కొణిదెల నాగేంద్రబాబు

సినీ నటుడు, నిర్మాత From Wikipedia, the free encyclopedia

కొణిదెల నాగేంద్రబాబు

కొణిదల నాగేంద్రబాబు (జననం 1961 అక్టోబర్ 29) తెలుగు చిత్ర పరిశ్రమ నటుడు, నిర్మాత. ఆయన చాలా సినిమాల్లో సహాయ నటుడిగానూ, కొన్ని సినిమాల్లో హీరోగాను నటించారు. అంతే కాకుండా ఆయన అంజనా ప్రొడక్షన్స్ అనే చిత్ర పరిశ్రమ సంస్థకు అధినేత.

త్వరిత వాస్తవాలు నాగేంద్రబాబు, జననం ...
నాగేంద్రబాబు
జననం
నాగేంద్రబాబు కొణిదల

(1961-10-29) 29 అక్టోబరు 1961 (age 63)
జాతీయతఇండియన్
ఇతర పేర్లునాగబాబు
వృత్తినటుడు, నిర్మాత
క్రియాశీల సంవత్సరాలు1988 - ప్రస్తుతం
జీవిత భాగస్వామిపద్మజ కొణిదల
పిల్లలువరుణ్ తేజ్ (కుమారుడు)
నీహారిక కొణిదెల (కుమార్తె)
తల్లిదండ్రులువెంకట్రావ్ కొణిదల
అంజనాదేవి కొణిదల
బంధువులుచిరంజీవి (అన్నయ్య)
పవన్ కళ్యాణ్ (తమ్ముడు)
రేణు దేశాయ్ (పవన్ కళ్యాణ్ భార్య)
రాంచరణ్ (అన్న కొడుకు)
అల్లు రామలింగయ్య (చిరంజీవి మామ)
అల్లు అరవింద్ (చిరంజీవి బావమరిది)
అల్లు అర్జున్ (brother's nephew)
అల్లు శిరీష్ (brother's nephew)
మూసివేయి

కుటుంబం

అక్టోబర్ 29, 1961పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు, అంజనాదేవి దంపతులకు ద్వితీయ సంతానంగా నాగేంద్రబాబు జన్మించాడు. నాగేంద్రబాబు సోదరులు చిరంజీవి (సినిమా నటుడు), పవన్ కళ్యాణ్ (సినిమా నటుడు).

సినిమాలు

నటుడిగా

నిర్మాతగా

రాజకీయ జీవితం

నాగేంద్రబాబు తమ్ముడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరి 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి లోక్ సభ సభ్యుడిగా పోటీచేశాడు.[4] ఎన్నికల ఫలితాలలో వై. ఎస్. ఆర్. సి. పి అభ్యర్థి కనుమూరి రఘురామకృష్ణ రాజు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వి. వి. శివరామరాజు తర్వాత మూడో స్థానంలో నిలిచాడు. నాగబాబుకు 21.31% ఓట్లు లభించాయి.[5]

మూలాలు

ఇతర లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.