ఏప్రిల్ 30, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 120వ రోజు (లీపు సంవత్సరములో 121వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 245 రోజులు మిగిలినవి.
- 1777: కార్ల్ ఫ్రెడ్రిచ్ గాస్, జర్మన్ గణిత శాస్త్రవేత్త. (మ.1855)
- 1870: దాదాసాహెబ్ ఫాల్కే, చలనచిత్ర దర్శకుడు. (మ.1944)
- 1891: గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, గొప్ప కవి. శతావధాని, నాటకాలంకార సాహిత్యగ్రంథాలను పూర్తిచేశాడు. అష్టావధానాలు, శతావధానాలు అటు గద్వాల మొదలుకొని ఇటు మద్రాసు వరకు లెక్కకు మించి చేశాడు.
- 1901: సైమన్ కుజ్నెట్స్, ఆర్థికవేత్త .
- 1902: థియోడర్ షుల్జ్, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత .
- 1910: శ్రీశ్రీ, తెలుగు జాతి గర్వించే మహాకవి, ఇరవయ్యవ శతాబ్దపు తెలుగు సాహిత్యాన్ని శాసించిన మహాకవి. (మ.1983)
- 1926: శ్రీనివాస్ ఖాలె, భారత సంగీత దర్శకుడు, (మహారాష్ట్ర) (మ.2011)
- 1968: దాడిచిలుక వీర గౌరీశంకర రావు, మత్తుమందు వైద్యుడు, రాజకీయ నాయకుడు.
- 1972: వి.ఎన్.ఆదిత్య ,రచయిత , నిర్మాత దర్శకుడు.
- 1979:/హరిణి, భారతీయ నేపథ్య గాయని
- 1987 : రోహిత్ శర్మ, భారత దేశ క్రికెట్ క్రీడాకారుడు.
- 1990: నందిత శ్వేత, భారతీయ చలనచిత్ర నటి
- 1030: మొహమ్మద్ ఘజనీ, ఘజనీ సామ్రాజ్య పాలకుడు. (జ. 971)
- 1945: అడాల్ఫ్ హిట్లర్, జర్మనీ నియంత (జ.1889)
- 1957: దుర్భాక రాజశేఖర శతావధాని, లలిత సాహిత్య నిర్మాత, పండితుడు, శతావధాని. (జ.1888)
- 1975: కేదారిశ్వర్ బెనర్జీ, సుప్రసిద్ధ భౌతిక శాస్త్రవేత్త. ఎక్స్ రే క్రిస్టలోగ్రఫీలో నిపుణుడు. (జ.1900)
- 1979: అబ్బూరి రామకృష్ణారావు, పదగుంఫన అబ్బూరి ప్రత్యేక ప్రతిభ. గీతాలలో గొప్ప హుందాతనం గోచరిస్తుంది.
- 1983: ఆరెకపూడి రమేష్ చౌదరి, పత్రికా రచయిత. (జ.1922)
- 2011: దోర్జీ ఖండు, అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. (జ. 1955)
- 2017: ఎంబా ఘోటో, 146 సంవత్సరాలు జీవించిన ఇండోనేషియా జాతీయుడు. (జ.1870)
- 2017: దూసి ధర్మారావు, తెలుగుకవి, సాహితీకారుడు, రచయిత, గీత రచయిత, సంఘసేవకుడు.
- 2019: ఎస్. పి. వై. రెడ్డి పార్లమెంట్ సభ్యుడు, పారిశ్రామికవేత్త (జ.1950)
బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం
ఏప్రిల్ 29 - మే 1 - మార్చి 30 - మే 30 -- అన్ని తేదీలు
మరింత సమాచారం నెలలు తేదీలు, జనవరి ...
మూసివేయి