ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ From Wikipedia, the free encyclopedia
ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2023 దేశవాలీ టీ-20 లీగ్, ఈ టోర్నీ 2022 మార్చి 31 నుండి మే 29 వరకు జరిగింది. ఐపీఎల్ 16వ సీజన్ లో తొలి మ్యాచ్ మార్చి 31న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగింది. ఐపీఎల్ మ్యాచ్లు లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్లు మార్చి 31న నుండి మే 21 వరకు మొత్తం 12 వేదికల్లో జరిగాయి.[1] ఐపీఎల్ లో మొత్తం 70 మ్యాచుల్లో శని, ఆదివారాల్లో 17 డబుల్ హెడర్స్ మ్యాచ్ లు (ఒకే రోజు రెండు మ్యాచ్ లు) జరిగాయి. డబుల్ హెడర్స్ మ్యాచ్ ఉన్న రోజుల్లో మధ్యాహ్నం 3.30 నిమిషాలకు, మిగిలిన రోజుల్లో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ లు ప్రారంభం అయ్యాయి.[2][3]
1.ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్య కుమార్ యాదవ్, కామెరూన్ గ్రీన్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, నేహాల్ వదేరా, హృతిక్ షోకీన్, పియూష్ చావ్లా, జోఫ్రా ఆర్చర్, అర్షద్ ఖాన్, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, రిలే మెరెడిత్, అర్జున్ టెండూల్కర్, నేహాల్ వధేరా, అకాశ్ మంధ్వాల్, కార్తికేయ కుమార్
2.సన్ రైజర్స్ హైదరాబాద్ : మార్క్రమ్ (కెప్టెన్), గ్లెన్ ఫిలిప్స్, మార్కో జాన్సెన్, ఫజల్ హఖ్ ఫారుఖీ, హ్యారీ బ్రూక్, హెన్రిచ్ క్లాసెన్, ఆదిల్ రషీద్, అకీల్ హౌసీన్ (విదేశీ ఆటగాళ్లు). అబ్దుల్ సమద్, రాహుల్ త్రిపాఠి, అభిషేక్ శర్మ, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, కార్తీక్ త్యాగి, నటరాజన్, ఉమ్రాన్ మలిక్, మయాంక్ అగర్వాల్, అన్మోల్ ప్రీత్ సింగ్, మయాంక్ మర్కండే, వివ్రాంత్ శర్మ, మయాంక్ డాగర్, సమర్థ్ వ్యాస్, సన్వీర్, ఉపేంద్ర సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి[5]
3.పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్ (కెప్టెన్), షారుక్ ఖాన్, జానీ బెయిర్‌స్టో, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, భానుకా రాజపక్స, జితేష్ శర్మ, రాజ్ బావా, రిషి ధావన్, లియామ్ లివింగ్‌స్టోన్, అథర్వ టైడ్, అర్ష్‌దీప్ సింగ్, బల్తేజ్ సింగ్, నాథన్ ఎల్లిస్, కగిసో రబడ, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్, సామ్ కరాన్, సికందర్ రజా, హర్‌ప్రీత్ భాటియా, విద్వత్ కెవెరప్ప, మోహిత్ రాఠి, శివమ్ సింగ్[6]
4.ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీషా, డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, రిలీ రోసౌ, ఫిల్ సాల్ట్, సర్ఫరాజ్ ఖాన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, అభిషేక్ పొరెల్ (వికెట్ కీపర్), కుల్దీప్ యాదవ్, అమన్ హకీమ్ ఖాన్, ఖలీల్ అహ్మద్, అన్రిక్ నోకియా, మనీష్ పాండే, పావెల్, లలిత్ యాదవ్, అన్రిచ్ నొర్జే, ఇషాంత్ శర్మ, ముకేష్ కుమార్.
5.రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్ (కెప్టెన్/వికెట్ కీపర్), జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవధూత్ పడిక్కల్, షిమ్రోన్ హిట్‌మయర్, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్డ్, కేఎం అసిఫ్, ధ్రువ్ జురెల్, సందీప్ శర్మ, యుజ్వేంద్ర చహల్, జోష్ హేజిల్‌వుడ్, అనూజ్ రావత్.
