ఏప్రిల్ 7, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 97వ రోజు (లీపు సంవత్సరములో 98వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 268 రోజులు మిగిలినవి.
- 1927 : మొదటి దూర ప్రజా టెలివిజన్ ప్రసారం ప్రారంభం (వాషింగ్టన్ డి.సి నుండి న్యూయార్క్ వరకు)
- 1948 : ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబడింది.
- 1994 : గాట్ తుది ఒప్పందంపై 125 దేశాలు సంతకాలు చేశాయి.
- 1894: గడియారం వేంకట శేషశాస్త్రి, పరాయిపాలనను నిరసించి స్వాతంత్య్రకాంక్షను అణువణువునా రగుల్చుతూ రచించిన మహాకావ్యమే 'శ్రీశివభారతం'
- 1920: రవిశంకర్, భారతీయ సంగీత విద్వాంసుడు. (మ. 2012)
- 1925: కాపు రాజయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన చిత్రకారుడు. (మ.2012)
- 1926: ప్రేమ్ నజీర్ , భారతీయ చలనచిత్ర నటుడు, రెండు సార్లు ప్రపంచ గిన్నీస్ రికార్డ్స్ పొందినవాడు(మ.1989).
- 1935: ఎస్. పి . ముత్తురామన్ , తెలుగు, తమిళ, చిత్ర దర్శకుడు.
- 1939: రియాజ్ అహ్మద్, మాజీ వాలీబాల్ ఆటగాడు. (మ. 2023)
- 1942: జితేంద్ర, భారత చలనచిత్ర నటుడు.
- 1962: రాం గోపాల్ వర్మ, చలనచిత్ర దర్శకుడు, నిర్మాత.
- 1962: కోవై సరళ, తెలుగు, తమిళ సినీ నటి.
- 1823: జాక్వెబ్ ఛార్లెస్, ప్రెంచ్ రసాయన శాస్త్రవేత్త. (జ. 1746)
- 1857: మంగళ్ పాండే, బ్రిటీష్ ఉరితీసి, దళం మొత్తాన్నీ విధులనుండి బహిష్కరించారు.
- 1991: కొండవీటి వెంకటకవి, కవి, హేతువాది చలనచిత్ర సంభాషణ రచయిత, వ్యాసకర్త. (జ.1918)
- 2002: భవనం వెంకట్రామ్, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ.1931)
- 2007: నార్ల తాతారావు, విద్యుత్తు రంగ నిపుణుడు. (జ.1917)
- 2010: భమిడిపాటి రామగోపాలం, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత. (జ. 1932)
- 2017: గణపతి స్థపతి, స్థపతి, వాస్తు శిల్పి. (జ.1931)
- 2019: బుర్రా సుబ్రహ్మణ్యశాస్త్రి రంగస్థల నటుడు. స్త్రీ పాత్రలద్వారా పేరుగడించాడు. (జ.1936)
ఏప్రిల్ 6 - ఏప్రిల్ 8 - మార్చి 7 - మే 7 -- అన్ని తేదీలు
మరింత సమాచారం నెలలు తేదీలు, జనవరి ...
మూసివేయి