జూన్ 8, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 159వ రోజు (లీపు సంవత్సరములో 160వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 206 రోజులు మిగిలినవి.
- 632: ఇస్లాం మతాన్ని స్థాపించిన మహమ్మద్ ప్రవక్త మదీనాలో పరమపదించాడు. ఆయన తరువాత కాలిఫ్ అభు బకర్ ఆయన బాధ్యతలు స్వీకరించాడు.
- 1958: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు స్వీడన్లో ప్రారంభమయ్యాయి.
- 1990: ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు ఇటలీలో ప్రారంభమయ్యాయి.
- 1911: మైలార మహాదేవప్ప, కర్ణాటకకు చెందిన విప్లవ వీరుడు. (మ.1943)
- 1919: వేదాంతం రాఘవయ్య , తెలుగు చలన చిత్ర దర్శకుడు(మ.1971)
- 1921: సుహార్తో, ఇండోనేషియా మాజీ అధ్యక్షుడు. (మ.2008)
- 1924: డి.రామలింగం, రచయిత. (మ.1993)
- 1927: లాల్ కృష్ణ అద్వానీ ,రాజకీయాలలో లోహా పురుషుడు గా ప్రసిద్ది , మాజీ కేంద్ర హోంశాఖ మంత్రి.
- 1946: గిరి బాబు, తెలుగు సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత.
- 1957: డింపుల్ కపాడియా, భారత సినిమా నటి.
- 1959: మాడుగుల నాగఫణి శర్మ, అవధాని
- 1965: లక్ష్మణ్ ఏలె, భారతీయ చిత్రకారుడు.
- 1975: శిల్పా శెట్టి, భారత సినిమా నటి
- 1845: ఆండ్రూ జాక్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు (జ.1767).
- 1938: బారు రాజారావు, స్వాతంత్ర్య సమరయోధుడు, అఖిల భారత జాతీయ కాంగ్రేసు కార్యాలయ కార్యదర్శి. (జ.1888)
- 1981: చివటం అచ్చమ్మ, అవధూత, యోగిని.
- 2002: భూపతిరాజు విస్సంరాజు, సంఘ సేవకుడు, పద్మభూషణ అవార్డు గ్రహీత. (జ.1920)
- 2012: కె.ఎస్.ఆర్.దాస్, తెలుగు, కన్నడ సినిమా దర్శకుడు. (జ.1936)
- 2015: దాశరథి రంగాచార్య, సాహితీవేత్త, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. (జ.1928)
- 2017: ఇందారపు కిషన్ రావు అవధాని, కవి, బహుభాషా కోవిదుడు. (జ.1941)
- 2018: స్వాతంత్ర్య యోధుడు, మొదటి లోక్సభ సభ్యుడు కందాళ సుబ్రహ్మణ్య తిలక్ మరణం (జ.1920).
- 2024: రామోజీరావు ఈనాడు గ్రూపు సంస్థల అధినేత. (జ.1936)
జూన్ 7 - జూన్ 9 - మే 8 - జూలై 8 -- అన్ని తేదీలు
మరింత సమాచారం నెలలు తేదీలు, జనవరి ...
మూసివేయి