ఈ వ్యాసం పునర్వవ్యవస్థీకరణ జరుగుతున్నది. ఈ వ్యాసంలో విభజనను పటిష్ఠంగా రూపొందించేందుకు సహకరించండి.
త్వరిత వాస్తవాలు తిక్కనసోమయాజి చిత్రపటంతెలుగు సాహిత్యం దేశభాషలందు తెలుగు లెస్స ...
మూసివేయి
- సూచనలు
ఎందరో మహాను భావులు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసారు. వారి గురించి తెలుసుకొనడానికి ఇది ఒక వేదికగా, ఒక సూచికగా ఉపయుక్తమయ్యే జాబితా.
ఒక్కొక్క కాలానికి చెందిన రచయితలను ఒక్కో వ్యాసం (జాబితా)లో ఉంచాలి. జాబితాల పేర్లు దిగువన ఇవ్వబడ్డాయి. ఆధునిక యుగంలో వివిధ సాహితీ ప్రక్రియలు పరిఢవిల్లినందున ఆధునిక యుగంలో ఒక్కో విభాగానికి ఒక్కో జాబితా ఏర్పరచబడింది. కొందరు (ఉదాహరణ: గురజాడ, విశ్వనాధ) చాలా జాబితాలలోకి వస్తారు. అన్ని జాబితాలలోనూ వారి పేర్లు వ్రాయవచ్చును.
రచయితలతో బాటు వారి రచనలను కూడా వ్రాయాలి. ఒక్కో రచయితకూ ఒక్కో వ్యాసం, ఒక్కో (ముఖ్య)రచనకూ ఒక్కో వ్యాసం వికీలో ఉండాలని ఆకాంక్ష. విశ్వనాధ వంటివారి రచనలు పెద్ద జాబితా
అవ్వవచ్చును. అటువంటి చోట వారి రచనల జాబితాకు (లేదా వారి గురించిన వ్యాసానికి) లింకు ఇవ్వవచ్చును.
ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:నన్నయ యుగం కవులు]] లేదా [[వర్గం:నన్నయ యుగం రచనలు]], వ్యాసాలకు సంబంధించిన మూస {{నన్నయ యుగం}}
- నన్నయ్య లేదా నన్నయభట్టు - ఆదికవి, వాగనుశాసనుడు
- శ్రీ మదాంధ్ర మహాభారతము - ఆదిపర్వము, సభా పర్వము, అరణ్య పర్వములో కొంత
- ఆంధ్రశబ్ద చింతామణి - అలభ్యం
- లక్షణ సారము - అలభ్యం
- ఇంద్ర విజయము - అలభ్యం
- చాముండీ విలాసము - అలభ్యం
- నారాయణ భట్టు - నన్నయ భట్టుకు సహకరించాడు
ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:శివకవి యుగం కవులు]] లేదా [[వర్గం:శివకవి యుగం రచనలు]]
మూస {{శివకవి యుగం}}
- మల్లికార్జున పండితారాధ్యుడు
- నన్నెచోడుడు
- పాల్కురికి సోమనాధుడు
- వేములవాడ భీమకవి
- ఇతని గ్రంథాలేవీ అందుబాటులో లేవు. కాలం కూడా స్పష్టంగా తెలియదు. కాని ఇతని చాటువులను ఇతరులు ఉట్టంకించారు.
ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:తిక్కన యుగం కవులు]] లేదా [[వర్గం:తిక్కన యుగం రచనలు]]
ఈ యుగానికి సంబంధించిన మూస {{తిక్కన యుగం}}
- తిక్కన్న - కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు
- పావులూరి మల్లన
- గణిత సార సంగ్రహము - గణిత విజ్ఞానానికి సంబంధించిన రచన
- ఎలుగంటి పెద్దన
- ప్రకీర్ణ గణితము - గణిత విజ్ఞానానికి సంబంధించిన రచన
- గోనబుద్ధారెడ్డి
- చక్రపాణి రంగనాధుడు
- మూలఘటిక కేతన
- కాచవిభుడు - విట్ఠలుడు (సోదరులు, గోనబుద్ధారెడ్డి కుమారులు)
- రంగనాధ రామాయణము ఉత్తరకాండము
- మంచన
- యథావాక్కుల అన్నమయ్య
- మారన
- బద్దెన
- నీతిసార ముక్తావళి
- సుమతీ శతకము (ఇది బద్దెన రచించాడని ఒక అభిప్రాయము మాత్రమే)
- శివదేవయ్య - ఈ క్రింది రెండు రచనలు చేసినాడని ఒక అభిప్రాయమున్నది.
- పురుషార్ధ సారము
- "శివదేవ ధీమణీ" శతకము
- అప్పనమంత్రి
- అధర్వణాచార్యుడు (ఇతను నన్నెచోడుడు, తిక్కన మధ్యకాలమువాడై యుండవచ్చును)
- ఇతడు భారతమును కొంతభాగము రచించియుండవచ్చునని అభిప్రాయము.
- వికృతి వివేకము, త్రిలింగ శబ్దానుశాసనము, అధర్వణ ఛందస్సు అనే లక్షణ గ్రంథాలు కూడా వ్రాశాడని కొన్నిచోట్ల ఉంది.
ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:ఎఱ్ఱన యుగం కవులు]] లేదా [[వర్గం:ఎఱ్ఱన యుగం రచనలు]]
ఈ యుగానికి సంబంధించిన మూస {{ఎఱ్ఱన యుగం}}
- ఎఱ్ఱన - ప్రబంధ పరమేశ్వరుడు, శంభూమిత్రుడు
- నాచన సోమన
- గోన బుద్ధారెడ్డి -
- హుళక్కి భాస్కరుడు, అతని పుత్రుడు మల్లికార్జున భట్టు, అతని మిత్రుడు అయ్యలార్యుడు
- రావిపాటి త్రిపురాంతకుడు (రావిపాటి తిప్పన)
- త్రిపురాంతకోదాహరణము
- ప్రేమాభిరామము, అంబికా శతకము, చంద్ర తారావళి - అనే గ్రంథాలు కూడా వ్రాశాడు కాని అవి అలభ్యం.
- చిమ్మపూడి అమరేశ్వరుడు
- విన్నకోట పెద్దన
ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:శ్రీనాధ యుగం కవులు]] లేదా [[వర్గం:శ్రీనాధ యుగం రచనలు]]
ఈ యుగానికి సంబంధించిన మూస {{శ్రీనాధ యుగం}}
- వేమన
- శ్రీనాథుడు - కవిసార్వభౌముడు
- మరుత్తరాట్చరిత్రము
- శృంగార నైషధము
- పల్నాటి వీరచరిత్రము
- హరవిలాసము
- కాశీ ఖండము
- భీమ ఖండము
- క్రీడాభిరామము
- శివరాత్రి మహాత్మ్యము
- శాలివాహన సప్తశతి
- శృంగార దీపిక (ఇది వ్రాసినది కుమారగిరి రెడ్డి అని కూడా ఒక అభిప్రాయం ఉంది.)
- పోతన - సహజకవి, అతని శిష్యులు బొప్పరాజు గంగయ, వెలిగందల నారయ, ఏర్చూరి సింగన
- మడికి సింగన
- వాసిష్ఠ రామాయణము
- భాగవతం దశమ స్కంధం ద్విపద
- సకల నీతి సమ్మతము - తెలుగులో మొట్టమొదటి సంకలన గ్రంథం
- పద్మపురాణం ఉత్తర ఖండం
- పిల్లలమర్రి పినవీరభద్రుడు -
- జైమిని భారతము
- శృంగార శాకుంతలము
- అవసార దర్పణము, నారదీయము, మాఘ మహాత్మ్యము, పురుషార్ధ సుధానిధి, మానసోల్లాస సారము - అవే గ్రంథాలు రచించాడు కాని అవి లభించలేదు.
