గౌరెల్లా పెండ్రా మార్వాహీ జిల్లా

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జిల్లా From Wikipedia, the free encyclopedia

గౌరెల్లా పెండ్రా మార్వాహీ జిల్లా
Remove ads

గౌరెల్లా-పెంద్రా-మార్వాహి జిల్లా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 2020 లో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా. గౌరెల్లా, ఈ జిల్లా ముఖ్య పట్టణం. 2020 ఫిబ్రవరిలో బిలాస్‌పూర్ జిల్లాను విభజించి, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 28 వ జిల్లాగా ఈ జిల్లాను ఏర్పరచారు. [2] [1] జిల్లాలో షెడ్యూల్డ్ కులాల జనాభా 6.18% కాగా, షెడ్యూల్డ్ తెగల జనాభా 57.09%.

త్వరిత వాస్తవాలు గౌరెల్లా-పెండ్రా-మార్వాహీ జిల్లా, దేశం ...

2011 జనాభా లెక్కల ప్రకారం, జిల్లాలో 74.59% మంది ఛత్తీస్‌గఢీ, 23.48% మంది హిందీ తమ మొదటి భాషగా మాట్లాడతారు.

Remove ads

మూలాలు

Loading content...
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads