సైమా ఉత్తమ నటి - తెలుగు

తెలుగులో సైమా ఉత్తమ నటి From Wikipedia, the free encyclopedia

సైమా ఉత్తమ నటి - తెలుగు

విబ్రి మీడియా గ్రూప్ సంస్థ ప్రతి సంవత్సరం సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డులు (సైమా అవార్డులు) అందజేస్తుంది. అందులో భాగంగా తెలుగు సినిమారంగంలో ఉత్తమ నటీమణిని ఎంపికజేసి సైమా అవార్డును అందజేస్తుంది. 2011లో విడుదలైన చిత్రాలకు తొలిసారిగా 2012లో ఈ అవార్డు లభించింది. శృతి హాసన్ 3 సార్లు ఈ అవార్డును గెలుచుకోగా, సమంత 8 నామినేషన్లతో అత్యధికంగా నామినేట్ అయిన నటిగా నిలిచింది.

త్వరిత వాస్తవాలు సైమా ఉత్తమ నటి - తెలుగు, Awarded for ...
సైమా ఉత్తమ నటి - తెలుగు
Thumb
పూజా హెగ్డే 2021 విజేత
Awarded forసైమా ఉత్తమ నటి - తెలుగు
దేశంభారతదేశం
అందజేసినవారువిబ్రి మీడియా గ్రూప్
Established2012
మొదటి బహుమతి2012
Currently held byపూజా హెగ్డే
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ (10వ సైమా పురస్కారాలు)
Most awardsశృతి హాసన్ (3)
Most nominationsసమంత (8)
వెబ్‌సైట్సైమా తెలుగు
మూసివేయి

విశేషాలు

మరింత సమాచారం విభాగాలు, గ్రహీత ...
విభాగాలు గ్రహీత ఇతర వివరాలు
అత్యధిక అవార్డులు శృతి హాసన్ 3 అవార్డులు
అత్యధిక నామినేషన్లు సమంత 8 నామినేషన్లు
అతి పిన్న వయస్కురాలైన విజేత మహానటి సినిమాకు కీర్తి సురేష్ వయస్సు 26
నాన్నకు ప్రేమతో సినిమాకు రకుల్ ప్రీత్ సింగ్
అతి పెద్ద వయస్కురాలైన విజేత కాజల్ అగర్వాల్ వయస్సు 33
మూసివేయి

విజేతలు

నామినేషన్లు

ఇవి కూడా చూడండి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.