Remove ads

ఏప్రిల్ 30, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 120వ రోజు (లీపు సంవత్సరములో 121వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 245 రోజులు మిగిలినవి.

<< ఏప్రిల్ >>
ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శని
123456
78910111213
14151617181920
21222324252627
282930
2024

సంఘటనలు

జననాలు

  • 1777: కార్ల్ ఫ్రెడ్రిచ్ గాస్, జర్మన్ గణిత శాస్త్రవేత్త. (మ.1855)
  • 1870: దాదాసాహెబ్ ఫాల్కే, చలనచిత్ర దర్శకుడు. (మ.1944)
  • 1891: గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, గొప్ప కవి. శతావధాని, నాటకాలంకార సాహిత్యగ్రంథాలను పూర్తిచేశాడు. అష్టావధానాలు, శతావధానాలు అటు గద్వాల మొదలుకొని ఇటు మద్రాసు వరకు లెక్కకు మించి చేశాడు.
  • 1901: సైమన్ కుజ్‌నెట్స్, ఆర్థికవేత్త .
  • 1902: థియోడర్ షుల్జ్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత .
  • 1910: శ్రీశ్రీ, తెలుగు జాతి గర్వించే మహాకవి, ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి. (మ.1983)
  • 1926: శ్రీనివాస్ ఖాలె, భారత సంగీత దర్శకుడు, (మహారాష్ట్ర) (మ.2011)
  • 1968: దాడిచిలుక వీర గౌరీశంకర రావు, మత్తుమందు వైద్యుడు, రాజకీయ నాయకుడు.
  • 1972: వి.ఎన్.ఆదిత్య ,రచయిత , నిర్మాత దర్శకుడు.
  • 1979:/హరిణి, భారతీయ నేపథ్య గాయని
  • 1987 : రోహిత్ శర్మ, భారత దేశ క్రికెట్ క్రీడాకారుడు.
  • 1990: నందిత శ్వేత, భారతీయ చలనచిత్ర నటి
Remove ads

మరణాలు

Remove ads

పండుగలు , జాతీయ దినాలు

బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం

బయటి లింకులు


ఏప్రిల్ 29 - మే 1 - మార్చి 30 - మే 30 -- అన్ని తేదీలు

జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు
Remove ads

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.

Remove ads