సిలికాన్

రసాయన మూలకం From Wikipedia, the free encyclopedia

సిలికాన్
Remove ads

సిలికాన్ (Silicon) ఒక మూలకము.

త్వరిత వాస్తవాలు సిలికాన్, Pronunciation ...
Remove ads

దీని సాంకేతిక సూచిక 'Si, పరమాణు సంఖ్య 14. విశ్వంలో 8వ స్థానంలోని మూలకము. ఇవి అంతరిక్షంలోని ధూళి, గ్రహాలు అన్నింటిలోను విస్తృతంగా సిలికా, సిలికేట్లుగా లభిస్తుంది. భూమి కేంద్రంలోని అత్యధికంగా 25.7% ఉండి, భూమి పైన రెండవ స్థానంలోని పదార్థము.[10]

సిలికాన్ చాలా పరిశ్రమలలో ఉపయోగిస్తారు. అధిక ఉష్ణోగ్రత వద్ద ఖచ్ఛితంగా పనిచేసే లక్షణం మూలంగా సిలికాన్ ను సెమీకండక్టర్లు తయారీలో, మైక్రోఛిప్స్ తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తారు. సిలికా, సిలికేట్లు గాజు, సిమెంట్, పింగాణీ వస్తువులన్నింటిలో ఉపయోగపడుతుంది.

Remove ads

ప్రకృతిలో

భూమి కేంద్రంలో 25.7% సిలికా ఉంటుంది. భూమి మీద రెండవ అత్యధిక మూలకం (మొదటిది ఆమ్లజని). సిలికాన్ అరుదుగా స్వచ్ఛమైన రూపంలో లభిస్తుంది. ఇది ఎక్కువగా సిలికాన్ డయాక్సైడ్ (దీన్నే సిలికా అంటారు), సిలికేట్లుగా లభిస్తుంది.

సిలికా వివిధ స్ఫటికాల రూపంలో లభిస్తుంది. ఇసుక, అమెథిస్టు, అగేట్, క్వార్ట్జ్, రాయి, ఒపాల్ మొదలైనవి. వీటిని లిథోజెనిక్ సిలికా అంటారు.

సిలికేట్లు అనేవి సిలికాన్, ఆమ్లజని, ఇతర మూలకాలు కలిసిన మిశ్రమము. ఇవి మట్టి, ఇసుక మరియ్ కొన్ని రకాల రాళ్ళులో ఉంటాయి. గ్రెనైట్, సున్నపురాయి, ఆస్బెస్టాస్, మైకా కొన్ని సిలికేట్ మూలకాలు.

Remove ads

వ్యాధులు

  • సిలికోసిస్: సిలికాన్ ధూళి పీల్చడం మూలంగా రాళ్ళు కొట్టే వాళ్ళలో వచ్చే ఊపిరితిత్తుల వ్యాధి.

సిలికాన్ వివిధ రూపాలు

మూలాలు

Loading content...
Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads