నవంబర్ 18
తేదీ From Wikipedia, the free encyclopedia
Remove ads
నవంబర్ 18, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 322వ రోజు (లీపు సంవత్సరములో 323వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 43 రోజులు మిగిలినవి.
సోషల్ సర్వీస్ ఇన్ ఇండియా సంస్థ అధినేత సత్తి శివారెడ్డి పుట్టినరోజు కొప్పవరం ఫోన్ నెంబర్ 8500633423
సంఘటనలు
- 1493: క్రిస్టోఫర్ కొలంబస్ మొట్టమొదట ప్యూయెటో రికో దీవిని కనుగొన్నాడు.
- 1955: సోవియట్ యూనియన్ కు చెందిన అగ్రనేతలు - నికొలాయ్ బుల్గానిన్, నికిటా కృశ్చెవ్ లు మొదటిసారిగా భారత్ వచ్చారు.
- 1963: మొట్టమొదట పుష్ బటన్ టెలిఫోన్ సేవలు ప్రారంభమైనాయి.
- 1972: భారత జాతీయ జంతువుగా పెద్దపులిని స్వీకరించారు.
జననాలు
- 1888: దుర్భాక రాజశేఖర శతావధాని, లలిత సాహిత్య నిర్మాత, పండితుడు, శతావధాని. (మ.1957)
- అనుముల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, తెలుగు కవి, పండితుడు. (మ. 1959)
- 1901: వి. శాంతారాం, భారతీయ సినిమా రంగంలో చిత్రనిర్మాత, దర్శకుడు, నటుడు. (మ.1990)
- 1924: ఆవంత్స సోమసుందర్, అభ్యుదయవాద తెలుగు కవి, విమర్శకుడు, రచయిత.
- 1929: బి.ఎస్.సరోజ, తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల సినీనటి.
- 1945: మహింద్ర రాజపక్స, శ్రీలంక అధ్యక్షుడు.
- 1946: శంకరమంచి పార్థసారధి, కథ, నాటక రచయిత.
- 1972: జుబిన్ గార్గ్, అస్సాంకు చెందిన భారతీయ గాయకుడు, సంగీత దర్శకుడు, స్వరకర్త, పాటల రచయిత.
- 1984: నయన తార , కేరళ, తమిళ, కన్నడ, తెలుగు చిత్రాల నటి, నిర్మాత,మోడల్ .
- 1993: సాక్షి చౌదరి , తెలుగు సినీ నటి , మోడల్.
Remove ads
మరణాలు

- 1962: నీల్స్ బోర్, భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1885)
- 1971: వేదాంతం రాఘవయ్య , తెలుగు చలన చిత్ర దర్శకుడు ,(జ.1919)
- 1972: జనమంచి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, కవి, పండితుడు, పంచాంగకర్త. (జ.1899)
- 1982: పురిపండా అప్పలస్వామి, బహుభాషావేత్త, జాతీయవాది, రచయిత, పాత్రికేయుడు. (జ.1904)
- 1994: పూసపాటి కృష్ణంరాజు, తెలుగు సాహిత్యంలో ప్రఖ్యాతి వహించిన కథా రచయిత. (జ.1928)
- 2022: తబస్సుమ్ గోవిల్, భారతీయ నటి, టాక్ షో హోస్ట్, యూట్యూబర్. (జ.1944)
పండుగలు , జాతీయ దినాలు
- -
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : నవంబర్ 18
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రోజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు[permanent dead link]
- చరిత్రలోని రోజులు
నవంబర్ 17 - నవంబర్ 19 - అక్టోబర్ 18 - డిసెంబర్ 18 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |
Remove ads
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads