![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/ab/Flag_of_Panama.svg/langte-640px-Flag_of_Panama.svg.png&w=640&q=50)
పనామా
From Wikipedia, the free encyclopedia
పనామా (/ˈpænəmɑː/ ( listen) PAN-ə-mah; స్పానిష్: [Panamá] Error: {{Lang}}: text has italic markup (help)), అధికారికంగా పనామా గణతంత్రం (స్పానిష్: [República de Panamá] Error: {{Lang}}: text has italic markup (help) [reˈpuβlika ðe panaˈma]), మధ్య అమెరికాలోని దేశం. ఇది దక్షిణ అమెరికా, ఉత్తర అమెరికా ఖండాలను కలుపుతున్న సన్నని భూభాగం. దీనికి కోస్టారికా, కొలంబియా సరిహద్దు దేశాలు. ఈ దేశపు రాజధాని పనామా నగరం. ఈ ప్రాంతంలో స్పానిష్ 16వ శతాబ్దం నుండి నివసించగా, 1821 సంవత్సరంలో స్పెయిన్ దేశంతో సంబంధాలు త్రెంచుకొని గ్రాన్ కొలంబియా గణతంత్రం సమాజంలో చేరింది.
పనామా గణతంత్రం | |
---|---|
నినాదం: "Pro Mundi Beneficio" మూస:La icon "For the Benefit of the World" | |
గీతం: | |
![]() | |
రాజధాని | Panama City |
అధికార భాషలు | Spanish |
జాతులు | Amerindian and mestizo 70% Indian 14% White 10% Amerindian 6% |
పిలుచువిధం | Panamanian |
ప్రభుత్వం | Unitary presidential constitutional republic |
• President | Ricardo Martinelli |
• Vice President | Juan Carlos Varela |
శాసనవ్యవస్థ | National Assembly |
Independence | |
• from Spain | November 28, 1821 |
• from Colombia | November 3, 1903 |
విస్తీర్ణం | |
• మొత్తం | 75,517 కి.మీ2 (29,157 చ. మై.) (118th) |
• నీరు (%) | 2.9 |
జనాభా | |
• May 2010 census | 3,405,813 |
• జనసాంద్రత | 44.5/చ.కి. (115.3/చ.మై.) (156th) |
GDP (PPP) | 2012 estimate |
• Total | $55.124 billion[1] |
• Per capita | $15,082.00[1] |
GDP (nominal) | 2011 estimate |
• Total | $30.569 billion[1] |
• Per capita | $8,514[1] |
జినీ (2009) | ▼52[2] Error: Invalid Gini value |
హెచ్డిఐ (2011) | ![]() Error: Invalid HDI value · 58th |
ద్రవ్యం | Balboa, U.S. dollar (PAB, USD) |
కాల విభాగం | UTC−5 (EST) |
వాహనాలు నడుపు వైపు | right |
ఫోన్ కోడ్ | +507 |
Internet TLD | .pa |
అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన ఆర్మీ ఇంజనీర్లు 1904, 1914 మధ్య కాలంలో పనామా కాలువను నిర్మించారు. 1977 లో కీలకమైన ఈ కాలువను పూర్తిగా పనామా దేశానికి అందజేశారు.[4] పనామా కాలువ ద్వారా లభిస్తున్న పన్ను పనామా జి.డి.పి.లో ప్రధానపాత్ర వహిస్తుంది. మద్య అమెరికాదేశాలలో పనామా 4వ ఆర్థికశక్తిగా,[5] అభివృద్ధి చెందుతున్న ఆర్థికరంగాలలో పనామా ఆర్థికరంగం ఒకటి. మద్య అమెరికాలో అతిపెద్ద కొనొగోలు శక్తిగా పనామా గుర్తించబడుతుంది.[6][7]2010 మానవాభివృద్ధి జాబితాలో పనామా మద్య అమెరికాలో 4వ స్థానంలో, ప్రపంచంలో 54వ స్థానంలో ఉంది.[8] 2010 గణాంకాల ఆధారంగా లాటిన్ అమెరికన్ దేశాలలో పనామా ఆర్థికరంగం ద్వీతీయస్థానంలో ఉందని గ్లోబల్ కాల్పిటీటివ్ ఇండెక్స్ తెలియజేస్తుంది. పనామా అరణ్యాలు పలు ఉష్ణమండల మొక్కలకు, జంతువులకు, పక్షులకు నిలయంగా ఉంది. వీటిలో కొన్ని ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. [9]