From Wikipedia, the free encyclopedia
2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (దీనిని ఐపీఎల్ 2024 లేదా ఐపీఎల్ 17 అని కూడా పిలుస్తారు) ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ యొక్క 17వ సీజన్. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మే 26న జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ | |
---|---|
తేదీలు | 22 మార్చి – 26 మే 2024 |
నిర్వాహకులు | భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) |
క్రికెట్ రకం | ట్వంటీ20 |
టోర్నమెంటు ఫార్మాట్లు | గ్రూప్ స్టేజ్ & ప్లేఆఫ్స్ |
ఆతిథ్యం ఇచ్చేవారు | భారతదేశం |
పాల్గొన్నవారు | 10 |
ఆడిన మ్యాచ్‌లు | 74 |
← 2023 2025 → |
ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2024 షెడ్యూల్‌ను ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ విడుదల చేశాడు 2023 ఫిబ్రవరి 22న విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా తొలి 17 రోజులకు సంబంధించిన షెడ్యూల్‌ను ఐపీఎల్ నిర్వాహకులు ప్రకటించారు. ఐపీఎల్ 17వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. చెన్నై సూపర్ కింగ్స్ X రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత మిగిలిన మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదల కానుంది.[1][2]
ఫ్రాంచైజ్[3][4] | ప్రధాన కోచ్ | కెప్టెన్ |
---|---|---|
చెన్నై సూపర్ కింగ్స్ | స్టీఫెన్ ఫ్లెమింగ్ | ఎంఎస్ ధోని |
ఢిల్లీ క్యాపిటల్స్ | రికీ పాంటింగ్ | డేవిడ్ వార్నర్ |
గుజరాత్ టైటాన్స్ | ఆశిష్ నెహ్రా | శుభ్‌మన్ గిల్ |
కోల్‌కతా నైట్‌రైడర్స్ | చంద్రకాంత్ పండిట్ | శ్రేయాస్ అయ్యర్ |
లక్నో సూపర్ జెయింట్స్ | జస్టిన్ లాంగర్ | కె.ఎల్. రాహుల్ |
ముంబై ఇండియన్స్ | మార్క్ బౌచర్ | హార్దిక్ పాండ్యా |
పంజాబ్ కింగ్స్ | ట్రెవర్ బేలిస్ | శిఖర్ ధావన్ |
రాజస్తాన్ రాయల్స్ | కుమార సంగక్కర | సంజు శాంసన్ |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ | ఆండీ ఫ్లవర్ | ఫాఫ్ డు ప్లెసిస్ |
సన్ రైజర్స్ హైదరాబాద్ | డేనియల్ వెట్టోరి | ఐడెన్ మార్క్రామ్ |
చెన్నై సూపర్ కింగ్స్ | ఢిల్లీ క్యాపిటల్స్ | గుజరాత్ టైటాన్స్[5] | కోల్‌కతా నైట్‌రైడర్స్ | లక్నో సూపర్ జెయింట్స్ | ముంబై ఇండియన్స్ | పంజాబ్ కింగ్స్ | రాజస్తాన్ రాయల్స్ | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ | సన్ రైజర్స్ హైదరాబాద్ |
---|---|---|---|---|---|---|---|---|---|
గత సంవత్సరం ప్రదర్శన | |||||||||
ఛాంపియన్స్
(గ్రూప్ స్టేజ్- 2వ) |
9వ స్థానం
(గ్రూప్ స్టేజ్) |
రన్నరప్
(గ్రూప్ స్టేజ్- 1వ) |
7వ స్థానం
(గ్రూప్ స్టేజ్) |
