ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం From Wikipedia, the free encyclopedia
చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లాలో గలదు. ఇది విజయనగరం లోక్సభ నియోజకవర్గం పరిధిలోనిది.
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | విజయనగరం జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు |
2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత మెరకముడిదాం, గరివిడి, చీపురుపల్లి, గుర్ల మండలాలు ఇందులో చేర్చబడ్డాయి.
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో చీపురుపల్లి శాసనసభ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ తన సమీప ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన గద్దె బాబురావుపై 11034 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. బొత్స సత్యనారాయణకు 58008 ఓట్లు రాగా, గద్దె బాబురావుకు 46974 ఓట్లు లభించాయి.
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.
సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2014 | 134 | చీపురుపల్లి | GEN | కిమిడి మృణాళిని | F | తె.దే.పా | 63787 | బొత్స సత్యనారాయణ | M | INC | 42945 |
2009 | 134 | చీపురుపల్లి | GEN | బొత్స సత్యనారాయణ | M | INC | 60677 | గద్దె బాబూరావు | M | తె.దే.పా | 54735 |
2004 | 18 | చీపురుపల్లి | GEN | బొత్స సత్యనారాయణ | M | INC | 58008 | గద్దె బాబూరావు | M | తె.దే.పా | 46934 |
1999 | 18 | చీపురుపల్లి | GEN | గద్దె బాబూరావు | M | తె.దే.పా | 38089 | మీసాల నీలకంఠం | M | INC | 33438 |
1994 | 18 | చీపురుపల్లి | GEN | గద్దె బాబూరావు | M | తె.దే.పా | 56988 | కెంబూరి రామమోహన రావు | M | INC | 39923 |
1989 | 18 | చీపురుపల్లి | GEN | టంకాల సరస్వతమ్మ | F | తె.దే.పా | 49121 | మీసాల నీలకంఠం | M | INC | 38089 |
1985 | 18 | చీపురుపల్లి | GEN | కెంబూరి రామమోహన రావు | M | తె.దే.పా | 45349 | మీసాల నీలకంఠం | M | INC | 13052 |
1983 | 18 | చీపురుపల్లి | GEN | త్రిపురాన వెంకటరత్నం | F | IND | 41887 | గొర్లె శ్రీరాములు నాయుడు | M | INC | 19318 |
1978 | 18 | చీపురుపల్లి | GEN | చిగిలిపల్లి శ్యామలరావు | M | INC (I) | 27943 | టంకాల అక్కలనాయుడు | M | IND | 17034 |
1972 | 19 | చీపురుపల్లి | GEN | రౌతు పైడపు నాయుడు | M | INC | 23485 | మోడండీ సత్యనారాయణ రాజు | M | IND | 20520 |
1967 | 19 | చీపురుపల్లి | GEN | టి.ఆర్. రావు | M | IND | 24532 | కె.ఎస్. అప్పల నాయుడు | M | INC | 7976 |
1962 | 20 | చీపురుపల్లి | GEN | కోట్ల సన్యాసి అప్పల నాయుడు | M | SWA | 18021 | మోడండీ సత్యనారాయణ రాజు | M | INC | 13724 |
1955 | 17 | చీపురుపల్లి | GEN | మోడండీ సత్యనారాయణ రాజు | M | PSP | 30183 | తాడి చిన్న అచ్చన్నాయుడు | M | KLP | 17466 |
జననం : 1924, విద్య: బి. యల్. 1945-48 ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ సభ్యుడు, 48-50 కార్యనిర్వహకవర్గ సభ్యుడు, 1942 క్విట్ ఇండియా ఉద్యమములోను, 1950 సోంపేట తాలూకా హరిజనుల భావిహక్కుల రక్షణ విషయములో 6 రోజులు జైలుశిక్ష, ఇదివరలో విశాఖజిల్లా విద్యార్థి కాంగ్రెసు కార్యదర్శి, ఉత్తర విశాఖ జిల్లా కాంగ్రెసు సహాయ కార్యదర్శి, ప్రత్యేక అభిమానం : హరిజనోద్ధరన, సంఘసేవ,
కాంగ్రెసు: చీపురుపల్లి (రిజర్వుడు) నియోజకవర్గం, జననం: 1924, విద్య: బి. యల్. 1945-48 ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ సభ్యుడు, 48-50 కార్యనిర్వహకవర్గ సభ్యుడు, 1942 క్విట్ ఇండియా ఉద్యమములోను, 1950 సోంపేట తాలూకా హరిజనుల భావిహక్కుల రక్షణ విషయములో 6 రోజులు జైలుశిక్ష, ఇదివరలో విశాఖజిల్లా విద్యార్థి కాంగ్రెసు కార్యదర్శి, ఉత్తర విశాఖ జిల్లా కాంగ్రెసు సహాయ కార్యదర్శి, ప్రత్యేక అభిమానం: హరిజనోద్ధరన, సంఘసేవ, అడ్రస్సు: చీపురుపల్లి.
2009 ఎన్నికలలో బొత్స సత్యనారాయణ తన సమీప అభ్యర్థి తెలుగుదేశం పార్టీ గద్దె బాబూరావు పయ్ గెలుపొన్దెను.
Seamless Wikipedia browsing. On steroids.