటీ,గిరిజన,బహుజన,జీవితం | 2012 | |
రాచపాళెం చంద్రశేఖరరెడ్డి | మన నవలలు, మన కథలు | | 2014 కేంద్ర సాహిత్య అకడెమీ బహుమతి |
మూసివేయి
మరింత సమాచారం రచయిత పేరు, పుస్తకం పేరు ...
మూసివేయి
మరింత సమాచారం రచయిత పేరు, పుస్తకం పేరు ...
మూసివేయి
మరింత సమాచారం రచయిత పేరు, పుస్తకం పేరు ...
మూసివేయి
మరింత సమాచారం రచయిత పేరు, పుస్తకం పేరు ...
మూసివేయి
మరింత సమాచారం రచయిత పేరు, పుస్తకం పేరు ...
మూసివేయి
మరింత సమాచారం రచయిత పేరు, పుస్తకం పేరు ...
మూసివేయి