కొణిజేటి రోశయ్య మంత్రివర్గం

From Wikipedia, the free encyclopedia

కొణిజేటి రోశయ్య మంత్రివర్గం

కొణిజేటి రోశయ్య మంత్రివర్గం (లేదా ఆంధ్రప్రదేశ్ 24వ మంత్రివర్గం) సెప్టెంబర్ 2009లో ఏర్పాటు చేయబడింది. సిట్టింగ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత కొణిజేటి రోశయ్య ముఖ్యమంత్రి భాద్యతలు చేపట్టి[1] ఆ తరువాత అక్టోబర్ 2009లో కొత్త మంత్రులు ప్రేమ స్వీకారం చేశారు.[2][3][4][5][5][6]

త్వరిత వాస్తవాలు కొణిజేటి రోశయ్య మంత్రివర్గం, రూపొందిన తేదీ ...
కొణిజేటి రోశయ్య మంత్రివర్గం
Thumb
Andhra Pradesh 24th Ministry
Thumb
Konijeti Rosaiah
రూపొందిన తేదీ3 September 2009
రద్దైన తేదీ23 November 2010
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు
GovernorE. S. L. Narasimhan
Chief MinisterKonijeti Rosaiah
పార్టీలు  Indian National Congress
సభ స్థితిMajority
ప్రతిపక్ష పార్టీ  Telugu Desam Party
ప్రతిపక్ష నేతN. Chandrababu Naidu (Leader of the opposition)
చరిత్ర
ఎన్నిక(లు)2009
క్రితం ఎన్నికలు2014
శాసనసభ నిడివి(లు)1 year
అంతకుముందు నేతSecond Y. S. Rajasekhara Reddy ministry
తదుపరి నేతKiran Kumar Reddy ministry
మూసివేయి

