పనామా కాలువ
From Wikipedia, the free encyclopedia
పనామా కాలువ (ఆంగ్లం : Panama Canal) మానవ నిర్మిత కాలువ. ఈ కాలువ పనామా దేశంలో గలదు. ఈ కాలువ పసిఫిక్ మహాసముద్రాన్ని, అట్లాంటిక్ మహాసముద్రాన్ని కలుపుతోంది. ఈ కాలువ నిర్మాణ కార్యక్రమం అతిపెద్దదైనది, క్లిష్టమైనది. రెండు మహాసముద్రాలను కలిపే కాలువ కార్యక్రమం. ఈ కాలువ రెండు ఖండాలైన ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా లను విడదీస్తున్నది. న్యూయార్క్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో కు వెళ్ళాలంటే, దక్షిణ అమెరికా దక్షిణాగ్రం "కేప్ హార్న్" దగ్గర నుండి 22,500 కి.మీ. లేదా 14,000 మైళ్ళు ప్రయాణించ వలసి వుండేది. కానీ ఈ పనామా కాలువ నిర్మాణం వలన ఈ ప్రయాణ దూరం 9,500 కి.మీ. లేదా 6,000 మైళ్ళ దూరం వరకు దాదాపు సగం ప్రయాణ దూరం తగ్గిపోయింది.[1]

ఈ కాలువ మొత్తం పొడవు 50 మైళ్ళు (80 కి.మీ.).
ప్రత్యేకతలు
బిందువు | సహకారం (links to map & photo sources) |
నోట్స్ |
---|---|---|
అట్లాంటిక్ ప్రవేశం | 9.38743°N 79.91863°W | |
గటూన్ తలుపులు (Gatún Locks) | 9.27215°N 79.92266°W | |
ట్రినిడాడ్ మలుపు (Trinidad Turn) | 9.20996°N 79.92408°W | |
బహియో మలుపు | 9.17831°N 79.86667°W | |
ఆర్కిడ్ మలుపు | 9.18406°N 79.84513°W | |
ఫ్రిజోల్స్ మలుపు | 9.15904°N 79.81362°W | |
బార్బకోవా మలుపు | 9.12053°N 79.80395°W | |
మామీ మలుపు | 9.11161°N 79.76856°W | |
గంబావో రీచ్ | 9.11774°N 79.72257°W | |
బాస్ ఒబిస్పో రీచ్ | 9.09621°N 79.68446°W | |
లాస్ కాస్కడాస్ రీచ్ | 9.07675°N 79.67492°W | |
ఎంపైర్ రీచ్ | 9.06104°N 79.66309°W | |
కులెబ్రా రీచ్ | 9.04745°N 79.65017°W | |
కుకరాచా రీచ్ | 9.03371°N 79.63736°W | |
పరైసో రీచ్ | 9.02573°N 79.62492°W | |
పెడ్రో మిగుయెల్ లాక్స్ | 9.01698°N 79.61281°W | |
మిరాఫ్లోర్స్ సరస్సు | 9.00741°N 79.60254°W | |
మిరాఫ్లోర్స్ లాక్స్ | 8.99679°N 79.59182°W | |
బాల్బోవా రీచ్ | 8.97281°N 79.57771°W | |
పసిఫిక్ ప్రవేశం | 8.88846°N 79.52145°W |
ఇవీ చూడండి
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.