Remove ads
From Wikipedia, the free encyclopedia
అర్జున అవార్డు: జాతీయ క్రీడలలో మంచి ప్రతిభ చూపిన క్రీడాకారులకు తగిన గుర్తింపును ఇవ్వడానికి 1961లో అర్జున అవార్డును భారత ప్రభుత్వము ఏర్పాటుచేసింది. ఈ అవార్డు వెంబడి రూ 500000 నగదు బహుమతి కూడా అందజేస్తారు. ఇది కేలవం క్రీడాకారులకు మాత్రమే అందజేసే పురస్కారం.
ఇటీవల భారత ప్రభుత్వం ఈ అవార్డు అందజేయడానికి మార్గదర్శకాలను మార్చింది. ఈ అవార్డుకు అర్హులు కావడానికి గత 3 సంవత్సరాలుగా మంచి క్రీడా ప్రతిభను కల్గి ఉండటమే కాకుండా మంచి క్రమశిక్షణ కలిగిన నడవడిక కూడా కల్గి ఉండాలి. 2001 నుంచి ఈ అవార్డును క్రింది వర్గాలలో మంచి నడ్వడిక కలిగిన వారికే అందజేస్తున్నారు.
క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
---|---|---|
1 | 1981 | కృష్ణదాస్ |
2 | 1989 | శ్యామ్‌లాల్ |
3 | 1991 | లింబారామ్ |
4 | 1992 | సంజీవ్ కుమార్ సింగ్ |
5 | 2005 | డోలా బెనర్జీ |
క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
---|---|---|
1 | 1961 | గురుబచన్ సింగ్ రాంధ్వా |
2 | 1962 | తర్లోక్ సింగ్ |
3 | 1963 | స్టెఫీ డి సౌజా |
4 | 1964 | మఖాన్ సింగ్ |
5 | 1965 | కెన్నెత్ పోవెల్ |
6 | 1966 | అజ్మెర్ సింగ్ |
7 | 1966 | బి.ఎస్.బారువా |
8 | 1967 | ప్రవీణ్ కుమార్ |
9 | 1967 | భీంసింగ్ |
10 | 1968 | జోగిందర్ సింగ్ |
11 | 1968 | మంజిత్ వాలియా |
12 | 1969 | హార్నెక్ సింగ్ |
13 | 1970 | మోహిందర్ సింగ్ |
14 | 1971 | ఎడ్వర్డ్ సెక్వీరా |
15 | 1972 | విజయ్ సింగ్ చౌహాన్ |
16 | 1973 | శ్రీరాం సింగ్ |
17 | 1974 | టి.సి.యోహన్నన్ |
18 | 1974 | శివనాథ్ సింగ్ |
19 | 1975 | హరిచంద్ |
20 | 1975 | వి.అనుసూయ బాయి |
21 | 1976 | బహదూర్ సింగ్ |
22 | 1976 | గీతా జుట్శి |
23 | 1978-79 | సురేష్ బాబు |
24 | 1978-79 | ఏంజెల్ మేరీ జోసెఫ్ |
25 | 1979-80 | ఆర్.జ్ఝాన్ శేఖరన్ |
26 | 1980-81 | గోపాల్ సైనీ |
27 | 1981 | సాబిర్ అలీ |
28 | 1982 | చార్లెస్ బొర్రోమీ |
29 | 1982 | చాంద్ రామ్ |
30 | 1982 | ఎం.డి.వల్సమ్మ |
31 | 1983 | సురేష్ యాదవ్ |
32 | 1983 | పి.టి.ఉష |
33 | 1984 | రాజ్ కుమార్ |
34 | 1984 | షైనీ అబ్రహాం |
35 | 1985 | రఘుబీర్ సింగ్ |
36 | 1985 | ఆశా అగర్వాల్ |
37 | 1985 | ఆదిల్లే సుమరివాలా |
38 | 1986 | సుమన్ రేవత్ |
39 | 1987 | బల్వీందర్ సింగ్ |
40 | 1987 | వందనా రావు |
41 | 1987 | బగీచా సింగ్ |
42 | 1987 | వందనా శాంబాగ్ |
43 | 1988 | అశ్వినీ నాచప్ప |
44 | 1989 | మెర్సీ కుట్టన్ |
45 | 1990 | దీనా రామ్ |
46 | 1992 | బహదూర్ ప్రసాద్ |
47 | 1993 | కే.సారమ్మ |
48 | 1994 | రోసా కుట్టి |
49 | 1995 | శక్తి సింగ్ |
50 | 1995 | జ్యోతిర్మయీ సిక్దార్ |
51 | 1996 | అజిత్ భదూరియా |
52 | 1996 | పద్మినీ థామస్ |
53 | 1997 | రీత్ అబ్రహాం |
54 | 1998 | సిరిచంద్ రామ్ |
55 | 1998 | నీలం జస్వంత్ సింగ్ |
56 | 1998 | ఎస్.డి.ఏశాన్ |
57 | 1998 | రచితా మిస్త్రి |
58 | 1998 | పరంజిత్ సింగ్ |
59 | 1999 | గులాబ్ చంద్ |
60 | 1999 | గుర్మిత్ కౌర్ |
61 | 1999 | పర్దుమన్ సింగ్ |
62 | 1999 | సునీతా రాణి |
63 | 2000 | కే.ఎం.బీనామోల్ |
64 | 2000 | యద్వేంద్ర వశిష్ట (PH) |
65 | 2000 | విజయ్ బాలచంద్ర మునీశ్వర్ - Powerlifting (PH) |
66 | 2000 | జోగిందర్ సింగ్ బేడీ (PH) (For Life time Contribution) |
67 | 2002 | అంజు బాబీ జార్జ్ |
68 | 2002 | సరస్వతి సాహ |
69 | 2003 | సోమా బిస్వాస్ |
70 | 2003 | మాధురీ సక్సేనా |
71 | 2004 | అనిల్ కుమార్ |
72 | 2004 | జే.జే.శోభా |
73 | 2004 | Devendra Jhajharia (Physically Challenged) |
క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
---|---|---|
1 | 1961 | నందు నాటేకర్ |
2 | 1962 | మీనా షా |
3 | 1965 | దినేష్ ఖన్నా |
4 | 1967 | సురేష్ గోయెల్ |
5 | 1969 | దిపు ఘోష్ |
6 | 1970 | డి.వి.టాంబే |
7 | 1971 | ఎస్.మూర్తి |
8 | 1972 | ప్రకాష్ పడుకొనె |
9 | 1974 | రామన్ ఘోష్ |
10 | 1975 | దావిందర్ అహుజా |
11 | 1976 | అమి ఘియా |
12 | 1977-78 | కే.టి.సింగ్ |
13 | 1980-81 | సయ్యద్ మోడి |
14 | 1982 | పి.గంగూలీ |
15 | 1982 | మధుమిత గోస్వామి |
16 | 1991 | రాజీవ్ బగ్గా |
17 | 2000 | పుల్లెల గోపీచంద్ |
18 | 1999 | జార్జ్ థామస్ |
19 | 2003 | మాదసు శ్రీనివాసరావు (Physically Challenged) |
20 | 2004 | అభిన్న్ శ్యాం గుప్తా |
క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
---|---|---|
1 | 1961 | సర్బసిత్ సింగ్ |
2 | 1967 | ఖుషీ రాం |
3 | 1968 | గుర్డియాల్ సింగ్ |
4 | 1969 | హరిదత్త్ |
5 | 1970 | గులాం అబ్బాస్ మూంతాసిర్ |
6 | 1971 | మన్‌మోహన్ సింగ్ |
7 | 1973 | ఎస్.కే.కటారియా |
8 | 1974 | ఏ.కే.పుంజ్ |
9 | 1975 | హనుమాన్ సింగ్ |
10 | 1977-78 | టి.విజయ రాఘవన్ |
11 | 1979-80 | ఓం ప్రకాష్ |
12 | 1982 | అజ్మీర్ సింగ్ |
13 | 1991 | రాధేశ్యాం |
14 | 1991 | ఎస్.శర్మ |
15 | 1999 | సజ్జన్ సింగ్ చీమా |
క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
---|---|---|