6.గుజరాత్ టైటాన్స్: వృద్ధిమాన్ సహా (వికెట్ కీపర్), శుభ్‌మన్ గిల్, సాయిసుదర్శన్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజయ్ శంకర్, రషీద్ ఖాన్, లిటిల్, మహమ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, జోషువా లిటిల్, యశ్ దయాల్, అభినవ్ మనోహర్, శ్రీకర్ భరత్, జయంత్ యాదవ్, మోహిత్ శర్మ, మాథ్యూ వేడ్, నూర్ అహ్మద్, శివమ్ మావి, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్
7.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్: విరాట్ కోహ్లి, ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), షాబజ్ అహ్మద్, దినేశ్ కార్తీక్, కర్జ్ శర్మ, హర్షల్ పటేల్, ఆకాశ్ దీప్, రేస్ తోప్లే, మహ్మద్ సిరాజ్, మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, వనిందు హసరంగా, వేన్ పార్నెల్, విజయ్‌కుమార్ వైషాక్, మైఖేల్ బ్రేస్‌వెల్
8. లక్నో సూపర్ జెయింట్స్: కె.ఎల్. రాహుల్ (కెప్టెన్), డికాక్, స్టొయినిస్, అవేశ్ ఖాన్, మొహిసిన్ ఖాన్, హుడా, రవి బిష్ణోయ్, కైలీ మేయర్స్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), కృష్ణప్ప గౌతమ్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, అవేశ్ ఖాన్, అయూష్ బదొనీ, జయదేవ్ ఉనద్కత్, డానియెల్ సామ్స్, ప్రేరక్ మన్కడ్, అమిత్ మిశ్రా,[7] కరణ్ శర్మ, నవీన్ ఉల్ హక్
9. చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్, బెన్ స్టోక్స్, డెవాన్ కాన్వే, రవీంద్ర జడేజా, అంబటి రాయుడు, శివమ్ దూబే, ఎంఎస్. ధోనీ (కెప్టెన్, వికెట్ కీపర్), తుషార్ దేశ్‌పాండే, మోయిన్ అలీ, మిచెల్ శాంట్నర్, దీపక్ చాహర్, ఆర్ఎస్ హంగర్గేకర్, డ్వేన్ ప్రిటోరియస్, సుబ్రాన్షు సేనాపతి, షేక్ రషీద్, అజింక్యా రహానే, మతీషా పతిరణ, మహేశ్ తీక్షణ
10. కోల్‌కతా నైట్‌రైడర్స్: రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), మన్ దీప్ సింగ్, నితీశ్ రాణా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, శార్దూల్ ఠాకూర్, సునీల్ నరైన్, సౌథీ, అనుకుల్ రాయ్, ఉమేశ్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, సుయాశ్ శర్మ,[8] ఎన్ జగదీసన్, జాసన్ రాయ్, లాకీ ఫెర్గూసన్, మన్‌దీప్ సింగ్, వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్, వెంకటేశ్ అయ్యర్, డేవిడ్ వైస్, కుల్వంత్ ఖేజ్రోలియా
జట్టు | కోచ్ | కెప్టెన్ |
---|---|---|
చెన్నై సూపర్ కింగ్స్ | స్టీఫెన్ ఫ్లెమింగ్ | ధోని |
ఢిల్లీ క్యాపిటల్స్ | రికీ పాంటింగ్ | డేవిడ్ వార్నర్ |
పంజాబ్ కింగ్స్ | ట్రెవర్ బేలిస్ | శిఖర్ ధవన్ |
కోల్‌కతా నైట్‌రైడర్స్ | చంద్రకాంత్ పండిట్ | నితీష్ రానా |
ముంబై ఇండియన్స్ | మార్క్ బౌచర్ | రోహిత్ శర్మ |
రాజస్తాన్ రాయల్స్ | కుమార సంగక్కర | సంజు శాంసన్ |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ | సంజయ్ బంగర్ | ఫఫ్ డు ప్లెసిస్ |
సన్ రైజర్స్ హైదరాబాద్ | బ్రియాన్ లారా | ఐడెన్ మార్కరం |
లక్నో సూపర్ జెయింట్స్ | ఆండీ ఫ్లవర్ | కె.ఎల్. రాహుల్ |
గుజరాత్ టైటాన్స్ | ఆశిష్ నెహ్రా | హార్దిక్ పాండ్యా |
అహ్మదాబాద్ | బెంగుళూరు | చెన్నై |
---|---|---|
గుజరాత్ టైటాన్స్ | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ | చెన్నై సూపర్ కింగ్స్ |
నరేంద్ర మోదీ స్టేడియం | ఎం. చిన్నస్వామి స్టేడియం | ఎం. ఎ . చిదంబరం స్టేడియం |
సామర్ధ్యం: 132,000 | సామర్ధ్యం: 40,000 | సామర్ధ్యం: 50,000 |
ఢిల్లీ | ధర్మశాల | గువహాటి |
ఢిల్లీ క్యాపిటల్స్ | పంజాబ్ కింగ్స్ | రాజస్థాన్ రాయల్స్ |
అరుణ్ జైట్లీ స్టేడియం | హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం | అస్సాం క్రికెట్ అసోసియేషన్ స్టేడియం, గువాహటి |
సామర్ధ్యం: 41,000 | సామర్ధ్యం: 23,000 | సామర్ధ్యం: 50,000 |
హైదరాబాద్ | జైపూర్ | కోల్‌కతా |
సన్ రైజర్స్ హైదరాబాద్ | రాజస్తాన్ రాయల్స్ | కోల్‌కతా నైట్‌రైడర్స్ |
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం | సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం | ఈడెన్ గార్డెన్స్ |
సామర్ధ్యం: 55,000 | సామర్ధ్యం: 30,000 | సామర్ధ్యం: 68,000 |
లక్నో | మొహాలీ | ముంబై |
లక్నో సూపర్ జెయింట్స్ | పంజాబ్ కింగ్స్ | ముంబై ఇండియన్స్ |
ఎకనా క్రికెట్ స్టేడియం | ఇందర్ జిత్ సింగ్ బింద్రా స్టేడియం | వాంఖెడే స్టేడియం |
సామర్ధ్యం: 50,000 | సామర్ధ్యం: 27,000 | సామర్ధ్యం: 33,000 |
చెన్నై సూపర్ కింగ్స్ 178/7 (20 ఓవర్లు) |
v |
గుజరాత్ టైటాన్స్ (H) 182/5 (19.2 ఓవర్లు) |
రుతురాజ్ గైక్వాడ్ (50 బంతుల్లో 4 ఫోర్లు, 9 సిక్సర్లతో 92 పరుగులు) రషీద్ ఖాన్ 2/26 (4 ఓవర్లు) |
శుభ్‌మన్ గిల్ (36 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 63 పరుగులు) రాజవర్ధన్ హంగర్గేకర్ 3/36 (4 ఓవర్లు) |
(H) పంజాబ్ కింగ్స్ 191/5 (20 ఓవర్లు) |
v |
కోల్‌కతా నైట్‌రైడర్స్ 146/7 (16 ఓవర్లు) |
భానుక రాజపక్స (32 బంతుల్లో 50 పరుగులు; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) టిమ్ సౌథీ 2/54 (4 ఓవర్లు) |
ఆండ్రు రస్సెల్ 35 (19) అర్ష్‌దీప్ సింగ్ 3/19 (3 ఓవర్లు) |
(H) లక్నో సూపర్ జెయింట్స్ 193/6 (20 ఓవర్లు) |
v |
ఢిల్లీ క్యాపిటల్స్ 143/9 (20 ఓవర్లు) |
కైల్ మయేర్స్ 73 (38) ఖలీల్ అహ్మద్ 2/30 (4 ఓవర్లు) |
డేవిడ్ వార్నర్ 56 (48) మార్క్ వుడ్ 5/14 (4 ఓవర్లు) |
రాజస్తాన్ రాయల్స్ 203/5 (20 ఓవర్లు) |
v |
సన్‌రైజర్స్ హైదరాబాద్ (H) 131/8 (20 ఓవర్లు) |
సంజు శాంసన్ 55 (32) టి. నటరాజన్ 2/23 (3 ఓవర్లు) |
అబ్దుల్ సమద్ 32 నాటౌట్* (32) యుజ్వేంద్ర చాహల్ 4/17 (4 ఓవర్లు) |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (H) 171/7 (20 ఓవర్లు) |
v |
ముంబై ఇండియన్స్ 172/2 (16.2 ఓవర్లు) |
తిలక్ వర్మ 84 నాటౌట్* (46) కరన్ శర్మ 2/32 (4 ఓవర్లు) |
విరాట్ కోహ్లి 82 నాటౌట్* (49) అర్షద్ ఖాన్ 1/28 (2.2 ఓవర్లు) |
(H) చెన్నై సూపర్ కింగ్స్ 217/7 (20 ఓవర్లు) |
v |
లక్నో సూపర్ జెయింట్స్ 205/7 (20 ఓవర్లు) |
రుతురాజ్ గైక్వాడ్ 57 (31) రవి బిష్ణోయ్ 3/28 (4 ఓవర్లు) |
కైలీ మేయర్స్ 53 (22) మోయిన్ అలీ 4/26 (4 ఓవర్లు) |
(H) ఢిల్లీ క్యాపిటల్స్ 162/8 (20 ఓవర్లు) |
v |
గుజరాత్ టైటాన్స్ 163/4 (18.1 ఓవర్లు) |
డేవిడ్ వార్నర్ - 37 (32) రషీద్ ఖాన్ 3/31 (4 ఓవర్లు) |
సాయి సుదర్శన్ 62 నాటౌట్* (48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్) అన్రిచ్ నోర్తుజే 2/39 (4 ఓవర్లు) |
పంజాబ్ కింగ్స్ 197/4 (20 ఓవర్లు) |
v |
రాజస్థాన్ రాయల్స్ (H) 192/7 (20 ఓవర్లు) |
శిఖర్ ధావన్ 86 నాటౌట్* (56) జాసన్ హోల్డర్ 2/29 (4 ఓవర్లు) |
సంజు శాంసన్ 42 (25) నాథన్ ఎలిస్ 4/30 (4 ఓవర్లు) |
కోల్‌కతా నైట్‌రైడర్స్ (H) 204/7 (20 ఓవర్లు) |
v |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ 123 (17.4 ఓవర్లు) |
శార్దూల్ ఠాకూర్ 68 (29) డేవిడ్ విల్లి 2/16 (4 ఓవర్లు) |
ఫాఫ్ డు ప్లిసెస్ 23 (12) వరుణ్ చక్రవర్తి 4/15 (3.4 ఓవర్లు) |
సన్ రైజర్స్ హైదరాబాద్ 121/8 (20 ఓవర్లు) |
v |
లక్నో సూపర్ జెయింట్స్ (H) 127/5 (16 ఓవర్లు) |
కె.ఎల్.రాహుల్ 35 (31) అదిల్ రషీద్ 2/23 (3 ఓవర్లు) |
(H) రాజస్థాన్ రాయల్స్ 199/4 (20 ఓవర్లు) |
v |
ఢిల్లీ క్యాపిటల్స్ 142/9 (20 ఓవర్లు) |
జోస్ బట్లర్ 79 (51) ముకేశ్ కుమార్ 2/36 (4 ఓవర్లు) |
డేవిడ్ వార్నర్ 65 (55) యుజ్వేంద్ర చహల్ 3/27 (4 ఓవర్లు) |
(H) ముంబై ఇండియన్స్ 157/8 (20 ఓవర్లు) |
v |
చెన్నై సూపర్ కింగ్స్ 159/3 (18.1 ఓవర్లు) |
అజింక్యా రహానే 61 (27) కుమార్ కార్తికేయ 1/24 (4 ఓవర్లు) |
(H) గుజరాత్ టైటాన్స్ 204/4 (20 ఓవర్లు) |
v |
కోల్‌కతా నైట్‌రైడర్స్ 207/7 (20 ఓవర్లు) |
విజయ్ శంకర్ 63 నాటౌట్ (24) సునీల్ నరైన్ 3/33 (4 ఓవర్లు) |
వెంకటేశ్ అయ్యర్ 83 (40) రషీద్ ఖాన్ 3/37 (4 ఓవర్లు) |
పంజాబ్ కింగ్స్ 143/9 (20 ఓవర్లు) |
v |
సన్ రైజర్స్ హైదరాబాద్ (H) 145/2 (17.1 ఓవర్లు) |
శిఖర్ ధావన్ 99 నాటౌట్* (66) మయాంక్ మార్కండే 4/15 (4 ఓవర్లు) |
రాహుల్ త్రిపాఠి 74 నాటౌట్* (48) అర్షదీప్ సింగ్ 1/20 (3 ఓవర్లు) |
(H) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ 212/2 (20 ఓవర్లు) |
v |
లక్నో సూపర్ జెయింట్స్ 213/9 (20 ఓవర్లు) |
ఫాఫ్ డు ప్లిసెస్ 79 నాటౌట్* (46) అమిత్ మిశ్రా 1/18 (2 ఓవర్లు) |
మార్కస్ స్టోయినిస్ 65 (30) మహమ్మద్ సిరాజ్ 3/22 (4 ఓవర్లు) |
(H) ఢిల్లీ క్యాపిటల్స్ 172 (19.4 ఓవర్లు) |
v |
ముంబై ఇండియన్స్ 173/4 (20 ఓవర్లు) |
అక్సర్ పటేల్ 54 (25) పీయూష్ చావ్లా 3/22 (4 ఓవర్లు) |
రోహిత్ శర్మ (45 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 65 పరుగులు) ముఖేష్ కుమార్ 2/30 (2 overs) |
రాజస్తాన్ రాయల్స్ 175/8 (20 ఓవర్లు) |
v |
చెన్నై సూపర్ కింగ్స్ (H) 172/6 (20 ఓవర్లు) |
డ్వేన్ కాన్వే 50 (38) రవిచంద్రన్ అశ్విన్ 2/25 (4 ఓవర్లు) |
(H) పంజాబ్ కింగ్స్ 153/8 (20 ఓవర్లు) |
v |
గుజరాత్ టైటాన్స్ 154/4 (19.5 ఓవర్లు) |
మాథ్యూ షార్ట్ 36 (24) మోహిత్ శర్మ 2/18 (4 ఓవర్లు) |
శుభ్‌మన్ గిల్ 67 (49) హర్‌ప్రీత్ బ్రార్ 1/20 (4 ఓవర్లు) |
సన్ రైజర్స్ హైదరాబాద్ 228/4 (20 ఓవర్లు) |
v |
కోల్‌కతా నైట్‌రైడర్స్ (H) 205/7 (20 ఓవర్లు) |
హ్యారి బ్రూక్ 100 నాటౌట్* (55) ఆండ్రీ రస్సెల్ 3/22 (2.1 ఓవర్లు) |
నితీష్ రాణా 75 (41) మయాంక్ మార్కండే 2/27 (4 ఓవర్లు) |
(H) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ 174/6 (20 ఓవర్లు) |
v |
ఢిల్లీ క్యాపిటల్స్ 151/9 (20 ఓవర్లు) |
విరాట్ కోహ్లి 50 (34) మిచెల్ మార్ష్ 2/18 (2 ఓవర్లు) |
మనీష్ పాండే 50 (38) విజయ్ కుమార్ వైషాక్ 3/20 (4 ఓవర్లు) |
(H) లక్నో సూపర్ జెయింట్స్ 159/8 (20 ఓవర్లు) |
v |
పంజాబ్ కింగ్స్ 161/8 (19.3 ఓవర్లు) |
కె.ఎల్. రాహుల్ 74 (56) సామ్ కరాన్ 3/31 (4 ఓవర్లు) |
సికందర్ రాజా 57 (41) రవి బిష్ణోయ్ 2/18 (2.3 ఓవర్లు) |
కోల్‌కతా నైట్‌రైడర్స్ 185/6 (20 ఓవర్లు) |
v |
ముంబై ఇండియన్స్ (H) 186/5 (17.4 ఓవర్లు) |
వెంకటేశ్ అయ్యర్ (51 బంతుల్లో 104; 6 ఫోర్లు, 9 సిక్సర్లు) హ్రితిక్ షోకీన్ 2/34 (4 ఓవర్లు) |
ఇషాన్ కిషన్ (25 బంతుల్లో 58; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) సుయాశ్ శర్మ 2/27 (4 ఓవర్లు) |
(H) గుజరాత్ టైటాన్స్ 177/7 (20 ఓవర్లు) |
v |
రాజస్థాన్ రాయల్స్ 179/7 (19.2 ఓవర్లు) |
డేవిడ్ మిల్లర్ 46 (30) సందీప్ శర్మ 2/25 (4 ఓవర్లు) |
సంజు శాంసన్ 60 (32) మొహమ్మద్ షమీ 3/25 (4 ఓవర్లు) |
చెన్నై సూపర్ కింగ్స్ 226/6 (20 ఓవర్లు) |
v |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (H) 218/8 (20 ఓవర్లు) |
డెవాన్ కాన్వే 83 (45) వనిందు హసరంగా 1/21 (2 ఓవర్లు) |
గ్లెన్ మాక్స్‌వెల్ 76 (36) తుషార్ దేశ్‌పాండే 3/45 (4 ఓవర్లు) |
ముంబై ఇండియన్స్ 192/5 (20 ఓవర్లు) |
v |
సన్ రైజర్స్ హైదరాబాద్ (H) 178 (19.5 ఓవర్లు) |
కామెరూన్ గ్రీన్ (64 నాటౌట్; 40 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్సర్లు) మార్కో జాన్సెన్ 2/43 (4 ఓవర్లు) |
మయాంక్ అగర్వాల్ 48 (41) రిలే మెరెడిత్ 2/33 (4 ఓవర్లు) |
లక్నో సూపర్ జెయింట్స్ 154/7 (20 ఓవర్లు) |
v |
రాజస్థాన్ రాయల్స్ (H) 144/6 (20 ఓవర్లు) |
కైలీ మేయర్స్ 51 (42) రవిచంద్రన్ అశ్విన్ 2/23 (4 ఓవర్లు) |
యశస్వి జైస్వాల్ 44 (35) అవేశ్ ఖాన్ 3/25 (4 ఓవర్లు) |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ 174/4 (20 ఓవర్లు) |
v |
పంజాబ్ కింగ్స్ (H) 150 (18.2 ఓవర్లు) |
ఫాఫ్ డు ప్లెసిస్ 84 (56) హర్‌ప్రీత్ బ్రార్ 2/31 (3 ఓవర్లు) |
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 46 (30) మహమ్మద్ సిరాజ్ 4/21 (4 ఓవర్లు) |
కోల్‌కతా నైట్‌రైడర్స్ 127 (20 ఓవర్లు) |
v |
ఢిల్లీ క్యాపిటల్స్ (H) 128/6 (19.2 ఓవర్లు) |
జాసన్ రాయ్ 43 (39) అక్షర్ పటేల్ 2/13 (3 ఓవర్లు) |
డేవిడ్ వార్నర్ 57 (41) వరుణ్ చక్రవర్తి 2/16 (4 ఓవర్లు) |
సన్ రైజర్స్ హైదరాబాద్ 134/7 (20 ఓవర్లు) |
v |
చెన్నై సూపర్ కింగ్స్ (H) 138/3 (18.4 ఓవర్లు) |
అభిషేక్ శర్మ 34 (26) రవీంద్ర జడేజా 3/22 (4 ఓవర్లు) |
డెవాన్ కాన్వే 77 నాటౌట్* (57) మయాంక్ మార్కండే 2/23 (4 ఓవర్లు) |
గుజరాత్ టైటాన్స్ 135/6 (20 ఓవర్లు) |
v |
లక్నో సూపర్ జెయింట్స్ (H) 128/7 (20 ఓవర్లు) |
కేఎల్ రాహుల్(68; 61 బంతుల్లో 8 ఫోర్లు) మోహిత్ శర్మ 2/17 (3 ఓవర్లు) |
పంజాబ్ కింగ్స్ 214/8 (20 ఓవర్లు) |
v |
ముంబై ఇండియన్స్ (H) 201/6 (20 ఓవర్లు) |
సామ్ కరన్ 55 (29) పీయూష్ చావ్లా 2/15 (3 ఓవర్లు) |
కామెరూన్ గ్రీన్ (67; 43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ష్‌దీప్ సింగ్ 4/29 (4 ఓవర్లు) |
(H) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ 189/9 (20 ఓవర్లు) |
v |
రాజస్థాన్ రాయల్స్ 182/6 (20 ఓవర్లు) |
గ్లెన్ మాక్స్‌వెల్ 77 (44) ట్రెంట్ బౌల్డ్ 2/41 (4 ఓవర్లు) |
దేవధూత్ పడిక్కల్ 52 (34) హర్షల్ పటేల్ 3/32 (4 ఓవర్లు) |
చెన్నై సూపర్ కింగ్స్ 235/4 (20 overs) |
v |
కోల్‌కతా నైట్‌రైడర్స్ (H) 186/8 (20 ఓవర్లు) |
అజింక్యా రహానే 71 నాటౌట్* (29) కుల్వంత్ ఖేజ్రోలియా 2/44 (3 ఓవర్లు) |
జాసన్ రాయ్ 61 (26) మహేశ్ తీక్షణ 2/32 (4 ఓవర్లు) |
ఢిల్లీ క్యాపిటల్స్ 144/9 (20 ఓవర్లు) |
v |
సన్‌రైజర్స్ హైదరాబాద్ (H) 137/6 (20 ఓవర్లు) |
మనీష్ పాండే 34 (27) వాషింగ్టన్ సుందర్ 3/28 (4 ఓవర్లు) |
మయాంక్ అగర్వాల్ 49 (39) అక్షర్ పటేల్ 2/21 (4 ఓవర్లు) |