- ప్రతాప రుద్రుడు
- నీతిసారము (రాజనీతి గురించి)
- అధర్వణుడు
- భైరవి కవి
- రత్నసారము - (విలువైన మణుల గురించి)
- మనుమంచి భట్టు
- హయలక్షణ సారము (గుర్రాల గురించి విజ్ఞాన గ్రంథము)
- తాళ్ళపాక అన్నమయ్య
- తాళ్ళపాక తిమ్మక్క
- వామనభట్టబాణుడు
- పార్వతీపరిణయము
- వేమభూపాల చరితము
- హంస సందేశము
- జక్కన
- అనంతామాత్యుడు
- గౌరన
- నవనాధ చరిత్రము
- హరిశ్చంద్ర కథ ద్విపద కావ్యము
- దగ్గుపల్లి దుగ్గన
- కాంచీ మాహాత్మ్యము
- నాచికేతూపాఖ్యానము
- దూబగుంట నారాయణకవి
- బైచరాజు వేంకటనాధుడు
- వెన్నెలకంటి సూరకవి
- పిడుపర్తి సోమన (పిడుపర్తి సోమనాధ కవి)
- నంది మల్లయ - ఘంట సింగన (జంట కవులు)
- కొఱవి గోపరాజు
- వెన్నెలకంటి అన్నయ్య
- విన్నకోట పెద్దన
- కూచిరాజు ఎఱ్ఱన
- కొక్కోకము ("రతి విలాసం" అనే సంస్కృత కామశాస్త్ర గ్రంథానికి తెలుగు)
- మడికి అనంతయ్య (మడికి సింగన తమ్ముడు)
- వెన్నెలకంటి జన్నమంత్రి
- కొలని గణపతి దేవుడు
- అయ్యలరాజు తిప్పయ్య
- ఆంధ్రకవి రామయ్య
- చెందలూరు చిక్కయ్య
- పశుపతి నాగనాధుడు
- దోనయామాత్యుడు
- సస్యానందము (శాస్త్ర గ్రంథము - వర్షముల ఆగమ సూచనలు, జ్యోతిశ్సాస్త్రానుసారం)
- శ్రీధరుడు
- కృష్ణమాచార్యుడు
- పిడుపర్తి నిమ్మయాచార్యుడు
- పిడుపర్తి (మొదటి) బసవకవి
- పిడుపర్తి (రెండవ) బసవకవి
- ప్రోలుగంటి చెన్నశౌరి
- గంగనాచార్యుడు
- ఈశ్వర ఫణిభట్టు
- సదానంద యోగి
- పెనుమత్స వెంకటాద్రి
- పెనుమత్స గోపరాజు కవి
- అడిదము నీలాద్రి కవి
- మాడయ కవి
- రేవణూరి తిరుమల కొండయార్యుడు
ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:రాయల యుగం కవులు]] లేదా [[వర్గం:రాయల యుగం రచనలు]]
ఈ యుగానికి సంబంధించిన మూస {{రాయల యుగం}}
- కృష్ణదేవరాయలు - ఆంధ్రభోజుడు
అష్టదిగ్గజాలు
- అల్లసాని పెద్దన
- నంది తిమ్మన
- ధూర్జటి
- మాదయ్యగారి మల్లన
- అయ్యలరాజు రామభధ్రుడు
- పింగళి సూరన
- రాఘవ పాండవీయము - మొట్టమొదటి ద్వ్యర్ధి కావ్యము
- కళాపూర్ణోదయము - ఆరవీటి తిమ్మరాజు వంశానికి చెందిన నంద్యాల కృష్ణమరాజుకు అంకితమిచ్చాడు. ఇది తెఉగు సాహిత్యంలో చాలా విశిష్టమైన కావ్యంగా మన్ననలు పొందింది.
- ప్రభావతీ ప్రద్యుమ్నము
- గిరిజా కళ్యాణం
- గరుడ పురాణం (తెనుగించాడు)
- రామరాజభూషణుడు (భట్టుమూర్తి)
- వసు చరిత్రము
- హరిశ్చంద్ర నలోపాఖ్యానము
- నరసభూపాలీయము
- తెనాలి రామకృష్ణుడు లేదా తెనాలి రామలింగడు
- తాళ్ళపాక చిన్నన్న
- మొల్ల (కుమ్మరి మొల్ల)
- కందుకూరి రుద్రయ్య
- నిరంకుశోపాఖ్యానము
- జనార్దనాష్టకము
- సుగ్రీవ విజయము (యక్షగానము)
- సంకుసాల నృసింహ కవి
- కవికర్ణ రసాయనము (మాంధాతృ చరిత్రము)
- ఎలకూచి బాలసరస్వతి
- యాదవ రాఘవ పాండవీయము
- మల్లభూపాలీయము (భర్తృహరి సుభాషితం)
- రంగ కౌముది (అలభ్యం)
- నాదెండ్ల గోపన
- కాకుమాని మూర్తికవి
- చింతలపూడి ఎల్లన
- రాధామాధవము
- విష్ణుమాయా నాటకము
- తారక బ్రహ్మ రాజీయము (వేదాంత గ్రంథము)
- చదలవాడ మల్లయ
- బుట్టేపాటి తిరుమలయ్య
- మాదయ్య
- తెనాలి రామభద్రకవి
- దోనేరు కోనేరు కవి
- అద్దంకి గంగాధర కవి
- పొన్నగంటి తెలగన్న
- శంకర కవి
- ఎడపాటి ఎఱ్ఱన
- కుమార ధూర్జటి
- తరిగొప్పు మల్లన
- సారంగు తమ్మయ్య
- అందుగుల వెంకయ్య
- కాసె సర్వప్ప
- భాస్కర పంతులు
- బైచరాజు వెంకటనాధ కవి
- వెల్లంకి తాతంభట్లు
- పిడుపర్తి సోమనాధుడు
- పిడుపర్తి బసవకవి
- కోట శివరామయ్య
- మల్లారెడ్డి
- రామరాజు రంగప్పరాజు
- మట్ల అనంత భూపాలుడు
- కంచి వీరశరభ కవి
- తిమ్మరాజు
- తాళ్ళపాక తిరువెంగళ నాధుడు
- రాయసము వేంకట కవి
- చరిగొండ ధర్మన్న
- తురగా రామకవి
- [[చెన్నమరాజు చెన్నమరాజు]]
- తెనాలి అన్నయ్య
- సవరము చిననారాయణ నాయకుడు
- దామెర వేంకటపతి
- చిత్రకవి పెద్దన్న
- యాదవామాత్య కవి
- కంసాలి రుద్రయ్య
- ముద్దరాజు రామన్న
- చిత్రకవి అనంతకవి
- లింగముగుంట రామకవి
- లింగమగుంట తిమ్మన్న
- వెలగపూడి వెంగనార్యుడు
- రెంటూరి రంగరాజు
- సింహాద్రి వేంకటాచార్యుడు
- రాజలింగ కవి
- చిత్రకవి రమణయ్య
- కాకునూరి అప్పకవి
లేదా నాయకరాజుల యుగము
ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:దక్షిణాంధ్ర యుగం కవులు]] లేదా [[వర్గం:దక్షిణాంధ్ర యుగం రచనలు]]
మూస {{దక్షిణాంధ్ర యుగం}}
- ముద్దుపళని
- రంగాజమ్మ
- మధురవాణి (సంస్కృత కవయిత్రి.)
- రఘునాధుని రమాయణ సంగ్రహమునకు సంస్కృతీకరణ
- రామభద్రాంబ
- క్షేత్రయ్య
- రామదాసు
- లింగనమహి శ్రీకామేశ్వరకవి
- సత్యభామా సాంత్వనము
- ధేను మాహాత్మ్యము (వచన గ్రంథము)
శృంగార నైషధ పారిజాతము
- చేమకూర వెంకటకవి
- రఘునాధ నాయకుడు (1614 - 1633)
- శృంగార సావిత్రి
- వాల్మీకి చరిత్రము
- పారిజాతాపహరణము
- భారత సంగ్రహము
- రామాయణ సంగ్రహము
- విజయ రాఘవుడు (1633-73)
- రఘునాధాభ్యుదయము
- ప్రహ్లాద చరిత్రము
- విప్ర నారాయణ చరిత్రము
- పార్వతీ పరిణయము
- కృష్ణాధ్వరి
- తిరుమలాధ్వరి
- చిత్రకూట మహాత్మ్యము (యక్షగానము)
- కోనేటి దీక్షిత చంద్రుడు
- విజయ రాఘవ కళ్యాణము (యక్షగానము)
- చల్లా సూరయ్య
- వివేక విజయము (ప్రబోధ చంద్రోదయానికి యక్షగాన స్వరూపం)
- కూచిపూడి నాటకములు
- ప్రహ్లాద నాటకము
- రామ నాటకము
- ఉషా పరిణయము
- వెలిదండ్ల వేంకటపతి
- మట్ల అనంత భూపాలుడు
- సవరము చిననారాయణ నాయక్
- దామెళ వెంగ నాయక్
- విజయరంగ చొక్కనాధుడు
- నాగ మాహాత్మ్యము
- శ్రీరంగ మహాత్మ్యము
- సుముఖము వేంకటకృష్ణప్ప నాయుడు
- జైమిని భారతము (వచన రూపం)
- సారంగధర చరిత్ర (వచన రూపం)
- రాధికా సాంత్వనము
- అహల్యా సంక్రందనము
- రఘునాధ తొండమానుడు
- శేషము వేంకటపతి
- వేమన
- పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి
- కుందుర్తి వేంకటాచల కవి
- వెలగపూడి కృష్ణయ్య
- నుదురుపాటి వెంకయ్య
- నుదురుపాటి సాంబయ్య
- ఆంధ్ర భాషార్ణవము
- సాంబ నిఘంటువు
- కట్టా వరదరాజు
- కళువ వీర్రాజు
- నంజయ్య
ఈ యుగంలోని రచనలు, రచయితల వ్యాసాలకు చేర్చవలసిన వర్గాలు [[వర్గం:క్షీణ యుగం కవులు]] లేదా [[వర్గం:క్షీణ యుగం రచనలు]]
మూస {{క్షీణ యుగం}}
- త్యాగరాజు
- కంకంటి పాపరాజు
- కనుపర్తి అబ్బయామాత్యుడు
- కూచిమంచి తిమ్మకవి
- కూచిమంచి జగ్గకవి
- వక్కలంక వీరభద్రకని
- అడిదము సూరకవి
- చంద్రమతీ పరిణయము
- రామలింగేశ్వర శతకము
- ఇతని చాటువులు బహు ప్రసిద్ధములు
- ధరణిదేవుల రామయమంత్రి
- దిట్టకవి నారాయణకవి
- చిత్రకవి సింగనార్యుడు
- కృష్ణదాసు
- రాధాకృష్ణ విలాసము (గీత గోవిందం ఆధారంగా)
- వేమనారాధ్యుల సంగమేశ్వరకవి
- అయ్యలరాజు నారాయణకవి
- గట్టు ప్రభువు
- కృష్ణకవి
- తరిగొండ వేంకమాంబ
- వేంకటాచల మాహాత్మ్యము
- రాజయోగసారము
- విష్ణు పారిజాతము
- వశిష్ఠ రామాయణము
- జలక్రీడా విలాసము
- ద్విపద భాగవతము (ద్వాదశ స్కంధము)
- కృష్ణ మంజరి.