4వ స్థానం
(గ్రూప్ స్టేజ్- 3వ) |
3వ స్థానం
(గ్రూప్ స్టేజ్- 4వ) |
8వ స్థానం
(గ్రూప్ స్టేజ్) |
5వ స్థానం
(గ్రూప్ స్టేజ్) |
6వ స్థానం
(గ్రూప్ స్టేజ్) |
10వ స్థానం
(గ్రూప్ స్టేజ్) |
ప్రధాన శిక్షకులు | |||||||||
స్టీఫెన్ ఫ్లెమింగ్ | రికీ పాంటింగ్ | ఆశిష్ నెహ్రా | చంద్రకాంత్ పండిట్ | జస్టిన్ లాంగర్ | మార్క్ బౌచర్ | ట్రెవర్ బేలిస్ | కుమార సంగక్కర | ఆండీ ఫ్లవర్ | డేనియెల్ వెట్టోరీ |
కెప్టెన్లు | |||||||||
రుతురాజ్ గైక్వాడ్ | రిషబ్ పంత్ | శుభ్‌మన్ గిల్ | శ్రేయాస్ అయ్యర్ | కె.ఎల్. రాహుల్ | హార్దిక్ పాండ్యా | శిఖర్ ధావన్ | సంజు శాంసన్ | ఫఫ్ డు ప్లెసిస్ | పాట్ కమ్మిన్స్ |
ఆటగాళ్ళు | |||||||||
|
|
|
|
|
|
|
|
|
|
అందుబాటులో లేరు / గాయపడిన ఆటగాళ్ళు | |||||||||
|
|
|
|
|
|
|
|||
రీప్లేస్మెంట్ ప్లేయర్స్ | |||||||||
|
|
|
|
|
|
||||
హోమ్ గ్రౌండ్స్ | |||||||||
ఎమ్.ఎ. చిదంబరం స్టేడియం | అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం | నరేంద్ర మోదీ స్టేడియం | ఈడెన్ గార్డెన్స్ | ఎకానా క్రికెట్ స్టేడియం | వాంఖడే స్టేడియం | ముల్లన్పూర్ క్రికెట్ స్టేడియం | సవాయ్ మాన్సింగ్ స్టేడియం | ఎం. చిన్నస్వామి స్టేడియం | రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం |
ప్రస్తావనలు | |||||||||
[6] | [7] [8] [9] | [10] [11] | [12] [13] [14] | [15] [16] | [17][18] | [19] [20] [21] | [22][23] | [24] | [25] |
భారతదేశం | |||||
---|---|---|---|---|---|
అహ్మదాబాద్ | బెంగళూరు | చెన్నై | ఢిల్లీ | హైదరాబాద్ | |
గుజరాత్ టైటాన్స్ | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | చెన్నై సూపర్ కింగ్స్ | ఢిల్లీ క్యాపిటల్స్ | సన్‌రైజర్స్ హైదరాబాద్ | |
నరేంద్ర మోదీ స్టేడియం | ఎం. చిన్నస్వామి స్టేడియం | ఎమ్.ఎ. చిదంబరం స్టేడియం | అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం | రాజీవ్ గాంధీ స్టేడియం | |
సామర్థ్యం: 132,000 | సామర్థ్యం: 35,000 | సామర్థ్యం: 39,000 | కెపాసిటీ: 35,200 | సామర్థ్యం: 55,000 | |
|
|||||
జైపూర్ | కోల్‌కతా | ||||
రాజస్థాన్ రాయల్స్ | కోల్‌కతా నైట్ రైడర్స్ | ||||
సవాయ్ మాన్సింగ్ స్టేడియం | ఈడెన్ గార్డెన్స్ | ||||
సామర్థ్యం: 25,000 | సామర్థ్యం: 65,500 | ||||
లక్నో | ముల్లన్పూర్ | ముంబై | విశాఖపట్నం | ||
లక్నో సూపర్ జెయింట్స్ | పంజాబ్ కింగ్స్ | ముంబై ఇండియన్స్ | ఢిల్లీ క్యాపిటల్స్ | ||
ఎకానా క్రికెట్ స్టేడియం | మహారాజా యదవీంద్ర సింగ్ స్టేడియం | వాంఖడే స్టేడియం | ACA-VDCA క్రికెట్ స్టేడియం | ||
సామర్థ్యం: 50,000 | సామర్థ్యం: 38,000 | కెపాసిటీ: 33,108 | సామర్థ్యం: 27,500 | ||
Pos | గ్రూ | జట్టు | ఆ | గె | ఓ | ఫతే | పా | NRR | Qualification |
---|---|---|---|---|---|---|---|---|---|
1 | A | కోల్‌కతా నైట్ రైడర్స్ | 14 | 9 | 3 | 2 | 20 | 1.428 | క్వాలిఫైయర్ 1 కి చేరుకుంది |
2 | B | సన్‌రైజర్స్ హైదరాబాద్ | 14 | 8 | 5 | 1 | 17 | 0.414 | |
3 | A | రాజస్థాన్ రాయల్స్ | 14 | 8 | 5 | 1 | 17 | 0.273 | ఎలిమినేటర్ కి చేరుకున్నారు |
4 | B | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు | 14 | 7 | 7 | 0 | 14 | 0.459 | |
5 | B | చెన్నై సూపర్ కింగ్స్ | 14 | 7 | 7 | 0 | 14 | 0.392 | |
6 | A | ఢిల్లీ క్యాపిటల్స్ | 14 | 7 | 7 | 0 | 14 | −0.377 | |
7 | A | లక్నో సూపర్ జెయింట్స్ | 14 | 7 | 7 | 0 | 14 | −0.667 | |
8 | B | గుజరాత్ టైటాన్స్ | 14 | 5 | 7 | 2 | 12 | −1.063 | |
9 | B | పంజాబ్ కింగ్స్ | 14 | 5 | 9 | 0 | 10 | −0.353 | |
10 | A | ముంబై ఇండియన్స్ | 14 | 4 | 10 | 0 | 8 | −0.318 |
ఈ సీజన్‌లోని మొదటి 17 రోజులు మరియు 21 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా 22 ఫిబ్రవరి 2024న ప్రచురించింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ 173/6 (20 ఓవర్లు) |
v |
చెన్నై సూపర్ కింగ్స్ (H) 176/4 (18.4 ఓవర్లు) |
అనుజ్ రావత్ 48 (25) ముస్తాఫిజుర్ రెహ్మాన్ 4/29 (4 ఓవర్లు) |
ఢిల్లీ క్యాపిటల్స్ 174/9 (20 ఓవర్లు) |
v |
పంజాబ్ కింగ్స్ (H) 177/6 (19.2 ఓవర్లు) |
షాయ్ హోప్ 33 (25) అర్షదీప్ సింగ్ 2/28 (4 ఓవర్లు) |
సామ్ కర్రాన్ 63 (47) కుల్దీప్ యాదవ్ 2/20 (4 ఓవర్లు) |
(H) కోల్‌కతా నైట్‌రైడర్స్ 208/7 (20 ఓవర్లు) |
v |
సన్ రైజర్స్ హైదరాబాద్ 204/7 (20 ఓవర్లు) |
ఆండ్రీ రస్సెల్ 64 నాటౌట్* (25) టి. నటరాజన్ 3/32 (4 ఓవర్లు) |
హెన్రిచ్ క్లాసెన్ 63 (29) హర్షిత్ రాణా 3/33 (4 ఓవర్లు) |
(హెచ్) రాజస్థాన్ రాయల్స్ 193/4 (20 ఓవర్లు) |
v |
లక్నో సూపర్ జెయింట్స్ 173/6 (20 ఓవర్లు) |
(హెచ్) గుజరాత్ టైటాన్స్ 168/6 (20 ఓవర్లు) |
v |
ముంబై ఇండియన్స్ 162/9 (20 ఓవర్లు) |
సాయి సుదర్శన్ 45 (39) జస్ప్రీత్ బుమ్రా 3/14 (4 ఓవర్లు) |
డెవాల్డ్ బ్రెవిస్ 46 (38) స్పెన్సర్ జాన్సన్ 2/25 (2 ఓవర్లు) |
పంజాబ్ కింగ్స్ 176/6 (20 ఓవర్లు) |
v |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (హెచ్) 178/6 (19.2 ఓవర్లు) |
విరాట్ కోహ్లి 77 (49) హర్‌ప్రీత్ బ్రార్ 2/13 (4 ఓవర్లు) |
(హెచ్) చెన్నై సూపర్ కింగ్స్ 206/6 (20 ఓవర్లు) |
v |
గుజరాత్ టైటాన్స్ 143/8 (20 ఓవర్లు) |
(హెచ్) సన్ రైజర్స్ హైదరాబాద్ 277/3 (20 ఓవర్లు) |
v |
ముంబై ఇండియన్స్ 246/5 (20 ఓవర్లు) |
తిలక్ వర్మ 64 (34) పాట్ కమిన్స్ 2/35 (4 ఓవర్లు) |
(హెచ్) రాజస్తాన్ రాయల్స్ 185/5 (20 ఓవర్లు) |
v |
ఢిల్లీ క్యాపిటల్స్ 173/5 (20 ఓవర్లు) |
రియాన్ పరాగ్ 84 * (45) అక్షర్ పటేల్ 1/21 (4 ఓవర్లు) |
(హెచ్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 182/6 (20 ఓవర్లు) |
v |
కోల్‌కతా నైట్‌రైడర్స్ 186/3 (16.5 ఓవర్లు) |
విరాట్ కోహ్లి 83 నాటౌట్* (59) ఆండ్రీ రస్సెల్ 2/29 (4 ఓవర్లు) |
వెంకటేశ్ అయ్యర్ 50 (30) విజయ్‌కుమార్ వైషాక్ 1/23 (4 ఓవర్లు) |
(హెచ్) లక్నో సూపర్ జెయింట్స్ 199/8 (20 ఓవర్లు) |
v |
పంజాబ్ కింగ్స్ 178/5 (20 ఓవర్లు) |
క్వింటన్ డి కాక్ 54 (38) సామ్ కర్రన్ 3/28 (4 ఓవర్లు) |
సన్‌రైజర్స్ హైదరాబాద్ 162/8 (20 ఓవర్లు) |
v |
గుజరాత్ టైటాన్స్ (హెచ్) 168/3 (19.1 ఓవర్లు) |
అబ్దుల్ సమద్ 29 (14) మోహిత్ శర్మ 3/25 (4 ఓవర్లు) |
సాయి సుదర్శన్ 45 (36) షాబాజ్ అహ్మద్ 1/20 (2 ఓవర్లు) |
(హెచ్) ఢిల్లీ క్యాపిటల్స్ 191/5 (20 ఓవర్లు) |
v |
చెన్నై సూపర్ కింగ్స్ 171/6 (20 ఓవర్లు) |
అజింక్య రహానే 45 (30) ముఖేష్ కుమార్ 3/21 (3 ఓవర్లు) |
(హెచ్) ముంబై ఇండియన్స్ 125/9 (20 ఓవర్లు) |
v |
రాజస్థాన్ రాయల్స్ 127/4 (15.3 ఓవర్లు) |
హార్దిక్ పాండ్యా 34 (21) యుజ్వేంద్ర చాహల్ 3/11 (4 ఓవర్లు) |
రియాన్ పరాగ్ 54 * (39) ఆకాష్ మధ్వల్ 3/20 (4 ఓవర్లు) |
లక్నో సూపర్ జెయింట్స్ 181/5 (20 ఓవర్లు) |
v |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (హెచ్) 153 (19.4 ఓవర్లు) |
క్వింటన్ డి కాక్ 81 (56) గ్లెన్ మాక్స్వెల్ 2/23 (4 ఓవర్లు) |
మహిపాల్ లోమ్రోర్ 33 (13) మయాంక్ యాదవ్ 3/14 (4 ఓవర్లు) |
కోల్‌కతా నైట్ రైడర్స్ 272/7 (20 ఓవర్లు) |
v |
ఢిల్లీ క్యాపిటల్స్ (హెచ్) 166 (17.2 ఓవర్లు) |
సునీల్ నరైన్ 85 (39) అన్రిచ్ నార్ట్జే 3/59 (4 ఓవర్లు) |
రిషబ్ పంత్ 55 (25) వైభవ్ అరోరా 3/27 (4 ఓవర్లు) |
(హెచ్) గుజరాత్ టైటాన్స్ 199/4 (20 ఓవర్లు) |
v |
పంజాబ్ కింగ్స్ 200/7 (19.5 ఓవర్లు) |
శశాంక్ సింగ్ 61 నాటౌట్* (29) నూర్ అహ్మద్ 2/32 (4 ఓవర్లు) |
చెన్నై సూపర్ కింగ్స్ 165/5 (20 ఓవర్లు) |
v |
సన్ రైజర్స్ హైదరాబాద్ (హెచ్) 166/4 (18.1 ఓవర్లు) |
శివమ్ దూబే 45 (24) షాబాజ్ అహ్మద్ 1/11 (1 ఓవర్) |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 183/3 (20 ఓవర్లు) |
v |
రాజస్థాన్ రాయల్స్ (హెచ్) 189/4 (19.1 ఓవర్లు) |
(హెచ్) ముంబై ఇండియన్స్ 234/5 (20 ఓవర్లు) |
v |
ఢిల్లీ క్యాపిటల్స్ 205/8 (20 ఓవర్లు) |
(హెచ్) లక్నో సూపర్ జెయింట్స్ 163/5 (20 ఓవర్లు) |
v |
గుజరాత్ టైటాన్స్ 130 (18.5 ఓవర్లు) |
మార్కస్ స్టోయినిస్ 58 (43) దర్శన్ నల్కండే 2/21 (2 ఓవర్లు) |
సాయి సుదర్శన్ 31 (23) యష్ ఠాకూర్ 5/30 (3.5 ఓవర్లు) |
కోల్‌కతా నైట్ రైడర్స్ 137/9 (20 ఓవర్లు) |
v |
చెన్నై సూపర్ కింగ్స్ (హెచ్) 141/3 (17.4 ఓవర్లు) |
రుతురాజ్ గైక్వాడ్ 67 నాటౌట్* (58) వైభవ్ అరోరా 2/28 (4 ఓవర్లు) |
సన్‌రైజర్స్ హైదరాబాద్ 182/9 (20 ఓవర్లు) |
v |
పంజాబ్ కింగ్స్ (హెచ్) 180/6 (20 ఓవర్లు) |
నితీశ్ కుమార్ రెడ్డి 64 (37) అర్ష్‌దీప్ సింగ్ 4/29 (4 ఓవర్లు) |
శశాంక్ సింగ్ 46 నాటౌట్* (25) భువనేశ్వర్ కుమార్ 2/32 (4 ఓవర్లు) |
(హెచ్) రాజస్థాన్ రాయల్స్ 196/3 (20 ఓవర్లు) |
v |
గుజరాత్ టైటాన్స్ 199/7 (20 ఓవర్లు) |
రియాన్ పరాగ్ 76 (48) రషీద్ ఖాన్ 1/18 (4 ఓవర్లు) |
శుభ్‌మన్ గిల్ 72 (44) కుల్దీప్ సేన్ 3/41 (4 ఓవర్లు) |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 196/8 (20 ఓవర్లు) |
v |
ముంబై ఇండియన్స్ (హెచ్) 199/3 (15.3 ఓవర్లు) |
ఇషాన్ కిషన్ 69 (34) విల్ జాక్స్ 1/24 (2 ఓవర్లు) |
(హెచ్) లక్నో సూపర్ జెయింట్స్ 167/7 (20 ఓవర్లు) |
v |
ఢిల్లీ క్యాపిటల్స్ 170/4 (18.1 ఓవర్లు) |
ఆయుష్ బడోని 55 నాటౌట్* (35) కుల్దీప్ యాదవ్ 3/20 (4 ఓవర్లు) |
జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ 55 (35) రవి బిష్ణోయ్ 2/25 (4 ఓవర్లు) |
(హెచ్) పంజాబ్ కింగ్స్ 147/8 (20 ఓవర్లు) |
v |
రాజస్థాన్ రాయల్స్ 152/7 (19.5 ఓవర్లు) |
అశుతోష్ శర్మ 31 (16) కేశవ్ మహరాజ్ 2/23 (4 ఓవర్లు) |
యశస్వి జైస్వాల్ 39 (28) కగిసో రబాడా 2/18 (4 ఓవర్లు) |
లక్నో సూపర్ జెయింట్స్ 161/7 (20 ఓవర్లు) |
v |
కోల్‌కతా నైట్‌రైడర్స్ (హెచ్) 162/2 (15.4 ఓవర్లు) |
ఫిల్ సాల్ట్ 89 నాటౌట్* (47) మొహ్సిన్ ఖాన్ 2/29 (4 ఓవర్లు) |
చెన్నై సూపర్ కింగ్స్ 206/4 (20 ఓవర్లు) |
v |
ముంబై ఇండియన్స్ (హెచ్) 186/6 (20 ఓవర్లు) |
సన్‌రైజర్స్ హైదరాబాద్ 287/3 (20 ఓవర్లు) |
v |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (హెచ్) |
(హెచ్) కోల్‌కతా నైట్ రైడర్స్ 223/6 (20 ఓవర్లు) |
v |
రాజస్థాన్ రాయల్స్ 224/8 (20 ఓవర్లు) |
సునీల్ నరైన్ 109 (56) అవేష్ ఖాన్ 2/35 (4 ఓవర్లు) |
జోస్ బట్లర్ 107 * (60) సునీల్ నరైన్ 2/30 (4 ఓవర్లు) |
(హెచ్) గుజరాత్ టైటాన్స్ 89 (17.3 ఓవర్లు) |
v |
ఢిల్లీ క్యాపిటల్స్ 92/4 (8.5 ఓవర్లు) |
రషీద్ ఖాన్ 31 (24) ముఖేష్ కుమార్ 3/14 (2.3 ఓవర్లు) |
జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ 20 (10) సందీప్ వారియర్ 2/40 (3 ఓవర్లు) |
ముంబై ఇండియన్స్ 192/7 (20 ఓవర్లు) |
v |
పంజాబ్ కింగ్స్ (హెచ్) 183 (19.1 ఓవర్లు) |
సూర్యకుమార్ యాదవ్ 78 (53) హర్షల్ పటేల్ 3/31 (4 ఓవర్లు) |
అశుతోష్ శర్మ 61 (28) జస్ప్రీత్ బుమ్రా 3/21 (4 ఓవర్లు) |
చెన్నై సూపర్ కింగ్స్ 176/6 (20 ఓవర్లు) |
v |
లక్నో సూపర్ జెయింట్స్ (హెచ్) 180/2 (19 ఓవర్లు) |
సన్‌రైజర్స్ హైదరాబాద్ 266/7 (20 ఓవర్లు) |
v |
ఢిల్లీ క్యాపిటల్స్ (హెచ్) 199 (19.1 ఓవర్లు) |
జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ 65 (18) టి నటరాజన్ 4/19 (4 ఓవర్లు) |
(హెచ్) కోల్‌కతా నైట్ రైడర్స్ 222/6 (20 ఓవర్లు) |
v |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 221 (20 ఓవర్లు) |
విల్ జాక్స్ 55 (32) ఆండ్రీ రస్సెల్ 3/25 (3 ఓవర్లు) |
(హెచ్) పంజాబ్ కింగ్స్ 142 (20 ఓవర్లు) |
v |
గుజరాత్ టైటాన్స్ 146/7 (19.1 overs) |
ప్రభసిమ్రాన్ సింగ్ 35 (21) ఆర్. సాయి కిషోర్ 4/33 (4 ఓవర్లు) |
రాహుల్ తెవాటియా 36 నాటౌట్* (18) హర్షల్ పటేల్ 3/15 (3 ఓవర్లు) |
ముంబై ఇండియన్స్ 179/9 (20 ఓవర్లు) |
v |
రాజస్తాన్ రాయల్స్ (హెచ్) 183/1 (18.4 ఓవర్లు) |
తిలక్ వర్మ 65 (45) సందీప్ శర్మ 5/18 (4 ఓవర్లు) |
యశస్వి జైస్వాల్ 104 * (60) పీయూష్ చావ్లా 1/33 (4 ఓవర్లు) |
(హెచ్) చెన్నై సూపర్ కింగ్స్ 210/4 (20 ఓవర్లు) |
v |
లక్నో సూపర్ జెయింట్స్ 213/4 (19.3 ఓవర్లు) |
(హెచ్) ఢిల్లీ క్యాపిటల్స్ 224/4 (20 ఓవర్లు) |
v |
గుజరాత్ టైటాన్స్ 220/8 (20 ఓవర్లు) |
రిషబ్ పంత్ 88* (43) సందీప్ వారియర్ 3/15 (3 ఓవర్లు) |
సాయి సుదర్శన్ 65 (39) రసిఖ్ సలామ్ 3/44 (4 ఓవర్లు) |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 206/7 (20 ఓవర్లు) |
v |
సన్‌రైజర్స్ హైదరాబాద్ (హెచ్) 171/8 (20 ఓవర్లు) |
(హెచ్) కోల్‌కతా నైట్ రైడర్స్ 261/6 (20 ఓవర్లు) |
v |
పంజాబ్ కింగ్స్ 262/2 (18.4 ఓవర్లు) |
ఫిల్ సాల్ట్ 75 (37) అర్షదీప్ సింగ్ 2/45 (4 ఓవర్లు) |
జానీ బెయిర్‌స్టో 108* (48) సునీల్ నరైన్ 1/24 (4 ఓవర్లు) |
(హెచ్) ఢిల్లీ క్యాపిటల్స్ 257/4 (20 ఓవర్లు) |
v |
ముంబై ఇండియన్స్ 247/9 (20 ఓవర్లు) |
జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్ 84 (27) మహ్మద్ నబీ 1/20 (2 ఓవర్లు) |
తిలక్ వర్మ 63 (32) రసిఖ్ సలామ్ 3/34 (4 ఓవర్లు) |
(హెచ్) లక్నో సూపర్ జెయింట్స్ 196/5 (20 ఓవర్లు) |
v |
రాజస్థాన్ రాయల్స్ 199/3 (19 ఓవర్లు) |
కె.ఎల్ రాహుల్ 76 (48) సందీప్ శర్మ 2/31 (4 ఓవర్లు) |
సంజు శాంసన్ 71 * (33) మార్కస్ స్టోయినిస్ 1/3 (1 ఓవర్) |
(హెచ్) గుజరాత్ టైటాన్స్ 200/3 (20 ఓవర్లు) |
v |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 206/1 (16 ఓవర్లు) |
సాయి సుదర్శన్ 84 * (49) స్వప్నిల్ సింగ్ 1/23 (3 ఓవర్లు) |
విల్ జాక్స్ 100 * (41) ఆర్. సాయి కిషోర్ 1/30 (3 ఓవర్లు) |
(హెచ్) చెన్నై సూపర్ కింగ్స్ 212/3 (20 ఓవర్లు) |
v |
సన్‌రైజర్స్ హైదరాబాద్ 134 (18.5 ఓవర్లు) |
ఢిల్లీ క్యాపిటల్స్ 153/9 (20 ఓవర్లు) |
