తమిళ సినిమా

From Wikipedia, the free encyclopedia

తమిళ సినిమా

{{#ifeq:0|0|{[[:వర్గం:|వర్గం:]]}

ఎ.వి.యం.స్టూడియో,భారతదేశపు తొలితరం స్టూడియో

తమిళ సినిమా లేదా కోలీవుడ్ కోడంబాకం కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సినిమా పరిశ్రమలో ఒక భాగము. కోడంబాకం, హాలీవుడ్ పదాలను స్వీకరించి తమిళ సినిమా పరిశ్రమ కోలీవుడ్‌గా పిలువబడుతున్నది. దక్షిణభారతదేశంలో మొదటిసారిగా మూకీ కథా చిత్రం ‘కీచకవధ’ 1916 లో ఆర్.నటరాజ మొదలియార్‌ నిర్మించాడు.[1] భారతదేశంలో మొట్టమొదటి టాకీ ఆలం ఆరా విడుదలయిన ఏడు నెలలకే అంటే 1931 అక్టోబరు 31న మొట్టమొదటి తమిళ టాకీ (బహుభాషా చిత్రం) కాళిదాస్ విడుదయ్యింది.[2][3]

1939లో మద్రాస్ స్టేట్ వినోదపు పన్ను చట్టాన్ని అమలు చేసింది. చెన్నైను బాలీవుడ్ కు, దక్షిణ భారతీయ భాషా చిత్రాలకు, శ్రీలంక సినిమాకు రెండవ కేంద్రంగా మలచడంలో తమిళ సినిమా తన ప్రభావాన్ని చూపింది.[4][5] మలేసియా, సింగపూర్, పశ్చిమ దేశాలలోని తమిళప్రజల చలనచిత్ర నిర్మాణానికి తమిళ సినిమా పరిశ్రమ ప్రేరణగా నిలిచింది.[6]

2022 ఫిబ్రవరి 27న జరిగిన తమిళ చలనచిత్ర దర్శకుల సంఘం ఎన్నికలలో దర్శకుడు ఆర్‌.కె.సెల్వమణి మరోమారు అధ్యక్షుడిగా విజయం సాధించారు.[7]తమిళ సినిమా హాస్యనటుడు మనోబాల 2023 మే 3న మరణించారు.

చరిత్ర

ప్రముఖ వ్యక్తులు

నటులు

నటీమణులు

దర్శకులు

  • బాలచందర్
  • మణిరత్నం
  • బాల
  • కె. యస్. రవికుమార్
  • యస్. శంకర్
  • కె. భాగ్యరాజ్
  • ఏ. ఆర్. మురుగదాస్
  • మిస్కిన్
  • పా. రంజిత్
  • లోకేశ్ కనగరాజ్

సంగీత దర్శకులు

  • ఇళయరాజా
  • ఏ. ఆర్. రహమాన్
  • దేవా
  • విద్యా సాగర్
  • అనిరుధ్ రవిచందర్
  • యువన్ శంకర్ రాజా

రచయితలు

జాతీయ చలనచిత్ర పురస్కారాలు

దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

మరింత సమాచారం పురస్కారం ప్రదానం చేసిన సంవత్సరం, పేరు ...
పురస్కారం ప్రదానం చేసిన సంవత్సరంపేరుబొమ్మవివరణ
1982ఎల్.వి.ప్రసాద్Thumb1931లో విడుదలైన తొలి తమిళ టాకీ కాళిదాస్‌లో నటించాడు. 1965లో ప్రసాద్ స్టూడియోస్, 1976లో ప్రసాద్ కలర్ లాబొరేటరీస్ స్థాపించి 150కు పైగా సినిమాలను నిర్మించాడు.
1996శివాజీ గణేశన్Thumb1953లో పరాశక్తి సినిమాతో వెండితెరపై తొలిసారిగా కనిపించి 300లకు పైగా సినిమాలలో నటించాడు.
2010కె.బాలచందర్Thumbనీర్కుమిళి సినిమాతో రంగప్రవేశం చేసిన దర్శకుడు. 100 సినిమాలను కవితాలయ బ్యానర్‌పై వివిధభాషలలో తీశాడు.
మూసివేయి

జాతీయ చలనచిత్ర పురస్కారాలు

మరింత సమాచారం సంవత్సరం, విభాగము ...
సంవత్సరంవిభాగముసినిమానిర్మాతదర్శకుడునటుడు/నటిబహుమతి
1990ఉత్తమ చలనచిత్రంమరుపక్కంనేషనల్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్కె.ఎస్.సేతుమాధవన్స్వర్ణ కమలం
2007ఉత్తమ చలనచిత్రంకంచీవరంపర్స్‌పెక్ట్ పిక్చర్ కంపెనీప్రియదర్శన్స్వర్ణ కమలం
2014ఉత్తమ బాలల చిత్రంకాకా ముత్తైధనుష్, వెట్రిమారన్ఎం.మణికందన్స్వర్ణ కమలం
1996ఉత్తమ దర్శకుడుకాదై కొట్టైఅగతియాన్స్వర్ణ కమలం
2001ఉత్తమ దర్శకుడుఊరుకు నూరుపెర్బి.లెనిన్స్వర్ణ కమలం
2008ఉత్తమ దర్శకుడునాన్ కాడవుల్బాలస్వర్ణ కమలం
2010ఉత్తమ దర్శకుడుఆడుకలామ్వెట్రిమారన్స్వర్ణ కమలం
1982దర్శకుని మొదటి సినిమాకు ఇందిరాగాంధి పురస్కారంకణ్ శివందాల్ మన్ శివక్కుమ్ఆర్.వెంకట్రామన్శ్రీధర్‌రాజన్స్వర్ణ కమలం
1984దర్శకుని మొదటి సినిమాకు ఇందిరాగాంధి పురస్కారంమీందమ్‌ ఒరు కాదల్ కథైరాధికప్రతాప్ పోతన్స్వర్ణ కమలం
1994దర్శకుని మొదటి సినిమాకు ఇందిరాగాంధి పురస్కారంమొగముల్జె.ధర్మంబాళ్జ్ఞానరాజశేఖరన్స్వర్ణ కమలం
2011దర్శకుని మొదటి సినిమాకు ఇందిరాగాంధి పురస్కారంఅరణ్యకాండంఎస్.పి.బి.చరణ్త్యాగరాజన్ కుమారరాజాస్వర్ణ కమలం
1986ఉత్తమ పాపులర్ సంపూర్ణ వినోదాత్మక సినిమాసంసారం అధు మింసారంఎ.వి.ఎం. ప్రొడక్షన్స్విసుస్వర్ణ కమలం
2000ఉత్తమ పాపులర్ సంపూర్ణ వినోదాత్మక సినిమావానథైప్పొలావేణు రవిచంద్రన్విక్రమన్స్వర్ణ కమలం
2004ఉత్తమ పాపులర్ సంపూర్ణ వినోదాత్మక సినిమాఆటోగాఫ్చరణ్చరణ్స్వర్ణ కమలం
2011ఉత్తమ పాపులర్ సంపూర్ణ వినోదాత్మక సినిమాఅళగర్ సామియిన్ కుదురైపి.మదన్సుశీంద్రన్స్వర్ణ కమలం
2007ఉత్తమ ఏనిమేషన్ సినిమాఇనిమే నంగథాన్ఎస్.శ్రీదేవివెంకిబాబుస్వర్ణ కమలం
1971ఉత్తమ నటుడురిక్షాకరన్ఎం.జి.రామచంద్రన్రజత కమలం
1982ఉత్తమ నటుడుమూండ్రం పిరైకమల్ హసన్రజత కమలం
1987ఉత్తమ నటుడునాయగన్కమల్ హసన్రజత కమలం
1996ఉత్తమ నటుడుఇండియన్కమల్ హసన్రజత కమలం
2003ఉత్తమ నటుడుపితామగన్విక్రమ్రజత కమలం
2007ఉత్తమ నటుడుకంచీవరంప్రకాష్ రాజ్రజత కమలం
2010ఉత్తమ నటుడుఆడుకలామ్ధనుష్రజత కమలం
1976ఉత్తమ నటిశిలా నేరంగలిల్ శిలా మణితారగళ్లక్ష్మిరజత కమలం
1979ఉత్తమ నటిపాశిశోభరజత కమలం
1985ఉత్తమ నటిసింధుభైరవిసుహాసినిరజత కమలం
1987ఉత్తమ నటివీడుఅర్చనరజత కమలం
2006ఉత్తమ నటిపరుత్తివీరన్ప్రియమణిరజత కమలం
2010ఉత్తమ నటితెన్ మెరుక్కు పరువకాట్రుశరణ్యరజత కమలం
1994ఉత్తమ సహాయనటుడునమ్మవర్నగేష్రజత కమలం
1997ఉత్తమ సహాయనటుడుఇరువర్ప్రకాష్ రాజ్రజత కమలం
2002ఉత్తమ సహాయనటుడునాన్‌బా నాన్‌బాచంద్రశేఖర్రజత కమలం
2010ఉత్తమ సహాయనటుడుమైనాతంబి రామయ్యరజత కమలం
2011ఉత్తమ సహాయనటుడుఅళగర్ సామియిన్ కుదురైఅప్పుకుట్టిరజత కమలం
2014ఉత్తమ సహాయనటుడుజిగర్ థండాబాబీ సింహారజత కమలం
2015ఉత్తమ సహాయనటుడువిసరణైచాముత్తిరకణిరజత కమలం
1982ఉత్తమ సహాయనటిపుధే పాధైమనోరమరజత కమలం
1992ఉత్తమ సహాయనటిదేవర్ మగన్రేవతిరజత కమలం
2010ఉత్తమ సహాయనటినమ్మగ్రామమ్సుకుమారిరజత కమలం
మూసివేయి

ఇవికూడా చూడండి

మూలాలు

వనరులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.