Remove ads
భారతీయ రాష్ట్రం From Wikipedia, the free encyclopedia
ఛత్తీస్‌గఢ్ (छत्तीसगढ़), మధ్య భారతదేశం లోని ఒక రాష్ట్రం. ఇది 2000 నవంబరు 1న మధ్య ప్రదేశ్ లోని 16 ఆగ్నేయ జిల్లాలతో యేర్పాటు చేయబడింది. రాయ్‌పుర్ రాష్ట్రానికి రాజధాని. ఛత్తీస్‌గఢ్‌కు వాయువ్యమున మధ్య ప్రదేశ్, పడమట మహారాష్ట్ర, దక్షిణాన తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్, తూర్పున ఒడిషా, ఈశాన్యాన జార్ఖండ్ , ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రములు సరిహద్దులుగా వున్నందున ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దులను కలిగిన రాష్ట్రం అని పేరు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాతో ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా సరిహద్దులు కలిగి ఉంది. అదే తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా, తెలంగాణలోని ములుగు జిల్లాతో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలతో సరిహద్దులను పంచుకుంటున్నాయి.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
Chhattisgarh | ||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
State of Chhattisgarh | ||||||||||
Zigzag from top-left: Chitrakote Falls at Jagdalpur, Sirpur Group of Monuments, Satrenga Reservoir, Chaiturgarh hills, Nava Raipur, Bhoramdeo Temple, Ghasidas Jaitkham, Teerathgarh Falls, Bastar Dussehra | ||||||||||
Etymology: "Thirty-six forts" | ||||||||||
Nickname: Rice bowl of India | ||||||||||
Motto: Satyameva Jayate (Truth alone triumphs) | ||||||||||
Anthem: Arpa Pairi Ke Dhar (The Streams of Arpa and Pairi)[1][2] | ||||||||||
Coordinates: 21.25°N 81.60°E | ||||||||||
Country | India | |||||||||
Region | Central India | |||||||||
Before was | Part of Madhya Pradesh | |||||||||
Formation | 1 November 2000 | |||||||||
Capital | Nava Raipur | |||||||||
Districts | 33 (5 divisions) | |||||||||
Government | ||||||||||
• Body | Government of Chhattisgarh | |||||||||
• Governor | Biswabhusan Harichandan | |||||||||
• Chief Minister | Vishnu Deo Sai[3] (BJP) | |||||||||
• Deputy Chief Minister | Arun Sao (BJP) Vijay Sharma (BJP) | |||||||||
• Chief Secretary | Amitabh Jain (IAS) | |||||||||
State Legislature | Unicameral | |||||||||
• Assembly | Chhattisgarh Legislative Assembly (90 seats) | |||||||||
National Parliament | Parliament of India | |||||||||
• Rajya Sabha | 5 seats | |||||||||
• Lok Sabha | 11 seats | |||||||||
High Court | Chhattisgarh High Court | |||||||||
విస్తీర్ణం | ||||||||||
• Total | 1,35,192 కి.మీ2 (52,198 చ. మై) | |||||||||
• Rank | 9th | |||||||||
Dimensions | ||||||||||
• Length | 750 కి.మీ (470 మై.) | |||||||||
• Width | 435 కి.మీ (270 మై.) | |||||||||
Elevation | 275 మీ (902 అ.) | |||||||||
Highest elevation | 1,276 మీ (4,186 అ.) | |||||||||
జనాభా (2020)[6] | ||||||||||
• Total | 2,94,36,231 | |||||||||
• Rank | 17th | |||||||||
• జనసాంద్రత | 220/కి.మీ2 (600/చ. మై.) | |||||||||
• Urban | 23.24% | |||||||||
