![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/04/Gujarat_locator_map.svg/langte-640px-Gujarat_locator_map.svg.png&w=640&q=50)
వడోదర
From Wikipedia, the free encyclopedia
గుజరాత్ రాష్ట్రం లోని ప్రముఖ నగరాలలో వడోదర (Vadodara) (Gujarati: વડોદરા) ఒకటి. గుజరాత్ రాష్ట్రపు తూర్పు వైపున అహ్మదాబాదుకు ఆగ్నేయాన ఉంది. ఈ నగరానికి మరో పేరు బరోడా (Baroda). ఇది గుజరాత్ సాంస్కృతిక రాజధానిగా వర్థిల్లుతోంది. స్వాతంత్ర్యానికి పూర్వం గైక్వాడ్ రాజ్యపు రాజధానిగా ఉండిన ఈ నగరం ప్రస్తుతం బరోడా జిల్లా రాజధానిగా కొనసాగుతోంది. విశ్వామిత్రి నది ఒడ్డున కల వదోదర నగర జనాభా 2001 జనాభా లెక్కల ప్రకారం 13,06,035.
?బరోడా వడోదర గుజరాత్ • భారతదేశం | |
మారుపేరు: సంస్కారీ నగరి / సయాజీ నగరి | |
అక్షాంశరేఖాంశాలు: 22°18′00″N 73°12′01″E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
410km కి.మీ² (సమాసంలో(Expression) లోపం: గుర్తించలేని పదం "km" చ.మై) (18)[1] • 129 మీ (423 అడుగులు) |
వాతావరణం ఉష్ణోగ్రత • వేసవికాలం • శీతాకాలం |
Semi-Arid (BSh) (Köppen) 43 - 12 °సె (97 °ఫా) • 43 - 26 °సె (83 °ఫా) • 33 - 12 °సె (79 °ఫా) |
దూరాలు • ఢిల్లీ నుండి • ముంబై నుండి • అహ్మదాబాద్ నుండి |
• 956 కి.మీలు ఈ. (రైలు & విమానము) • 430 కి.మీలు ద. (రైలు & విమానము) • 90 కి.మీలు వా. (రోడ్డు) |
సమీప నగరం | అహ్మదాబాద్ |
జిల్లా (లు) | వడోదర |
జనాభా • జనసాంద్రత • Metro • అక్షరాస్యత శాతం |
18,22,221† (18) (2019 నాటికి) • 952/కి.మీ² (2,466/చ.మై) • 25,00,000 • 94.5% |
అధికార భాష | గుజరాతీ, హిందీ & ఆంగ్లము |
జిగిషా సేథ్ | సునీల్ సోలంకి |
మునిసిపల్ కమీషనర్ | ఎం.కె.దాస్[2] |
వదోదర మహానగరపాలక సంస్థ | 1950 |
Legislature (seats) | మహానగరపాలక సంస్థ (84 [1]) |
లోక్సభ నియోజకవర్గం | 1 [3] |
శాసనసభ నియోజకవర్గం | 5 [4] |
ప్రణాళికా సంస్థ | 1 (VUDA) |
జోను | 4 [1] |
వార్డు | 10 [1][5] |
కోడులు • పిన్కోడ్ • ప్రాంతీయ ఫోన్ కోడ్ • UN/LOCODE • వాహనం |
• 390 0XX • +(91)265 • INBDQ • GJ-06 |
వెబ్సైటు: వదోదర పురపాలక సంఘము | |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/63/Lakshmi_Vilas_Palace%2C_Vadodara.jpg/640px-Lakshmi_Vilas_Palace%2C_Vadodara.jpg)