సాంద్రత
From Wikipedia, the free encyclopedia
సాంద్రత పదార్ధాల భౌతిక లక్షణము. ఈ సాంద్రతను ద్రవ్యరాశి, ఘనపరిమాణం నుండి గణిస్తారు. దీని సంకేతం ρ (గ్రీకు అక్షరం rho).
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
వివిధ పదార్ధాలు వివిధ సాంద్రతలను కలిగువుంటాయి. సాంద్రత లోహాల స్వచ్ఛత, ఉత్ప్లవనగుణం మొదలైన వానిని నిర్దేశిస్తుంది.