• Rural | 76.76% | |||||||||
Demonym | Chhattisgarhiya | |||||||||
Language | ||||||||||
• Official | Hindi | |||||||||
• Additional Official | Chhattisgarhi[7] | |||||||||
• Official Script | Devanagari script | |||||||||
GDP | ||||||||||
• Total (2022) | ₹5.09 లక్ష కోట్లు (US$64 billion) (2023–24 est.)[8] | |||||||||
• Rank | 18th | |||||||||
• Per capita | ₹1,52,348 (US$1,900)[8] (23rd) | |||||||||
Time zone | UTC+05:30 (IST) | |||||||||
ISO 3166 code | IN-CG [9] | |||||||||
Vehicle registration | CG | |||||||||
HDI (2017) | 0.613 Medium (31st) | |||||||||
Literacy (2011) | 70.28%[10] (27th) | |||||||||
Sex ratio (2011) | 991♀/1000 ♂[11] (13th) | |||||||||
Symbols of Chhattisgarh | ||||||||||
Song | Arpa Pairi Ke Dhar (The Streams of Arpa and Pairi)[12][13] | |||||||||
Language | Hindi | |||||||||
Foundation day | Chhattisgarh Rajyotsava | |||||||||
Bird | Common hill myna | |||||||||
Fish | Walking catfish | |||||||||
Flower | French marigold | |||||||||
Fruit | Jackfruit | |||||||||
Mammal | Wild water buffalo | |||||||||
Tree | Sal tree | |||||||||
State Highway Mark | ||||||||||
State Highway of Chhattisgarh CT SH1 – CT SH29 | ||||||||||
List of State Symbols |
రాష్ట్రము యొక్క ఉత్తర భాగము ఇండో-గాంజెటిక్ మైదానం అంచులలో ఉంది. గంగా నది ఉపనది అయిన రిహంద్ నది ఈ ప్రాంతములో పారుతుంది. సాత్పూరా శ్రేణులు తూర్పు అంచులు, ఛోటానాగ్‌పూర్ పీఠభూమి పడమటి అంచులు కలిసి తూర్పు నుండి పడమటికి వ్యాపించే పర్వతాలతో మహానది పరీవాహక ప్రాంతం నుండి ఇండో-గాంజెటిక్ మైదానమును వేరుచేస్తున్నాయి. రాష్ట్ర మధ్య భాగం సారవంతమైన మహానది , దాని ఉపనదుల మైదానములలో ఉంది. ఇక్కడ విస్తృతముగా వరి సాగు చేస్తారు. రాష్ట్ర దక్షిణ భాగం దక్కన్ పీఠభూమిలో గోదావరి , దాని ఉపనది ఇంద్రావతి పరీవాహక ప్రాంతములో ఉంది. రాష్ట్రం లోని మొత్తం 40% శాతం భూమి అటవీమయం.
ఇండో-ఆర్యన్ భాషా కుటుంబం తూర్పు-మధ్య శాఖకు చెందిన ఛత్తీస్‌గఢీ భాష ఈ ప్రాంతం ప్రధాన భాష. రాష్ట్రములో పర్వతమయమైన జిల్లాలు ద్రావిడ భాష గోండీ మాట్లాడే గోండులకు ఆలవాలం.బస్తర్ ప్రాంతంలొ అధిక మొత్తంలో ఈ భాషనే మాట్లడుతారు దింతొ పాటు హిందీ, ఒరియా, మరాఠి, తెలుగు , ఆదివాసీ భాషలు మాట్లాడేవారు కూడా ఉన్నారు.
చత్తీష్ అనగా 36. అలాగే గడ్ అనగా కోటలు అని అర్థం. 36 కోటలు ఉన్న రాష్ట్రం అని అర్థం. చత్తిస్గడ్ రాజధాని రాయిపూర్ నగరాన్ని రాయ్ జగత్ అనే గోండ్ రాజు స్థాపించాడు . గోండ్ రాజులు నిర్మించిన 36 కోటల వలనే ఈ రాష్ట్రానికి ఛత్తీస్గడ్ అనే పేరు వచ్చింది
రాష్ట్రం ఏర్పడినప్పటినుండి అనగా 2000 సంవత్సరం నుంచి 2018 వరకు బిజెపి పార్టీకి చెందిన రమణ్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం నడిచింది. తొలిసారిగా 2018 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ బుఖేష్ భగేల్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఛత్తీస్‌గఢ్‌లో 33 జిల్లాలు ఉన్నాయి. [14] [15] [16] [17] [18] [19] [20] [21]
వీటిలో బీజాపూర్, నారాయణ్ పూర్ లను 2007 మే 2 న రాష్ట్ర ప్రభుత్వం చే పరిపాలనా సౌలభ్యానికై విభజించబడ్డాయి.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.