- శివలీలా విలాసము
- యక్షగానాలు, నాటకములు, శతకాలు
- చెళ్ళపిళ్ళ నరసకవి
- యామినీపూర్ణతిలకా విలాసము
- వేంకటేశ్వర విలాసము
- మండపాక పార్వతీశ్వరశాస్త్రి
- మండపాక పార్వతీశ్వరశాస్త్రి శతకములు - ఈ కవి 60 పైగా శతకములు వ్రాసెను.
- రాధాకృష్ణ సంవాదము
- క్రొత్తలంక మృత్యుంజయకవి
- ధరాత్మజా పరిణయము (ద్వ్యర్ధి కావ్యము)
- బుక్కపట్నం తిరుమల వేంకటాచార్యులు
- పిండిప్రోలు లక్ష్మణకవి
- రావణ దమ్మీయము (లంకా విజయము) (ద్వ్యర్ధి కావ్యము)
- అయ్యగారి వీరభద్రకవి
- యాదవ రాఘవ పాండవీయము (త్ర్యర్ధి కావ్యము) - ఇంతకు పూర్వము ఎలకూచి బాల సరస్వతి వ్రాసినది.
- ఓరుగంటి సోమశేఖరకవి
- రామకృష్ణార్జునరూప నారాయణీయము త్ర్యర్ధి కావ్యము) - యాదవ రాఘవ పాండవీయము - మరొక విధముగా
1875 నుండి 2000 వరకు వెలువడిన రచనలు, రచయితలు, రచయిత్రుల జాబితా ఈ భాగంలో చేర్చాలి. ఇక్కడినుండి సాహిత్య ప్రక్రియలు అనేక రంగాలలో వికసించాయి. కనుక ఒకో ప్రక్రియానుసారం విభజించాలి. కనుక ఈ భాగం ప్రత్యేక జాబితా వ్యాసంగా చేయబడుతున్నది.
ఈ కాలంలో వివిధ సాహితీ ప్రక్రియలు విస్తరించాయి. అచ్చు యంత్రాలు రావడం వల్లా, విద్య అందరికీ అందుబాటులోకి రావడం వల్లా ఎన్నో రచనలు మనకు లభ్యమౌతున్నాయి. కనుక ఈ యుగంలోని రచయితలనూ, రచనలనూ మరిన్ని జాబితాలుగా విభజిస్తున్నాము. సౌలభ్యం కోసం ఈ భాగంలో "ఆధునిక యుగం" అనే పదాలను వాడడం లేదు.
చూడండి - ఆధునిక యుగం సాహితీకారుల జాబితా
చూడండి - 21వ శతాబ్దం సాహితీకారుల జాబితా
- పింగళి లక్ష్మీకాంతం - ఆంధ్ర సాహిత్య చరిత్ర - ప్రచురణ: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు (2005) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
- దివాకర్ల వేంకటావధాని - ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - ప్రచురణ : ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు (1961) ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం
- ద్వా.నా. శాస్త్రి - తెలుగు సాహిత్య చరిత్ర - ప్రచురణ : ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు (2004)
- కందుకూరి వీరేశలింగం - ఆంధ్ర కవుల చరితము 2వ భాగం ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం