జూన్ 17 , గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 168వ రోజు (లీపు సంవత్సరములో 169వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 197 రోజులు మిగిలినవి.
1775 : ఆమెరికన్ రివల్యూషన్ వార్. బోస్టన్ బయట వున్న బంకర్ హిల్ ని, బ్రిటిష్ సైన్యం స్వాధీనం చేసుకుంది.
1789 : ఫ్రెంచి రివల్యూషన్. ఫ్రాన్స్ లోని మూడవ ఎస్టేట్ (సామాన్య జనం) తమంతట తామే, నేషనల్ అసెంబ్లీ గా ప్రకటించుకున్నారు.
1885 : స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గా పిలువబడే ప్రఖ్యాత శిల్పము ఈ రోజు న్యూయార్క్ ఓడరేవు ను చేరింది (ప్రెంచి దేశ ప్రజలు బహూకరించారు అమెరికన్లకు).
1940 : సోవియట్ యూనియన్ 3 బాల్టిక్ దేశాలను ( ఎస్తోనియా, లాట్వియా, లిథూనియా) ఆక్రమించింది.
1944 : ఐస్ లాండ్ దేశము డెన్మార్క్ నుండి విడివడి స్వతంత్ర దేశముగా అవతరించింది.
1948 : డగ్లస్ డి.సి-6 (యునైటెడ్ ఏర్ లైన్స్ ఫ్లైట్ 624), పెన్సిల్వేనియా లోని మౌంట్ కేమెల్ దగ్గర కూలి, అందులోని 43మంది మరణించారు.
1963 : దక్షిణ వియత్నాంలో బౌద్ధుల సమస్య.
1972 : రిఛర్డ్ నిక్సన్ పతనానికి దారితీసిన వాటర్ గేట్ కుంభకోణం బయట పడటానిక్ కారకులైన 5గురు మనుషులను అరెస్ట్ చేసారు.
1978 : విశాఖపట్నం నగరాభివృద్ధి సంస్థ (వుడా ) ఏర్పడింది.
1987 : డస్కీ సీసైడ్ స్పారో జాతికి చెందిన ఆఖరి పక్షి మరణించటంతో, ఆ జాతి పూర్తిగా ఈ భూమి మీద నుంచి అంతరించింది.
1991 : సర్దార్ వల్లభ భాయ్ పటేల్ , రాజీవ్ గాంధీ లకు భారతరత్న ను వారి మరణానంతరం భారత ప్రభుత్వం ఇచ్చింది.
ఎల్ సాల్వడార్ , గ్వాటెమాల దేశాలలో, ఈ రోజు, ఫాదర్స్ డే జరుపుకుంటారు.
1994 : ప్రపంచ కప్ ఫుట్బాల్ పోటీలు అమెరికా లో ప్రారంభమయ్యాయి.
2012 : రామప్ప ఆలయం పరిరక్షణకు 10వేల దివ్వెల జాతర నిర్వహించారు.
1239 : మొదటి ఎడ్వర్డ్ , ఇంగ్లాండు రాజు (మ.1307).
1682 : చార్లెస్-12 , స్వీడన్ రాజు (మ.1718).
1913 : తిరుమల రామచంద్ర , సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్యసమరయోధుడు, తెలుగుతో పాటు కన్నడ, తమిళ, సంస్కృత, ప్రాకృతాది భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషావేత్త (మ.1997).
1959: వక్కలంక పద్మ , తెలుగు సినీ నటి, అంతర్జాతీయ జర్నలిస్ట్.
1973 : లియాండర్ పేస్ , భారత టెన్నిస్ క్రీడాకారుడు
1985: సింధు మీనన్ , దక్షిణ భారత సినీ నటి.
Chilakamarthi laxminarasimham
ప్రపంచ ఎడారి, కరవు వ్యతిరేక దినం
జెమ్లా ఇంతిఫద డే (సహ్రావి ఆరబ్ డెమోక్రటిక్ రిపబ్లిక్)
బంకర్ హిల్ డే (సఫోల్క్ కంట్రీ, మసాచుసెట్స్, అమెరికా)
ప్రపంచ గారడీ దినోత్సవం
జూన్ 16 - జూన్ 18 - మే 17 - జూలై 17 -- అన్ని తేదీలు
మరింత సమాచారం నెలలు తేదీలు, జనవరి ...
మూసివేయి