v |
కోల్‌కతా నైట్ రైడర్స్ (హెచ్) 157/3 (16.3 ఓవర్లు) |
కుల్దీప్ యాదవ్ 35 * (26) వరుణ్ చక్రవర్తి 3/16 (4 ఓవర్లు) |
ఫిల్ సాల్ట్ 68 (33) అక్షర్ పటేల్ 2/25 (4 ఓవర్లు) |
ముంబై ఇండియన్స్ 145/6 (19.2 ఓవర్లు) |
v |
లక్నో సూపర్ జెయింట్స్ (హెచ్) 145/6 (19.2 ఓవర్లు) |
నెహాల్ వధేరా 46 (41) మొహ్సిన్ ఖాన్ 2/36 (4 ఓవర్లు) |
(హెచ్) చెన్నై సూపర్ కింగ్స్ 162/7 (20 ఓవర్లు) |
v |
పంజాబ్ కింగ్స్ 163/3 (17.5 ఓవర్లు) |
రుతురాజ్ గైక్వాడ్ 62 (48) రాహుల్ చాహర్ 2/16 (4 ఓవర్లు) |
జానీ బెయిర్‌స్టో 46 (30) శివమ్ దూబే 1/14 (1 ఓవర్) |
(హెచ్) సన్‌రైజర్స్ హైదరాబాద్ 201/3 (20 ఓవర్లు) |
v |
రాజస్థాన్ రాయల్స్ 200/7 (20 ఓవర్లు) |
రియాన్ పరాగ్ 77 (49) భువనేశ్వర్ కుమార్ 3/41 (4 ఓవర్లు) |
కోల్‌కతా నైట్ రైడర్స్ 169 (19.5 ఓవర్లు) |
v |
ముంబై ఇండియన్స్ (హెచ్) 145 (18.5 ఓవర్లు) |
గుజరాత్ టైటాన్స్ 147 (19.3 ఓవర్లు) |
v |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (హెచ్) 152/6 (13.4 ఓవర్లు) |
షారుక్ ఖాన్ 37 (24) యష్ దయాల్ 2/21 (4 ఓవర్లు) |
ఫాఫ్ డు ప్లెసిస్ 64 (23) జోష్ లిటిల్ 4/45 (4 ఓవర్లు) |
చెన్నై సూపర్ కింగ్స్ 167/9 (20 ఓవర్లు) |
v |
పంజాబ్ కింగ్స్ (హెచ్) 139/9 (20 ఓవర్లు) |
ప్రభసిమ్రాన్ సింగ్ 30 (23) రవీంద్ర జడేజా 3/20 (4 ఓవర్లు) |
కోల్‌కతా నైట్ రైడర్స్ 235/6 (20 ఓవర్లు) |
v |
లక్నో సూపర్ జెయింట్స్ (హెచ్) 137 (16.1 ఓవర్లు) |
సునీల్ నరైన్ 81 (39) నవీన్-ఉల్-హక్ 3/49 (4 ఓవర్లు) |
మార్కస్ స్టోయినిస్ 36 (21) హర్షిత్ రాణా 3/24 (3.1 ఓవర్లు) |
సన్‌రైజర్స్ హైదరాబాద్ 173/8 (20 ఓవర్లు) |
v |
ముంబై ఇండియన్స్ (హెచ్) 174/3 (17.2 ఓవర్లు) |
(హెచ్) ఢిల్లీ క్యాపిటల్స్ 221/8 (20 ఓవర్లు) |
v |
రాజస్థాన్ రాయల్స్ 201/8 (20 ఓవర్లు) |
అభిషేక్ పోరెల్ 65 (36) రవిచంద్రన్ అశ్విన్ 3/24 (4 ఓవర్లు) |
లక్నో సూపర్ జెయింట్స్ 165/4 (20 ఓవర్లు) |
v |
సన్‌రైజర్స్ హైదరాబాద్ (హెచ్) 167/0 (9.4 ఓవర్లు) |
ఆయుష్ బడోని 55 * (30) భువనేశ్వర్ కుమార్ 2/12 (4 ఓవర్లు) |
ట్రావిస్ హెడ్ 89 * (30) |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 241/7 (20 ఓవర్లు) |
v |
పంజాబ్ కింగ్స్ (హెచ్) 181 (17 ఓవర్లు) |
విరాట్ కోహ్లి 92 (47) హర్షల్ పటేల్ 3/38 (4 ఓవర్లు) |
రిలీ రోసౌ 61 (27) మహ్మద్ సిరాజ్ 3/43 (4 ఓవర్లు) |
(హెచ్) గుజరాత్ టైటాన్స్ 231/3 (20 ఓవర్లు) |
v |
చెన్నై సూపర్ కింగ్స్ 196/8 (20 ఓవర్లు) |
(హెచ్) కోల్‌కతా నైట్ రైడర్స్ 157/7 (16 ఓవర్లు) |
v |
ముంబై ఇండియన్స్ 139/8 (16 ఓవర్లు) |
ఇషాన్ కిషన్ 40 (22) వరుణ్ చక్రవర్తి 2/17 (4 ఓవర్లు) |
