ఆస్టాటీన్ మూలకాల ఆవర్తన పట్టికలో 17 వ సముహంనకు, pబ్లాకు,6 వ పెరియాడ్ కు చెందిన మూలకం.[3] ఇది హలోజన్ సమూహానికి చెందిన మూలకం.[4] ఆస్టిటిన్ రేడియోధార్మికత కలిగిన అరుదైన రసాయనిక మూలకం.ఈ మూలకం యొక్క పరమాణు సంఖ్య 85. మూలకం యొక్క రసాయనిక సంకేత అక్షరము At. రేడియో ధార్మికత కలిగిన భార మూలకాల క్షీణత వలన ఏర్పడిన ఆస్టాటీన్, భూ ఉపరితల మన్నులో లభ్యం. .ఈ మూలకంయోక్క అన్ని ఐసోటోపులు తక్కువ అర్ధజీవిత కాలాన్ని కలిగినవే.వీటిలో ఎక్కువ స్థిరమైన ఆస్టాటీన్-210 ఐసోటోపు అర్ధజీవితకాలం కేవలం 8.1 గంటలు మాత్రమే. ఈ కారణం వలన మిగతా ములకాలకన్న ఈ మూలకం యొక్క సమాచారం చాలా తక్కువగా అందుబాటులో ఉంది.
త్వరిత వాస్తవాలు ఆస్టాటైన్, Pronunciation ...
ఆస్టాటైన్, 00At|
Pronunciation | (ASS-tə-teen-,_--tin) |
---|
Appearance | unknown, but probably metallic |
---|
Mass number | [210] |
---|
|
|
Group | మూస:Infobox element/symbol-to-group/format |
---|
Period | period 6 |
---|
Block | p-block |
---|
Electron configuration | [Xe] 4f14 5d10 6s2 6p5 |
---|
Electrons per shell | 2, 8, 18, 32, 18, 7 |
---|
|
Phase at STP | solid |
---|
Melting point | 575 K (302 °C, 576 °F) |
---|
Boiling point | 610 K (337 °C, 639 °F) |
---|
Density (near r.t.) | (At2) 6.2–6.5 (predicted)[1] g/cm3 |
---|
Heat of vaporization | (At2) 54.39 kJ/mol |
---|
Vapor pressure
P (Pa) |
1 |
10 |
100 |
1 k |
10 k |
100 k |
at T (K) |
361 |
392 |
429 |
475 |
531 |
607 |
|
|
Oxidation states | −1, +1, +3, +5, +7[2] |
---|
Electronegativity | Pauling scale: 2.2 |
---|
Covalent radius | 150 pm |
---|
Van der Waals radius | 202 pm |
---|
|
Natural occurrence | from decay |
---|
Thermal conductivity | 1.7 W/(m⋅K) |
---|
CAS Number | 7440-68-8 |
---|
|
Discovery | Dale R. Corson, Kenneth Ross MacKenzie, Emilio Segrè (1940) |
---|
|
Template:infobox ఆస్టాటైన్ isotopes does not exist |
Category: ఆస్టాటైన్ | references |
మూసివేయి