అయోడిన్
రసాయన మూలకం / From Wikipedia, the free encyclopedia
అయోడిన్ ఒక రసాయన మూలకము. దీని సాంకేతిక సూచిక " I " , అటామిక్ సంఖ్య 53. ఇది ప్రకృతిలో ఘనరూపంలో లభిస్తుంది. ఇది 114 డిగ్రీల సెల్సియస్ వద్ద కరుగుతుంది; 184 డిగ్రీల వద్ద మరిగి నీలి వాయువును వెలువరిస్తుంది. అయోడిన్ మూలకాన్ని ఫ్రెంచి శాస్త్రవేత్త బెర్నాడ్ కార్టోయిస్ (Bernard Courtois) కనుగొన్నాడు. రెండు సంవత్సరాల అనంతరం జోసెఫ్ లూయీ గే-లుసాక్ (Louis Gay-Lussac), after the Greek ἰώδης "violet-coloured" పేరుపెట్టాడు. ఈ మూలకము థైరాయిడ్ హార్మోను తయారీలో కీలకము. అయోడిన్ లోపించిన రెండు బిలియన్ వ్యక్తులలో మెదడు ఎదుగుదల , తెలివితేటలు మందగిస్తాయి. ప్రపంచంలో అయోడిన్ ఉత్పత్తి చేస్తున్న దేశాల్లో చిలీ , జపాను అగ్రస్థానంలో ఉన్నాయి. తీసుకునే ఆహారంలో అయోడిన్ తక్కువగా ఉండడం హైపోథైరాయిడిజం రావడానికి అత్యంత ముఖ్య కారణం.
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
త్వరిత వాస్తవాలు అయొడిన్, Pronunciation ...
అయొడిన్ | |||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Pronunciation | /ˈaɪədaɪn, -dɪn, -diːn/ | ||||||||||||||
Appearance | lustrous metallic gray, violet as a gas | ||||||||||||||
Standard atomic weight Ar°(I) | |||||||||||||||
అయొడిన్ in the periodic table | |||||||||||||||
Group | మూస:Infobox element/symbol-to-group/format | ||||||||||||||
Period | period 5 | ||||||||||||||
Block | p-block | ||||||||||||||
Electron configuration | [Kr] 4d10 5s2 5p5 | ||||||||||||||
Electrons per shell | 2, 8, 18, 18, 7 | ||||||||||||||
Physical properties | |||||||||||||||
Phase at STP | solid | ||||||||||||||
Melting point | 386.85 K (113.7 °C, 236.66 °F) | ||||||||||||||
Boiling point | 457.4 K (184.3 °C, 363.7 °F) | ||||||||||||||
Density (near r.t.) | 4.933 g/cm3 | ||||||||||||||
Triple point | 386.65 K, 12.1 kPa | ||||||||||||||
Critical point | 819 K, 11.7 MPa | ||||||||||||||
Heat of fusion | (I2) 15.52 kJ/mol | ||||||||||||||
Heat of vaporization | (I2) 41.57 kJ/mol | ||||||||||||||
Molar heat capacity | (I2) 54.44 J/(mol·K) | ||||||||||||||
Vapor pressure (rhombic)
| |||||||||||||||
Atomic properties | |||||||||||||||
Oxidation states | −1, 0, +1, +2,[3] +3, +4, +5, +6, +7 (a strongly acidic oxide) | ||||||||||||||
Electronegativity | Pauling scale: 2.66 | ||||||||||||||
Atomic radius | empirical: 140 pm | ||||||||||||||
Covalent radius | 139±3 pm | ||||||||||||||
Van der Waals radius | 198 pm | ||||||||||||||
Spectral lines of అయొడిన్ | |||||||||||||||
Other properties | |||||||||||||||
Natural occurrence | primordial | ||||||||||||||
Crystal structure | orthorhombic | ||||||||||||||
Thermal conductivity | 0.449 W/(m⋅K) | ||||||||||||||
Electrical resistivity | 1.3×107 Ω⋅m (at 0 °C) | ||||||||||||||
Magnetic ordering | diamagnetic[4] | ||||||||||||||
Bulk modulus | 7.7 GPa | ||||||||||||||
CAS Number | 7553-56-2 | ||||||||||||||
History | |||||||||||||||
Discovery | Bernard Courtois (1811) | ||||||||||||||
First isolation | Bernard Courtois (1811) | ||||||||||||||
Isotopes of అయొడిన్
| |||||||||||||||
Template:infobox అయొడిన్ isotopes does not exist | |||||||||||||||
Category: అయొడిన్
|
మూసివేయి