ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు From Wikipedia, the free encyclopedia
బొత్స సత్యనారాయణ (జననం 9 జూలై 1958) ఆంధ్ర ప్రదేశ్కు చెందిన రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖా మంత్రిగా నియమితులయ్యారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. అతను 2019లో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహించి, 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా విద్యా శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. [1][2] విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా 2024 ఆగష్టు 16న ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు.[3]
బొత్స సత్యనారాయణ | |||
బొత్స సత్యనారాయణ | |||
ఎమ్మెల్సీ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 | |||
నియోజకవర్గం | విశాఖపట్నం స్థానిక సంస్థల నియోజకవర్గం | ||
---|---|---|---|
శాసనమండలి సభ్యులు | |||
పదవీ కాలం 2004 - 2011 | |||
ముందు | గద్దె బాబూరావు | ||
నియోజకవర్గం | చీపురు నియోజకవర్గం | ||
పదవీ కాలం 1999 - 2004 | |||
ముందు | పడాల అరుణ | ||
తరువాత | పడాల అరుణ | ||
నియోజకవర్గం | బొబ్బిలి లోక్సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | విజయనగరం, ఆంధ్ర ప్రదేశ్ | 1958 జూలై 9||
రాజకీయ పార్టీ | యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | బొత్స ఝాన్సీ లక్ష్మి | ||
సంతానం | ఒక అబ్బాయి( సందీప్ ), ఒక అమ్మాయి ( అనూష ) | ||
నివాసం | కోరాడ వీధి, విజయనగరం | ||
మతం | హిందువు | ||
మూలం | botsa.in లో వివరాలు (ఆర్కైవ్.ఆర్గ్) |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.