Remove ads
From Wikipedia, the free encyclopedia
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
భుజించేందుకు అనువైన మొక్కను గాని, మొక్కలోని భాగాలనుగాని కూరగాయలు అని అంటారు. ఒక్కొక్కప్పుడు పచ్చికాయలను (అనగా పక్వము కాని పండు), గింజలను కూరగాయలుగా వాడతారు. వృక్షశాస్త్రం రీత్యా మొక్కలలోని వివిధ భాగల నిర్మాణంలో భేదముంది. దీనివల్ల ప్రజలు ఒక్కో భాగాన్ని ఒక్కో రకంగా వాడతారు. కొన్ని పచ్చిగా తింటారు, కొన్ని వేయించి, కొన్ని ఉడకబెట్టి తింటారు.
చిలగడదుంప, బంగాళాదుంప (ఆలుగడ్డలు), కంద, చేమ, పెండలం, క్యారట్, ముల్లంగి, అల్లం, మామిడి అల్లం, బీట్రూటు, అడవి దుంప, కర్ర పెండలము
ఉల్లిపాయలు (లేదా) ఎర్రగడ్డలు, వెల్లుల్లిపాయలు (లేదా) తెల్ల గడ్డలు
తోటకూర, బచ్చలికూర, పాలకూర, చుక్కకూర, పొన్నగంటికూర, కాబేజీ, అవిశాకు, మెంతికూర, పుదీనా, కొత్తిమీర, గోంగూర, కరివేపాకు, చింతాకు చిగురు, మునగాకు, ఉల్లి ఆకు, ఆవాల ఆకు, సరస్వతి ఆకు, తమలపాకు
మునగ పువ్వు, అవిశపువ్వు, కాలీఫ్లవరు, బ్రోకలీ, గుమ్మడిపువ్వు, అరటిపువ్వు, కుంకు
చిక్కుడు, గోరు చిక్కుడు (లేదా) గోకరగాయ బీన్సు, పందిరి చిక్కుడు, బీర, కాకర, గుమ్మడికాయలు, తియ్యగుమ్మడి, బూడిద గుమ్మడి, దొండ కాయ, బెండ, దోస, టొమేటో, మిరప, అరటి, మెట్టవంగ, నీటివంగ, కాకర, పొట్ల కాయ, ఆనప (లేదా) సొర, బెంగళూరు వంకాయ, బుంగ మిరప లేదా బెంగళూరు మిరప, బీన్స్, బొబ్బర్లు, తంబకాయ, పచ్చిమిరప కాయలు, ఉస్తికాయలు
మునగ కాయలు లేదా ములగ కాడలు
బియ్యం, కందులు, బఠానీలు, శనగలు, పెసలు, మినుములు/ఉద్దులు, సోయా చిక్కుడు, రాగులు, బార్లీ, కాఫీ, వేరుశనగ కాయలు, అలచందలు, అలసందలు, రాగులు, సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న, ఆవాలు, మెంతులు, జీలకర్ర, గోధుమలు, ఉలవలు, బొబ్బర్లు, సన్న సగ్గుబియ్యం, పెద్ద సగ్గుబియ్యం, కొర్రలు, ఆరెకలు, పెసలు, అనుములు, పచ్చి బఠానీలు /
కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినపప్పు, వేరుశనగపప్పు, జీడిపప్పు, బాదంపప్పు, పిస్తా పప్పు, దోసపప్పు, సారపప్పు, నువ్వుపప్పు, పొట్నాలపప్పు,
శనగ పిండి, పెసర పిండి, మినప పిండి, మైదా, గోధుమ పిండి, బియ్యపు పిండి, రాగి పిండి, జొన్న పిండి, మొక్కజొన్న పిండి, సజ్జ పిండి, బార్లీ పిండి,
పసుపు, మెంతి పొడి, ఆవ పొడి, షొడా పొడి, పచ్చికారం పొడి, టీ పొడి, కాఫీ పొడి
కుంకుడుకాయపొడి, గోరింటాకుపొడి, షీకాయపొడి, నలుగుపిండి, ఉసిరిపొడి,
గసగసాలు, ఏలకులు, లవంగాలు, సోపు, ఆవాలు, మెంతులు, జీలకర్ర, వాము, మిరియాలు, ఇంగువ, జాజికాయ, జాపత్రి, అనాసపువ్వు, కుంకుమపువ్వు, ధనియాలు, వక్కలు, కరక్కాయ
దాల్చినచెక్క, లవంగాలు, జాజికాయ, జాపత్రి
ఉల్లి , వెల్లుల్లి , మిరప, మిరియాలు, యాలకులు, పసుపు, అల్లం
పసుపుకొమ్ము, సొంఠికొమ్ము, వసకొమ్ము, అల్లం
పంచదార, బెల్లం, పటిక బెల్లం, పటికబెల్లం పలుకులు, ఖండసారి చక్కెర
మామిడి, టమాటో, అరటి, పనస ఖర్జూర పండు, నల్ల ద్రాక్ష, తెల్ల ద్రాక్ష, లిచ్చీ, సపోట, సీతాఫలము, రామాఫలము, సీమ రేగు, జామ, బత్తాయి, నారింజ, కమల, రేగు, అత్తి, కరుబూజా. (ఖర్బూజ), (తర్భూజ), పంపరపనస, దబ్బ, నిమ్మ, వెలగ, ఆపిల్, బొప్పాయి, అనాస, నేరేడు, నిమ్మ, నారింజ, కమలా, కొబ్బరి, దోస, దానిమ్మ, పుచ్చ, తాటి, ఈత, జీడి
ఇలా కూరగాయలను రకరకాలగా విభజించ వచ్చు, మరొక రకమైన విభజన
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.