(H) గుజరాత్ టైటాన్స్ 207/6 (20 ఓవర్లు) |
v |
ముంబై ఇండియన్స్ 152/9 (20 ఓవర్లు) |
శుభ్‌మన్ గిల్ 56 (34) పియూష్ చావ్లా 2/34 (4 ఓవర్లు) |
నేహాల్ వధేరా 40 (21) నూర్ అహ్మద్ 3/37 (4 ఓవర్లు) |
కోల్‌కతా నైట్‌రైడర్స్ 200/5 (20 ఓవర్లు) |
v |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ (H) 179/8 (20 ఓవర్లు) |
జాసన్ రాయ్ 56 (29) వనిందు హసరంగా 2/24 (4 ఓవర్లు) |
విరాట్ కోహ్లి 54 (37) వరుణ్ చక్రవర్తి 3/27 (4 ఓవర్లు) |
(H) రాజస్తాన్ రాయల్స్ 202/5 (20 ఓవర్లు) |
v |
|
యశస్వి జైశ్వాల్ (77; 43 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు) తుషార్ దేశ్‌పాండే 2/42 (4 ఓవర్లు) |
శివమ్ దూబే (52; 33 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆడమ్ జంపా 3/22 (3 ఓవర్లు) |
లక్నో సూపర్ జెయింట్స్ 257/5 (20 ఓవర్లు) |
v |
పంజాబ్ కింగ్స్ (H) 201 (19.5 ఓవర్లు) |
మార్కస్ స్టొయినిస్ 72 (40) కగిసో రబడ 2/52 (4 ఓవర్లు) |
అథర్వ తైదే 66 (36) యశ్ ఠాకూర్ 4/37 (3.5 ఓవర్లు) |
(H) కోల్‌కతా నైట్‌రైడర్స్ 179/7 (20 ఓవర్లు) |
v |
గుజరాత్ టైటాన్స్ 180/3 (17.5 ఓవర్లు) |
రహ్మానుల్లా గుర్బాజ్ 81 (39) మహమ్మద్ షమీ 3/33 (4 ఓవర్లు) |
విజయ్ శంకర్ 51 నాటౌట్* (24) సునీల్ నరైన్ 1/24 (3 ఓవర్లు) |
సన్ రైజర్స్ హైదరాబాద్ 197/6 (20 ఓవర్లు) |
v |
ఢిల్లీ క్యాపిటల్స్ (H) 188/6 (20 ఓవర్లు) |
అభిషేక్ శర్మ 67 (36) మిచెల్ మార్ష్ 4/27 (4 ఓవర్లు) |
మిచెల్ మార్ష్ 63 (39) మయాంక్ మర్కండే 2/20 (4 ఓవర్లు) |
(H) చెన్నై సూపర్ కింగ్స్ 200/4 (20 ఓవర్లు) |
v |
పంజాబ్ కింగ్స్ 201/6 (20 ఓవర్లు) |
డెవాన్ కాన్వే 92 నాటౌట్* (52) సికందర్ రజా 1/31 (3 ఓవర్లు) |
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 42 (24) తుషార్ దేశ్‌పాండే 3/49 (4 ఓవర్లు) |
రాజస్థాన్ రాయల్స్ 212/7 (20 ఓవర్లు) |
v |
ముంబై ఇండియన్స్ (H) 214/4 (19.3 ఓవర్లు) |
యశస్వి జైస్వాల్ 124 (62) అర్షద్ ఖాన్ 3/39 (3 ఓవర్లు) |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ 126/9 (20 ఓవర్లు) |
v |
లక్నో సూపర్ జెయింట్స్ (H) 108 (19.5 ఓవర్లు) |
ఫాఫ్ డు ప్లెసిస్ 44 (40) నవీన్-ఉల్-హాక్ 3/30 (4 ఓవర్లు) |
కృష్ణప్ప గౌతమ్ 23 (13) జోష్ హేజిల్‌వుడ్ 2/15 (3 ఓవర్లు) |
ఢిల్లీ క్యాపిటల్స్ 130/8 (20 ఓవర్లు) |
v |
గుజరాత్ టైటాన్స్ (H) 125/6 (20 ఓవర్లు) |
అమన్ హకీం ఖాన్ 51 (44 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో) మహమ్మద్ షమీ 4/11 (4 ఓవర్లు) |
హార్దిక్ పాండ్యా 59 నాటౌట్* (53) ఇషాంత్ శర్మ 2/23 (4 ఓవర్లు) |
(H) లక్నో సూపర్ జెయింట్స్ 125/7 (19.2 ఓవర్లు) |
v |
|
ఆయుష్ బాధొని 59 నాటౌట్* (33) మొయిన్ అలీ 2/13 (4 ఓవర్లు) |
(H) పంజాబ్ కింగ్స్ 214/3 (20 ఓవర్లు) |
v |
ముంబై ఇండియన్స్ 216/4 (18.5 ఓవర్లు) |
లియామ్ లివింగ్‌స్టోన్ 82 నాటౌట్* (42) పీయూష్ చావ్లా 2/29 (4 ఓవర్లు) |
ఇషాన్ కిషన్ 75 (41) నాథన్ ఎల్లిస్ 2/34 (4 ఓవర్లు) |
కోల్‌కతా నైట్‌రైడర్స్ 171/9 (20 ఓవర్లు) |
v |
సన్ రైజర్స్ హైదరాబాద్ (H) 166/8 (20 ఓవర్లు) |
రింకూ సింగ్ 46 (35) మార్క్ జాన్సెన్ 2/24 (3 ఓవర్లు) |
మార్‌క్రమ్ 41 (40) శార్దూల్ ఠాకూర్ 2/23 (3 ఓవర్లు) |
(H) రాజస్తాన్ రాయల్స్ 118 (17.5 ఓవర్లు) |
v |