రాజస్థాన్ రాయల్స్ 141/5 (20 ఓవర్లు) |
v |
చెన్నై సూపర్ కింగ్స్ (హెచ్) 145/5 (18.2 ఓవర్లు) |
రియాన్ పరాగ్ 47 * (35) సిమర్జీత్ సింగ్ 3/26 (4 ఓవర్లు) |
(హెచ్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 187/9 (20 ఓవర్లు) |
v |
ఢిల్లీ క్యాపిటల్స్ 140 (19.1 ఓవర్లు) |
రజత్ పాటిదార్ 52 (32) రసిఖ్ సలామ్ 2/23 (3 ఓవర్లు) |
అక్షర్ పటేల్ 57 (39) యశ్ దయాల్ 3/20 (3.1 ఓవర్లు) |
(హెచ్) గుజరాత్ టైటాన్స్ |
v |
|
(హెచ్) ఢిల్లీ క్యాపిటల్స్ 208/4 (20 ఓవర్లు) |
v |
లక్నో సూపర్ జెయింట్స్ 189/9 (20 ఓవర్లు) |
అభిషేక్ పోరెల్ 58 (33) నవీన్-ఉల్-హక్ 2/51 (4 ఓవర్లు) |
(హెచ్) రాజస్థాన్ రాయల్స్ 144/9 (20 ఓవర్లు) |
v |
పంజాబ్ కింగ్స్ 145/5 (18.5 ఓవర్లు) |
రియాన్ పరాగ్ 48 (34) సామ్ కర్రన్ 2/24 (3 ఓవర్లు) |
(హెచ్) సన్‌రైజర్స్ హైదరాబాద్ |
v |
|
లక్నో సూపర్ జెయింట్స్ 214/6 (20 ఓవర్లు) |
v |
ముంబై ఇండియన్స్ (హెచ్) 196/6 (20 ఓవర్లు) |
నికోలస్ పూరన్ 75 (29) నువాన్ తుషార 3/28 (4 ఓవర్లు) |
(హెచ్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 218/5 (20 ఓవర్లు) |
v |
చెన్నై సూపర్ కింగ్స్ 191/7 (20 ఓవర్లు) |
రచిన్ రవీంద్ర 61 (37) యష్ దయాల్ 2/42 (4 ఓవర్లు) |
పంజాబ్ కింగ్స్ 214/5 (20 ఓవర్లు) |
v |
సన్‌రైజర్స్ హైదరాబాద్ (హెచ్) 215/6 (19.1 ఓవర్లు) |
ప్రభసిమ్రాన్ సింగ్ 71 (45) టి నటరాజన్ 2/33 (4 ఓవర్లు) |
అభిషేక్ శర్మ 66 (28) అర్షదీప్ సింగ్ 2/37 (4 ఓవర్లు) |
(హెచ్) రాజస్థాన్ రాయల్స్ |
v |
|
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లేఆఫ్‌లు 2024 మే 21 నుండి 26 వరకు అహ్మదాబాద్, చెన్నైలో జరుగుతాయి. క్వాలిఫైయర్ 1 & ఎలిమినేటర్ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతాయి. క్వాలిఫయర్ 2 & ఫైనల్ చెన్నైలోని ఎం.ఏ చిదంబరం స్టేడియంలో జరుగుతాయి.[180]
సన్‌రైజర్స్ హైదరాబాద్ 159 (19.3 ఓవర్లు) |
v |
కోల్‌కతా నైట్ రైడర్స్ 164/2 (13.4 ఓవర్లు) |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 172/8 (20 ఓవర్లు) |
v |
రాజస్థాన్ రాయల్స్ 174/6 (19 ఓవర్లు) |
యశస్వి జైస్వాల్ 45 (30) మహమ్మద్ సిరాజ్ 2/33 (4 ఓవర్లు) |
సన్‌రైజర్స్ హైదరాబాద్ 175/9 (20 ఓవర్లు) |
v |
రాజస్థాన్ రాయల్స్ 139/7 (20 ఓవర్లు) |
ధృవ్ జురెల్ 56 * (35) షాబాజ్ అహ్మద్ 3/23 (4 ఓవర్లు) |
కోల్‌కతా నైట్ రైడర్స్ 113 (18.3 ఓవర్లు) |
v |
సన్‌రైజర్స్ హైదరాబాద్ 114/2 (10.3 ఓవర్లు) |
పాట్ కమ్మిన్స్ 24 (19) ఆండ్రీ రస్సెల్ 3/19 (2.3 ఓవర్లు) |
వెంకటేష్ అయ్యర్ 52 * (26) పాట్ కమ్మిన్స్ 1/18 (2 ఓవర్లు) |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.