![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/9/95/Dakshineswar_Kali_Temple%252C_Dakshineswar%252C_West_Bengal%252C_India_%25282007%2529.jpg/640px-Dakshineswar_Kali_Temple%252C_Dakshineswar%252C_West_Bengal%252C_India_%25282007%2529.jpg&w=640&q=50)
పశ్చిమ బెంగాల్
భారతీయ రాష్ట్రం / From Wikipedia, the free encyclopedia
పశ్చిమ బెంగాల్, భారతదేశం తూర్పుభాగాన ఉన్న రాష్ట్రం. దీనికి పశ్చిమోత్తరాన నేపాల్, సిక్కిం ఉన్నాయి. ఉత్తరాన భూటాన్, ఈశాన్యాన అస్సాం, తూర్పున బంగ్లాదేశ్ ఉన్నాయి. దక్షిణాన బంగాళాఖాతం , వాయువ్యాన ఒడిషా, జార్ఖండ్, బీహార్ రాష్ట్రాలున్నాయి.
త్వరిత వాస్తవాలు పశ్చిమ బెంగాల్, దేశం ...
పశ్చిమ బెంగాల్ | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
పశ్చిమ బెంగాల్ ప్రదేశాలు (పై నుండి): కోల్‌కాతా స్కైలైన్, కోల్‌కాతా సమిపంలో దక్షిణేశ్వర కాళికాలయము, కోల్‌కాతా గెట్, డువర్స్ ఛాయ్ తోటలు, హజార్దురి రాజభవనం, దీఘా సముద్రతీరం, సుందర్బన్స్ జాతీయ ఉద్యానవనంలో బెంగాల్ పులి, డార్జిలింగ్ | ||||||||||
![]() భారతదేశంలో పశ్చిమ బెంగాల్ ఉనికి | ||||||||||
దేశం | ![]() | |||||||||
అవతరణ | 26 జనవరి 1950 | |||||||||
రాజధాని | కోల్‌కాతా | |||||||||
| కోల్‌కాతా | |||||||||
జిల్లాలు | జాబితా
| |||||||||
Government | ||||||||||
• గవర్నర్ | జగ్దిప్ ఢంకర్ (భారతీయ జనతా పార్టీ)[1] | |||||||||
• ముఖ్యమంత్రి | మమతా బెనర్జీ (అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్) | |||||||||
• పశ్చిమ బెంగాల్ శాసనసభ | పశ్చిమ బెంగాల్ శాసనసభ (295) | |||||||||
• ఉన్నత న్యాయస్థానం | కోల్‌కాతా ఉన్నత న్యాయస్థానం | |||||||||
• ప్రధాన న్యాయమూర్తులు | తొట్టతిలి బి. రాధకృష్ణన్ | |||||||||
విస్తీర్ణం | ||||||||||
• Total | 88,752 కి.మీ2 (34,267 చ. మై) | |||||||||
• Rank | 13వ స్థానం | |||||||||
జనాభా (2011)[2] | ||||||||||
• Total | 9,13,47,736 | |||||||||
• Rank | 4 వ ర్యాంకు | |||||||||
• జనసాంద్రత | 1,029/కి.మీ2 (2,670/చ. మై.) | |||||||||
Demonym | బెంగాలీ జనాభా | |||||||||
జి.డి.పి (2018–19) | ||||||||||
• మొత్తం | ₹11.77 లక్ష కోట్లు (US$150 billion) | |||||||||
• తలసరి ఆదాయం | ₹1,09,491 (US$1,400) | |||||||||
భాష | ||||||||||
• అధికారిక | ||||||||||
Time zone | UTC+05:30 (ప్రామాణిక కాలమానం) | |||||||||
ISO 3166 code | IN-WB | |||||||||
Vehicle registration | WB | |||||||||
HDI (2017) | ![]() | |||||||||
అక్షరాస్యత (2011) | 77.08%[6] | |||||||||
లింగ నిష్పత్తి (2011) | (పురుషులు) 1000:950 (స్తీలు) [7] | |||||||||
^* 294 ఎన్నికైనవారు, 1 నియమించినవారు | ||||||||||
Symbols of పశ్చిమ బెంగాల్ | ||||||||||
Emblem | అశోక స్తంభం, బెంగాలి అక్షరం ব | |||||||||
Language | ![]() | |||||||||
Bird | ![]() | |||||||||
Flower | ![]() | |||||||||
Tree | ![]() | |||||||||
River | ![]() | |||||||||
Sport | ![]() | |||||||||
మూసివేయి