గుజరాత్ టైటాన్స్ 119/1 (13.5 ఓవర్లు) |
సంజూ శాంసన్ 30 (20) రషీద్ ఖాన్ 3/14 (4 ఓవర్లు) |
వృద్ధిమాన్ సహా 41 నాటౌట్* (34) యుజ్వేంద్ర చహల్ 1/22 (3.5 ఓవర్లు) |
ముంబై ఇండియన్స్ 139/8 (20 ఓవర్లు) |
v |
చెన్నై సూపర్ కింగ్స్ (H) 140/4 (17.4 ఓవర్లు) |
నేహల్ వధేరా 64 (51) మథీశ పథిరన 3/15 (4 ఓవర్లు) |
డెవాన్ కాన్వే 44 (42) పీయూష్ చావ్లా 2/25 (4 ఓవర్లు) |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ 181/4 (20 ఓవర్లు) |
v |
ఢిల్లీ క్యాపిటల్స్ (H) 187/3 (16.4 ఓవర్లు) |
విరాట్ కోహ్లీ 55 (46) మిచ్ మార్ష్ 2/21 (3 ఓవర్లు) |
ఫిలిప్ సాల్ట్ 87 (45) జోష్ హాజిల్‌వుడ్ 1/29 (3 ఓవర్లు) |
(H) గుజరాత్ టైటాన్స్ 227/2 (20 ఓవర్లు) |
v |
లక్నో సూపర్ జెయింట్స్ 171/7 (20 ఓవర్లు) |
శుభ్‌మన్ గిల్ 94నాటౌట్* (51) అవేశ్ ఖాన్ 1/34 (4 ఓవర్లు) |
క్వింటన్ డికాక్ 70 (41) మోహిత్ శర్మ 4/29 (4 ఓవర్లు) |
(H) రాజస్తాన్ రాయల్స్ 214/2 (20 ఓవర్లు) |
v |
సన్ రైజర్స్ హైదరాబాద్ 217/6 (20 ఓవర్లు) |
అభిషేక్ శర్మ 55 (34) యుజ్వేంద్ర చహల్ 4/29 (4 ఓవర్లు) |
పంజాబ్ కింగ్స్ 179/7 (20 ఓవర్లు) |
v |
కోల్‌కతా నైట్‌రైడర్స్ (H) 182/5 (20 ఓవర్లు) |
శిఖర్ ధావన్ 57 (47) వరుణ్ చక్రవర్తి 3/26 (4 ఓవర్లు) |
నితీశ్ రాణా 51 (38) రాహుల్ చాహర్ 2/23 (4 ఓవర్లు) |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ 199/6 (20 ఓవర్లు) |
v |
ముంబై ఇండియన్స్ (H) 200/4 (16.3 ఓవర్లు) |
గ్లెన్ మాక్స్‌వెల్ 68 (33) జాసన్ బెహ్రెన్ డార్ఫ్ 3/36 (4 ఓవర్లు) |
(H) చెన్నై సూపర్ కింగ్స్ 167/8 (20 ఓవర్లు) |
v |
ఢిల్లీ క్యాపిటల్స్ 140/8 (20 ఓవర్లు) |
శివమ్ దూబే 25 (12) మిచెల్ మార్ష్ 3/18 (3 ఓవర్లు) |
రిలీ రోసోవ్ 35 (37) మతీషా పతిరణ 3/37 (4 ఓవర్లు) |
(H) కోల్‌కతా నైట్‌రైడర్స్ 149/8 (20 ఓవర్లు) |
v |
రాజస్తాన్ రాయల్స్ 151/1 (13.1 ఓవర్లు) |
యశస్వీ జైశ్వాల్ 98 నాటౌట్* (47) |
(H) ముంబై ఇండియన్స్ 218/5 (20 ఓవర్లు) |
v |
గుజరాత్ టైటాన్స్ 191/8 (20 ఓవర్లు) |
రషీద్ ఖాన్ 79 నాటౌట్* (32 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్స్‌లు) అకాశ్ మంధ్వాల్ 3/31 (4 ఓవర్లు) |
(H) సన్ రైజర్స్ హైదరాబాద్ 182/6 (20 ఓవర్లు) |
v |
లక్నో సూపర్ జెయింట్స్ 185/3 (19.2 ఓవర్లు) |
హెన్రిచ్ క్లాసెన్ 47 (29) కృనాల్ పాండ్యా 2/24 (4 ఓవర్లు) |
ప్రేరక్ మన్కడ్ 64 నాటౌట్* (45) గ్లెన్ ఫిలిప్స్ 1/10 (2 ఓవర్లు) |
పంజాబ్ కింగ్స్ 167/7 (20 ఓవర్లు) |
v |
ఢిల్లీ క్యాపిటల్స్ (H) 136/8 (20 ఓవర్లు) |
ప్రభ్‌సిమ్రాన్ సింగ్ 103 (65) ఇషాంత్ శర్మ 2/27 (3 ఓవర్లు) |
డేవిడ్ వార్నర్ 54 (27) హర్‌ప్రీత్ బ్రార్ 4/30 (4 ఓవర్లు) |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ 171/5 (20 ఓవర్లు) |
v |
రాజస్తాన్ రాయల్స్ (H) 59 (10.3 ఓవర్లు) |
ఫాఫ్ డుప్లెసిస్ 55 (44) ఆడమ్ జంపా 2/25 (4 ఓవర్లు) |
షిమ్రోన్ హిట్‌మయర్ 35 (19) వేన్ పార్నెల్ 3/10 (3 ఓవర్లు) |
(H) చెన్నై సూపర్ కింగ్స్ 144/6 (20 ఓవర్లు) |
v |
కోల్‌కతా నైట్‌రైడర్స్ 147/4 (18.3 ఓవర్లు) |
శివమ్ దూబే 48 నాటౌట్* (34 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో) సునీల్ నరైన్ 2/15 (4 ఓవర్లు) |
నితీష్ రాణా 57 నాటౌట్* (44) దీపక్ చాహర్ 3/27 (3 ఓవర్లు) |
(H) గుజరాత్ టైటాన్స్ 188/9 (20 ఓవర్లు) |
v |
సన్ రైజర్స్ హైదరాబాద్ 154/9 (20 ఓవర్లు) |
హెన్రిచ్ క్లాసేన్ 64 (44) మహమ్మద్ షమీ 4/21 (4 ఓవర్లు) |
(H) లక్నో సూపర్ జెయింట్స్ 177/3 (20 ఓవర్లు) |
v |
ముంబై ఇండియన్స్ 172/5 (20 ఓవర్లు) |
మార్కస్ స్టొయినిస్ 89 నాటౌట్ (47) జాసన్ బెహ్రెన్ డార్ఫ్ 2/30 (4 ఓవర్లు) |
ఇషాన్ కిషన్ 59 (39) రవి బిష్ణోయ్ 2/26 (4 ఓవర్లు) |
ఢిల్లీ క్యాపిటల్స్ 213/2 (20 ఓవర్లు) |
v |
పంజాబ్ కింగ్స్ (H) 198/8 (20 ఓవర్లు) |
రిలీ రోసౌ 82 నాటౌట్* (37) సామ్ కరాన్ 2/36 (4 ఓవర్లు) |
లియామ్ లివింగ్‌స్టోన్ 94 (48) అన్రిచ్ నొర్జే 2/36 (4 ఓవర్లు) |
(H) సన్ రైజర్స్ హైదరాబాద్ 186/5 (20 ఓవర్లు) |
v |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ 187/2 (19.2 ఓవర్లు) |
హెన్రిచ్ క్లాసెన్ (51 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 104) మైఖేల్ బ్రేస్‌వెల్ 2/13 (2 ఓవర్లు) |
(H) పంజాబ్ కింగ్స్ 187/5 (20 ఓవర్లు) |
v |
రాజస్తాన్ రాయల్స్ 189/6 (19.4 ఓవర్లు) |
సామ్ కరాన్ 49* (31) నవదీప్ సైనీ 3/40 (4 ఓవర్లు) |
దేవధూత్ పడిక్కల్ 51 (30) కగిసో రబడ 2/40 (4 ఓవర్లు) |
చెన్నై సూపర్ కింగ్స్ 223/3 (20 ఓవర్లు) |
v |
ఢిల్లీ క్యాపిటల్స్ (H) 146/9 (20 ఓవర్లు) |
డెవాన్ కాన్వే 87 (52) చేతన్ సకారియా 1/36 (4 ఓవర్లు) |
డేవిడ్ వార్నర్ 86 (58) దీపక్ చాహర్ 3/22 (4 ఓవర్లు) |
లక్నో సూపర్ జెయింట్స్ 176/8 (20 ఓవర్లు) |
v |
కోల్‌కతా నైట్‌రైడర్స్ (H) 175/7 (20 ఓవర్లు) |
నికోలస్ పూరన్ 58 (30) శార్దూల్ ఠాకూర్ 2/27 (2 ఓవర్లు) |
రింకూ సింగ్(67, 33బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) రవి బిష్ణోయ్ 2/23 (4 ఓవర్లు) |
సన్ రైజర్స్ హైదరాబాద్ 200/5 (20 ఓవర్లు) |
v |
ముంబై ఇండియన్స్ (H) 201/2 (18 ఓవర్లు) |
మయాంక్ అగర్వాల్ 83 (46) ఆకాష్ మధ్వాల్ 4/37 (4 ఓవర్లు) |
కామెరాన్ గ్రీన్ 100 నాటౌట్* (47) భువనేశ్వర్ కుమార్ 1/26 (4 ఓవర్లు) |
(H) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ 197/5 (20 ఓవర్లు) |
v |
గుజరాత్ టైటాన్స్ 198/4 (19.1 ఓవర్లు) |
విరాట్ కోహ్లీ 101 నాటౌట్*]] (61) నూర్ అహ్మద్ 2/39 (4 ఓవర్లు) |
శుభ్‌మన్ గిల్ 104 నాటౌట్* (52) మహమ్మద్ సిరాజ్ 2/32 (4 ఓవర్లు) |
చెన్నై సూపర్ కింగ్స్ 172/7 (20 ఓవర్లు) |
v |
గుజరాత్ టైటాన్స్ 157 (20 ఓవర్లు) |
రుతురాజ్ గైక్వాడ్ 60 (44) మహమ్మద్ షమీ 2/28 (4 ఓవర్లు) |
శుభ్‌మన్ గిల్ 42 (38) రవీంద్ర జడేజా 2/18 (4 ఓవర్లు) |
ముంబై ఇండియన్స్ 182/8 (20 ఓవర్లు) |
v |
లక్నో సూపర్ జెయింట్స్ 101 (16.3 ఓవర్లు) |
కామెరాన్ గ్రీన్ 41 (23) నవీన్ -ఉల్-హాక్ 4/38 (4 ఓవర్లు) |
మార్కస్ స్టోయినిస్ 40 (27) ఆకాశ్ మధ్వల్ 5/5 (3.3 ఓవర్లు) |
గుజరాత్ టైటాన్స్ 233/3 (20 ఓవర్లు) |
v |
ముంబై ఇండియన్స్ 171 (18.2 ఓవర్లు) |
శుభ్‌మన్ గిల్ 129 (60) పీయూష్ చావ్లా 1/45 (3 ఓవర్లు) |
సూర్యకుమార్ యాదవ్ 61 (38) మోహిత్ శర్మ 5/10 (2.2 ఓవర్లు) |
గుజరాత్ టైటాన్స్ 214/4 (20 ఓవర్లు) |
v |
చెన్నై సూపర్ కింగ్స్ 171/5 (15 ఓవర్లు) |
సాయి సుదర్శన్ 96 (47 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో) మతీశ పతిరానా 2/44 (4 ఓవర్లు) |
డెవాన్ కాన్వే 47 (25) మోహిత్ శర్మ 3/36 (3 ఓవర్లు) |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.