ఫిబ్రవరి 23 , గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 54వ రోజు. సంవత్సరాంతమునకు ఇంకా 311 రోజులు (లీపు సంవత్సరములో 312 రోజులు) మిగిలినవి.
బాబర్
1483 : బాబర్ , మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. (మ.1531)
1762 : వెలుగోటి కుమార యాచమ నాయుడు వెంకటగిరి సంస్థానాన్ని పాలించిన జమీందారు. (మ.1804)
1931 : నూజిళ్ళ లక్ష్మీనరసింహం , వేదమూర్తులు, సంస్కృతాంధ్ర భాషా ప్రవీణులు, ఉపన్యాస కేసరి, హిందూ ధర్మ పరిరక్షణా కంకణ దీక్షాపరులు
1954 : సద్గురు బాబా హరదేవ్ సింగ్ మహరాజ్ జన్మదినం. సంత్ నిరంకారీ మండలం ఆధ్వర్యంలో గురుపూజ ఉత్సవం జరుగుతుంది.
1957 : కింజరాపు ఎర్రన్నాయుడు , తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (మ.2012)
1966 : పీపుల్స్ వార్ కార్యకర్తగా మారింది. తన వెవాహిక జీవితంలోని పురుషాహంకారానికి ఎదురు తిరిగి 1995లో హైదరాబాద్లో ప్రభుత్వేతర సంస్థలో ఉద్యోగిగా ఒంటరి జీవితం ప్రారంభించారు
1967 : శ్రీ శ్రీనివాసన్ , అమెరికన్ న్యాయవేత్త.
1969: భాగ్యశ్రీ , భారతీయ సినీ నటీ
1973: శ్రీనివాసరెడ్డి , తెలుగు సినీ నటుడు .
1982 : కరణ్ సింగ్ గ్రోవర్ , భారతీయ టెలివిజన్ నటుడు, మోడల్.
1503 : అన్నమయ్య , మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు) పదకవితా పితామహుడు
1821 : జాన్ కీట్స్, బ్రిటీష్ రచయిత. (జ.1795 ).
1848 : అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ క్విన్సీ ఆడమ్స్ .
1855 : కార్ల్ ఫ్రెడెరిక్ గాస్ , జర్మనీకి చెందిన గణిత శాస్త్రజ్ఞుడు. (జ.1777)
2002: ప్రత్యూష , తెలుగు, తమిళ, చిత్రాల నటి(జ.1981)
2013: జగ్గారావు, తెలుగు చలన చిత్రదుష్టపాత్రాల, సహాయ నటుడు.
2014 : తవనం చెంచయ్య , సాంఘిక బహిష్కరణల వంటి దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి, పోరాటాలు సాగించారు.
2024 : మనోహర్ జోషి , మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేనకు చెందిన రాజకీయ నాయకుడు. (జ.1937)
ఫిబ్రవరి 22 - ఫిబ్రవరి 24 - జనవరి 23 - మార్చి 23 -- అన్ని తేదీలు
మరింత సమాచారం నెలలు తేదీలు, జనవరి ...
మూసివేయి