డిసెంబర్ 28, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 362వ రోజు (లీపు సంవత్సరములో 363వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 3 రోజులు మిగిలినవి.

<< డిసెంబరు >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
1234567
891011121314
15161718192021
22232425262728
293031
2024


సంఘటనలు

  • 1885: భారత జాతీయ కాంగ్రెసు స్థాపన జరిగింది. మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ.
  • 1921: మొదటిసారి వందేమాతరం గీతాన్ని కలకత్తా కాంగ్రెసు సభల్లో పాడారు.

జననాలు

Thumb
రతన్ టాటా

మరణాలు

  • 1859: మొదటి లా కమిషన్ ఛైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్ 1860 సృష్టికర్త.లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (జ 1800 అక్టోబరు 25 మరణం 1859 డిసెంబర్ 28). (ఇతడే భారతదేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు).
  • 2022: శ్రీభాష్యం విజయసారథి, సంస్కృత కవి, పండితుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. (జ.1936)
  • 2023: విజయకాంత్, తమిళ ,తెలుగు చిత్రాల నటుడు, రాజకీయ నాయకుడు.(జ.1952)

పండుగలు , జాతీయ దినాలు

బయటి లింకులు


డిసెంబర్ 27 - డిసెంబర్ 29 - నవంబర్ 28 - జనవరి 28 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.