మంత్రుల మండలి

మరింత సమాచారం పేరు, నియోజకవర్గం ...
పేరు నియోజకవర్గం శాఖ పార్టీ
కొణిజేటి రోశయ్య

ముఖ్యమంత్రి

ఎమ్మెల్సీ
  • సాధారణ పరిపాలన
  • ఇతర శాఖలను ఏ మంత్రికి కేటాయించలేదు
ఐఎన్‌సీ
కేబినెట్ మంత్రులు
దామోదర రాజనరసింహ ఆందోల్
  • మార్కెటింగ్
  • గిడ్డంగులు
ఐఎన్‌సీ
డికె అరుణ గద్వాల్
  • చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి
  • చక్కెర
  • ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీ
ఐఎన్‌సీ
ఆనం రామనారాయణ రెడ్డి ఆత్మకూర్
  • పురపాలక పరిపాలన
  • పట్టణ అభివృద్ధి
ఐఎన్‌సీ
గల్లా అరుణ కుమారి చంద్రగిరి
  • రోడ్లు & భవనాలు
ఐఎన్‌సీ
బొత్స సత్యనారాయణ చీపురుపల్లి
  • పంచాయత్ రాజ్
ఐఎన్‌సీ
ఏరాసు ప్రతాప్ రెడ్డి శ్రీశైలం
  • న్యాయస్థానాలు
ఐఎన్‌సీ
జె.గీతారెడ్డి జహీరాబాద్
  • సమాచార, ప్రజా సంబంధాల మంత్రి
ఐఎన్‌సీ
కుందూరు జానా రెడ్డి నాగార్జున సాగర్
  • పంచాయత్ రాజ్
  • గ్రామీణ నీటి సరఫరా
ఐఎన్‌సీ
కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు వెస్ట్
  • ప్రధాన పరిశ్రమల మంత్రి
  • ఆహర తయారీ
  • వాణిజ్యం & ఎగుమతి ప్రమోషన్
ఐఎన్‌సీ
గాదె వెంకటరెడ్డి నరసరావుపేట
  • సహకారం
ఐఎన్‌సీ
పసుపులేటి బాలరాజు పాడేరు
  • గిరిజన సంక్షేమం
ఐఎన్‌సీ
బసవరాజు సారయ్య వరంగల్ తూర్పు
  • వెనుకబడిన తరగతుల సంక్షేమం
ఐఎన్‌సీ
మానుగుంట మహీధర్ రెడ్డి కందుకూరు
  • పురపాలక పరిపాలన
  • పట్టణ అభివృద్ధి
ఐఎన్‌సీ
నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్
  • గృహ
  • బలహీన విభాగం హౌసింగ్ ప్రోగ్రామ్
  • ఎపి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీస్ ఫెడరేషన్
  • AP హౌసింగ్ బోర్డు
ఐఎన్‌సీ
కొలుసు పార్థసారథి పెనమలూరు
  • పశుసంరక్షణ
  • మత్స్య సంపద
  • డెయిరీ అభివృద్ధి
ఐఎన్‌సీ
పితాని సత్యనారాయణ ఆచంట
  • సామాజిక సంక్షేమం
  • రోడ్లు & భవనాలు
ఐఎన్‌సీ
పొన్నాల లక్ష్మయ్య జనగాం
  • మేజర్ ఇరిగేషన్
ఐఎన్‌సీ
ఎన్.రఘువీరా రెడ్డి కళ్యాణదుర్గ్
  • వ్యవసాయం
ఐఎన్‌సీ
టి.జి.వెంకటేష్ కర్నూలు
  • మైనర్ ఇరిగేషన్
  • ఎ.పి.ఐ.డి.సి
  • లిఫ్ట్ ఇరిగేషన్
  • వాలమతరి
  • భూగర్భ జలాల అభివృద్ధి
ఐఎన్‌సీ
తోట నరసింహం జగ్గంపేట
  • స్టాంపులు
  • నమోదు
  • డిడి & ఫిషరీస్
  • వెటర్నరీ యూనివర్సిటీ
ఐఎన్‌సీ
రాంరెడ్డి వెంకట్ రెడ్డి పలైర్
  • హార్టికల్చర్
  • సెరికల్చర్
  • ఆర్ఎస్ఎడి
ఐఎన్‌సీ
సాకే శైలజానాథ్ సింగనమల
  • ప్రాథమిక విద్య
  • ఎస్.ఎస్.ఎ
  • వయోజన విద్య
  • AP ఓపెన్ స్కూల్స్ సొసైటీ
  • జవహర్ బాల్ భవన్
  • ఎపి మహిళా సమత సొసైటీ
  • ఎస్ఐఇటి
  • పబ్లిక్ లైబ్రరీలు
  • ఎస్.సి.ఇ.ఆర్.టి
  • ఎపి టెక్స్ట్ బుక్ ప్రెస్
  • శాసన వ్యవహారాలు
ఐఎన్‌సీ
విజయ రామరాజు శత్రుచర్ల పాతపట్నం
  • అడవి
  • పర్యావరణం
  • సైన్స్ & టెక్నాలజీ
ఐఎన్‌సీ
దుద్దిళ్ల శ్రీధర్ బాబు మంథని
