భారతదేశంలో మిలియన్ జనాభా నగరాలు
From Wikipedia, the free encyclopedia
2001 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో మిలియన్ (10 లక్షలు) పైగా జనాభా కలిగిన నగరాల సంఖ్య 38. రాష్ట్రాల వారీగా జాబితాలో ఇవ్వబడింది.
మరింత సమాచారం వ.సంఖ్య, రాష్ట్రం ...
వ.సంఖ్య | రాష్ట్రం | నగరం | జనాభా | మూలాలు |
---|---|---|---|---|
1 | ఆంధ్రప్రదేశ్ | విశాఖపట్నం | 17,28,128, | [1] |
2 | తెలంగాణ | హైదరాబాదు | 57,42,036 | |
2 | ఆంధ్ర ప్రదేశ్ | విశాఖపట్టణం | 13,45,938 | |
3 | ఆంధ్ర ప్రదేశ్ | విజయవాడ | 10,39,518 | |
4 | బీహార్ | పాట్నా | 16,97,976 | |
5 | చండీగఢ్ | చండీగఢ్ | 10,03,301 | |
6 | ఢిల్లీ | ఢిల్లీ | 1,28,77,470 | |
7 | గుజరాత్ | అహ్మదాబాదు | 45,25,013 | |
8 | గుజరాత్ | రాజకోట్ | 10,03,015 | |
9 | గుజరాత్ | సూరత్ | 28,11,614 | |
10 | గుజరాత్ | వదోదర | 14,91,045 | |
11 | హర్యానా | ఫరీదాబాదు | 10,55,938 | |
12 | జార్ఖండ్ | ధన్బాద్ | 10,65,327 | |
13 | జార్ఖండ్ | జంషెడ్పూర్ | 11,04,713 | |
14 | కర్ణాటక | బెంగుళూరు | 57,01,446 | |
15 | కేరళ | కొచ్చి | 13,55,972 | |
16 | మధ్య ప్రదేశ్ | భోపాల్ | 14,58,416 | |
17 | మధ్య ప్రదేశ్ | ఇండోర్ | 15,16,918 | |
18 | మధ్య ప్రదేశ్ | జబల్పూర్ | 10,98,000 | |
19 | మహారాష్ట్ర | ముంబాయి | 1,64,34,386 | |
20 | మహారాష్ట్ర | నాగ్పూర్ | 21,29,500 | |
21 | మహారాష్ట్ర | నాసిక్ | 11,52,326 | |
22 | మహారాష్ట్ర | పూణే | 37,60,636 | |
23 | పంజాబ్ | అమృత్సర్ | 10,03,917 | |
24 | పంజాబ్ | లూధియానా | 13,98,467 | |
25 | రాజస్థాన్ | జైపూర్ | 23,22,575 | |
26 | తమిళనాడు | చెన్నై | 65,60,242 | |
27 | తమిళనాడు | తిరునల్వేలి | 27,23,988 | |
28 | తమిళనాడు | మధురై | 14,61,139 | |
29 | తమిళనాడు | కోయంబత్తూరు | 12,03,095 | |
30 | తమిళనాడు | త్రిచి | 10,67,915 | |
31 | ఉత్తర ప్రదేశ్ | ఆగ్రా | 13,31,339 | |
32 | ఉత్తర ప్రదేశ్ | అలహాబాదు | 10,42,229 | |
33 | ఉత్తర ప్రదేశ్ | కాన్పూర్ | 46,00,000 | |
34 | ఉత్తర ప్రదేశ్ | లక్నో | 23,00,000 | |
35 | ఉత్తర ప్రదేశ్ | మీరట్ | 11,61,716 | |
36 | ఉత్తర ప్రదేశ్ | వారణాసి | 12,03,961 | |
37 | పశ్చిమ బెంగాల్ | అసన్సోల్ | 10,67,369 | |
38 | పశ్చిమ బెంగాల్ | కోల్కతా | 1,32,05,697 | |
మూసివేయి
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరయిన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |