తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత. From Wikipedia, the free encyclopedia
శ్రీవాస్, తెలుగు సినిమా దర్శకుడు, స్క్రీన్ ప్లే రచయిత.[1] లౌక్యం, డిక్టేటర్ వంటి కామెడీ, యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించాడు.
శ్రీవాస్ | |
---|---|
జననం | |
వృత్తి | తెలుగు సినిమా దర్శకుడు స్క్రీన్ ప్లే రచయిత |
శ్రీవాస్ 1973, నవంబరు 23న తూర్పు గోదావరి జిల్లా, సీతానగరం మండలంలోని, పురుషోత్తపట్నం గ్రామంలో జన్మించాడు.
తెలుగు సినిమారంగంలో కొంతకాలం సహాయ దర్శకుడిగా పనిచేసిన శ్రీవాస్, 2007లో గోపిచంద్ హీరోగా వచ్చిన లక్ష్యం సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ తరువాత రామ రామ కృష్ణ కృష్ణ, పాండవులు పాండవులు తుమ్మెద, లౌక్యం, డిక్టేటర్, సాక్ష్యం మొదలైన సినిమాలు తీశాడు.
క్రమసంఖ్య | సంవత్సరం | సినిమా పేరు | నటవర్గం |
---|---|---|---|
1 | 2007 | లక్ష్యం[2] | గోపీచంద్, జగపతి బాబు, అనుష్క శెట్టి, యశ్పాల్ శర్మ |
2 | 2010 | రామ రామ కృష్ణ కృష్ణ[3] | రామ్, అర్జున్ సర్జా, ప్రియ ఆనంద్, బిందు మాధవి |
3 | 2014 | పాండవులు పాండవులు తుమ్మెద | మోహన్ బాబు, మంచు విష్ణు, రవీనా టాండన్, మనోజ్ మంచు, హన్సికా మోట్వాని, ప్రణీత సుభాష్, వరుణ్ సందేశ్, బ్రహ్మానందం, ముకేష్ రిషి |
4 | 2014 | లౌక్యం[4] | గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్ |
5 | 2016 | డిక్టేటర్[1] | బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, అంజలి |
6 | 2018 | సాక్ష్యం | బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, శరత్ కుమార్, మీనా, జగపతి బాబు |
7 | టిబిఎ | ఎంగా ఓరు తంబి | రామ్ పోతినేని, నయన తార, వివేక్ |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.