ఫ్లోరిన్
రసాయన మూలకం / From Wikipedia, the free encyclopedia
ఫ్లోరిన్ (లాటిన్ : అర్థం "ప్రవహించు"), అనేది ఒక వాయు రూపంలో ఉండే మూలకము. దీని సంకేతము F, పరమాణు సంఖ్య 9. రసాయనిక చర్యలలో అతి చురుకుగా పాల్గొంటుంది. స్వచ్ఛమైన స్థితిలో ఫ్లోరిన్ లేత గోధుమ రంగులో ఉండే విష వాయువు. దీని రసాయనిక ఫార్ములా F2. అన్ని ఇతర హాలోజన్ మూలకాల వలె ఇది కూడా చాలా ప్రమాదకరమైనది. తాకగానే చర్మాన్ని కాల్చుతుంది. కర్బనముతో దీని మిశ్రమాలు ఫ్లోరోకార్బన్లు చాలా పరిశ్రమలలో ఉపయోగిస్తున్నారు.
త్వరిత వాస్తవాలు ఫ్లోరిన్, Pronunciation ...
ఫ్లోరిన్ | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Pronunciation |
| ||||||||||||||
Allotropes | alpha, beta (see Allotropes of fluorine) | ||||||||||||||
Appearance | వాయు స్థితి: చాలా లేత పసుపు ద్రవ స్థితి: ప్రకాశవంతమైన పసుపు ఘన స్థితి: పారదర్శకం (బీటా), అపారదర్శకం (ఆల్ఫా) | ||||||||||||||
Standard atomic weight Ar°(F) | |||||||||||||||
ఫ్లోరిన్ in the periodic table | |||||||||||||||
Group | మూస:Infobox element/symbol-to-group/format | ||||||||||||||
Period | period 2 | ||||||||||||||
Block | p-block | ||||||||||||||
Electron configuration | [He] 2s2 2p5[3] | ||||||||||||||
Electrons per shell | 2, 7 | ||||||||||||||
Physical properties | |||||||||||||||
Phase at STP | gas | ||||||||||||||
Melting point | 53.48 K (−219.67 °C, −363.41[4] °F) | ||||||||||||||
Boiling point | 85.03 K (−188.11 °C, −306.60[4] °F) | ||||||||||||||
Density (at STP) | 1.696[5] g/L | ||||||||||||||
when liquid (at b.p.) | 1.505[6] g/cm3 | ||||||||||||||
Triple point | 53.48 K, 90[4] kPa | ||||||||||||||
Critical point | 144.41 K, 5.1724[4] MPa | ||||||||||||||
Heat of vaporization | 6.51[5] kJ/mol | ||||||||||||||
Molar heat capacity | (Cp) (21.1 °C) 31[6] J·mol−1·K−1 (Cv) (21.1 °C) 23[6] J/(mol·K) | ||||||||||||||
Vapor pressure
| |||||||||||||||
Atomic properties | |||||||||||||||
Oxidation states | −1, 0[7] (oxidizes oxygen) | ||||||||||||||
Electronegativity | Pauling scale: 3.98[8] | ||||||||||||||
Ionization energies |
| ||||||||||||||
Covalent radius | 64[9] pm | ||||||||||||||
Van der Waals radius | 135[10] pm | ||||||||||||||
Spectral lines of ఫ్లోరిన్ | |||||||||||||||
Other properties | |||||||||||||||
Natural occurrence | primordial | ||||||||||||||
Crystal structure | base-centered monoclinic alpha state (low-temperature)[11] | ||||||||||||||
Thermal conductivity | 0.02591[12] W/(m⋅K) | ||||||||||||||
Magnetic ordering | diamagnetic, −1.2×10−4 (SI)[13][14] | ||||||||||||||
CAS Number | 7782-41-4[8] | ||||||||||||||
History | |||||||||||||||
Naming | after the mineral fluorite, itself named after Latin fluo (to flow, in smelting) | ||||||||||||||
Discovery | André-Marie Ampère (1810) | ||||||||||||||
First isolation | Henri Moissan[8] (June 26, 1886) | ||||||||||||||
Named by | Humphry Davy | ||||||||||||||
Isotopes of ఫ్లోరిన్
| |||||||||||||||
Template:infobox ఫ్లోరిన్ isotopes does not exist | |||||||||||||||
Category: ఫ్లోరిన్
|
మూసివేయి