  • ఉన్నత విద్య
ఐఎన్‌సీ
దానం నాగేందర్ ఖైరతాబాద్
  • ఆరోగ్యం
ఐఎన్‌సీ
డొక్కా మాణిక్యవర ప్రసాద్ తాడికొండ
  • మాధ్యమిక విద్య
ఐఎన్‌సీ
పొద్దుటూరి సుదర్శనరెడ్డి బోధన్
  • మేజర్ & మీడియం ఇరిగేషన్
  • జలవనరుల అభివృద్ధి సంస్థ
ఐఎన్‌సీ
వాకిటి సునీత లక్ష్మా రెడ్డి నర్సాపూర్
  • మైనర్ ఇరిగేషన్
ఐఎన్‌సీ
అహ్మదుల్లా మహ్మద్ సయ్యద్ కడప
  • మైనారిటీ సంక్షేమం
  • వక్ఫ్
  • ఉర్దూ అకాడమీ
ఐఎన్‌సీ
వట్టి వసంత్ కుమార్ ఉంగుటూరు
  • పర్యాటక & సంస్కృతి
  • ఆర్కియాలజీ & మ్యూజియంలు
  • ఆర్కైవ్స్ & యువజన సేవలు & క్రీడలు
  • ఎన్.సి.సి
  • భాష & సంస్కృతి
ఐఎన్‌సీ
గంటా శ్రీనివాసరావు అనకాపల్లి
  • మౌలిక సదుపాయాలు
  • పెట్టుబడులు
  • సముద్ర ఓడరేవులు
  • విమానాశ్రయాలు
  • సహజ వాయువు
ఐఎన్‌సీ
సి. రామచంద్రయ్య ఎమ్మెల్సీ
  • ఎండోమెంట్స్
ఐఎన్‌సీ
మూలా ముఖేష్ గౌడ్ గోషామహల్
  • మార్కెటింగ్
  • గిడ్డంగులు
ఐఎన్‌సీ
కొండ్రు మురళీ మోహన్ రాజం
  • ఆరోగ్యం
  • వైద్య విద్య
  • డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్
  • ఎపివివిపి
  • ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ
  • ఆరోగ్యశ్రీ
  • కుటుంబ సంక్షేమం
  • ఆరోగ్య భీమా
  • 104 & 108
  • వైద్య మౌలిక సదుపాయాలు
  • ఆయుష్
  • యోగాధ్యయన పరిషత్
ఐఎన్‌సీ
గడ్డం ప్రసాద్ కుమార్ వికారాబాద్
  • చేనేత & వస్త్రాలు
  • స్పిన్నింగ్ మిల్స్
  • చిన్న తరహా పరిశ్రమలు
ఐఎన్‌సీ
సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం
  • గృహ వ్యవహారాలు
  • విపత్తూ నిర్వహణ
  • జైళ్లు
  • అగ్నిమాపక సేవలు
  • సైనిక్ సంక్షేమం
  • ప్రింటింగ్ & స్టేషనరీ
ఐఎన్‌సీ
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండ
  • మౌలిక సదుపాయాలు
  • పెట్టుబడి
  • సముద్ర ఓడరేవులు
  • విమానాశ్రయాలు
  • సహజ వాయువు
ఐఎన్‌సీ
వై.ఎస్.వివేకానందరెడ్డి ఎమ్మెల్సీ
  • వ్యవసాయం
  • అగ్రికల్చర్ టెక్నాలజీ మిషన్
ఐఎన్‌సీ
డీఎల్ రవీంద్రారెడ్డి మైదుకూరు
  • ఆరోగ్యం
  • ఆర్యోగ శ్రీ
  • ఆరోగ్య విద్య
  • కుటుంబ సంక్షేమం
  • ఎపివివిపి
  • ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ
ఐఎన్‌సీ
పి. శంకర్ రావు సికింద్రాబాద్ కంటోన్మెంట్
  • వస్త్రాలు
  • చేనేత వస్త్రాలు
  • స్పిన్నింగ్ మిల్స్
  • చిన్న తరహా పరిశ్రమలు
  • పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్
ఐఎన్‌సీ
జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్
  • ఎండోమెంట్స్
ఐఎన్‌సీ
మోపిదేవి వెంకటరమణ రేపల్లె
  • ఎక్సైజ్ & నిషేధం
ఐఎన్‌సీ
ధర్మాన ప్రసాద రావు శ్రీకాకుళం
  • రోడ్లు & భవనాలు
ఐఎన్‌సీ
పినిపే విశ్వరూప్ అమలాపురం
  • పశుసంరక్షణ
  • మత్స్య సంపద
  • డెయిరీ అభివృద్ధి
  • వెటర్నరీ యూనివర్సిటీ
ఐఎన్‌సీ
మూసివేయి

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.