1 | 1970 | జే.పిచ్చయ్య |
2 | 1972 | జే.శ్రీనివాసన్ |
3 | 1973 | ఏ.కరీం |
4 | 1975 | ఎ.ఏ.ఇక్బాల్ |
5 | 1976 | ఏ.శ్యాం క్రిస్ట్ దాస్ |
6 | 1984 | డి.రాజారామన్ |
క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
---|---|---|
1 | 1961 | ఎల్.బుడ్డీ డి సౌజా |
2 | 1962 | పి.బహదూర్ మాల్ |
3 | 1966 | హవా సింగ్ |
4 | 1968 | డెన్నిస్ స్వామి |
5 | 1971 | మునుస్వామి వేణు |
6 | 1972 | చంద్రనారాయణన్ |
7 | 1973 | మెహతాబ్ సింగ్ |
8 | 1977-78 | బి.ఎస్.థాపా |
9 | 1978-79 | సి.సి.మాచయ్య |
10 | 1979-80 | బి.సింగ్ |
11 | 1980-81 | ఐజాక్ అమాల్‌దాస్ |
12 | 1981 | జి.మనోహరన్ |
13 | 1982 | కౌర్ సింగ్ |
14 | 1983 | జస్ లాల్ ప్రధాన్ |
15 | 1986 | జైపాల్ సింగ్ |
16 | 1987 | సీవా జయరాం |
17 | 1989 | గోపాల్ దేవాంగ్ |
18 | 1991 | డిఎస్.యాదవ్ |
19 | 1992 | రాజేందర్ ప్రసాద్ |
20 | 1993 | మనోజ్ పింగళే |
21 | 1993 | ముకుంద్ కిల్లేకర్ |
22 | 1995 | వి.దేవరాజన్ |
23 | 1996 | రాజ్ కుమార్ సంగ్వాన్ |
24 | 1998 | ఎన్.జి.డింకో సింగ్ |
25 | 1999 | గురుచరణ్ సింగ్ |
26 | 1999 | జితేందర్ కుమార్ |
27 | 2002 | మహ్మద్ అలీ ఖమర్ |
28 | 2003 | మాంగ్టే చుగ్నీజంగ్ మేరీకాం |
క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
---|---|---|
1. | 1996 | ఏ.మేరియా ఇరుదయమ్ |
1898: అబ్దుల్ బాసిత్
క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
---|---|---|
1 | 1961 | సలీం దుర్రానీ |
2 | 1964 | మన్సూర్ అలీ ఖాన్ పటౌడి |
3 | 1965 | విజయ్ మంజ్రేకర్ |
4 | 1966 | చందూ బోర్డే |
5 | 1967 | అజిత్ వాడేకర్ |
6 | 1968 | ఇ.ఏ.ఎస్.ప్రసన్న |
7 | 1969 | బిషన్ సింగ్ బేడీ |
8 | 1970 | దిలీప్ సర్దేశాయ్ |
9 | 1971 | వెంకట రాఘవన్ |
10 | 1972 | ఏక్‌నాథ్ సోల్కర్ |
11 | 1972 | బి.ఎస్.చంద్ర శేఖర్ |
12 | 1975 | సునీల్ గవాస్కర్ |
13 | 1976 | శాంతా రంగస్వామి |
14 | 1977-78 | గుండప్ప విశ్వనాథ్ |
15 | 1979-80 | కపిల్ దేవ్ |
16 | 1980-81 | చేతన్ శర్మ |
17 | 1980-81 | సయ్యద్ కిర్మాణీ |
18 | 1981 | దిలీప్ వెంగ్‌సర్కార్ |
19 | 1982 | మోహిందర్ అమర్‌నాథ్ |
20 | 1983 | డయానా ఎడుల్జీ |
21 | 1984 | రవిశాస్త్రి |
22 | 1985 | శుభాంగి కులకర్ణి |
23 | 1986 | అజహరుద్దీన్ |
24 | 1986 | సంధ్యా అగర్వాల్ |
25 | 1989 | మదన్ లాల్ |
26 | 1993 | మనోజ్ ప్రభాకర్ |
27 | 1993 | కిరణ్ మోరే |
28 | 1994 | సచిన్ టెండుల్కర్ |
29 | 1995 | అనిల్ కుంబ్లే |
30 | 1996 | జవగళ్ శ్రీనాథ్ |
31 | 1997 | అజయ్ జడేజా |
32 | 1997 | సౌరవ్ గంగూలీ |
33 | 1998 | రాహుల్ ద్రవిడ్ |
34 | 1998 | నయన్ మోంగియా |
35 | 2000 | వెంకటేష్ ప్రసాద్ |
36 | 2002 | వీరేంద్ర సెహ్వాగ్ |
37 | 2003 | హర్భజన్ సింగ్ |
38 | 2003 | మిథాలి రాజ్ |
క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
---|---|---|
1 | 1975 | అమర్ సింగ్ |
2 | 1978-79 | ఎం.మహాపాత్ర |
3 | 1983 | ఏ.ఆర్.అర్థన |
క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
---|---|---|
1 | 1973 | దఫేదార్ ఖాన్ |
2 | 1976 | హెచ్.ఎస్.సోధి |
3 | 1982 | ఆర్.సింగ్ బ్రార్ |
4 | 1982 | రఘుబీర్ సింగ్ |
5 | 1984 | జి.మహ్మద్ ఖాన్ |
6 | 1987 | జె.ఎస్.అహ్లువాలియా |
7 | 1991 | అధిరాజ్ సింగ్ |
8 | 2003 | రాజేష్ పట్టు |
9 | 2004 | దిలీప్ కుమార్ అహ్లావత్ |
క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
---|---|---|
1 | 1961 | ప్రదీప్ కుమార్ బెనర్జీ |
2 | 1962 | టి.బలరాం |
3 | 1963 | చునీ గోస్వామి |
4 | 1964 | జర్నేల్ సింగ్ |
5 | 1965 | అరుణ్ లాల్ ఘోష్ |
6 | 1966 | యూసుఫ్ ఖాన్ |
7 | 1967 | పీటర్ థంగర |
8 | 1969 | ఇందర్ సింగ్ |
9 | 1970 | సయ్యద్ నయీముద్దీన్ |
10 | 1971 | సి.పి.సింగ్ |
11 | 1973 | మగన్ సింగ్ రజ్వీ |
12 | 1978-79 | గురుదేవ్ సింగ్ |
13 | 1979-80 | ప్రసుమ్ బెనర్జీ |
14 | 1980-81 | మహ్మద్ హబీబ్ |
15 | 1981 | సుధీర్ కర్మాకర్ |
16 | 1983 | శాంతి ముల్లిక్ |
17 | 1989 | ఎస్.భట్టాచార్జీ |
18 | 1997 | బి.ఎస్.కె.శంఖ్‌వాల్కర్ |
19 | 1998 | బైచుంగ్ భూటియా |
20 | 2002 | ఐ.ఎం.విజయన్ |
క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు |
---|---|---|
1 | 1961 | శ్యాంలాల్ |
2 | 1975 | మోటు దేవనాథ్ |
3 | 1985 | ఎస్.శర్మ |
4 | 1989 | కృపాలీ పటేల్ |
5 | 2000 | కల్పనా దేబ్‌నాథ్ |
క్రమ సంఖ్య | సంవత్సరం | అవార్డు గ్రహీత పేరు | |
---|---|---|---|
1 | 1961 | ఎ.ఎన్.ఘోష్ | |
2 | 1962 | ఎల్.కె.దాస్ | |
3 | 1963 | కె.ఇ.రావు | |
4 | 1965 | బి.ఎస్.భాటియా | |
5 | 1966 | మోహన్ లాల్ ఘోష్ | |
6 | 1967 | ఎస్.జాన్ గాబ్రియల్ | |
7 | 1970 | అరుణ్ కుమార్ దాస్ | |
8 | 1971 | ఎస్.ఎల్.సల్వాన్ | |
9 | 1972 | అనిల్ కుమార్ మండల్ | |
10 | 1974 | ఎస్.వెల్లైస్వామి | |
11 | 1975 | దల్బీర్ సింగ్ | |
12 | 1976 | కె.బాలమురుగానందం | |
13 | 1977-78 | ఎమ్.టి.సెల్వన్ | |
14 | 1978-79 | ఇ.కరుణాకరన్ | |
15 | 1981 | బి.కె.సత్పతి | |
16 | 1982 | తారా సింగ్ | |
17 | 1983 | విస్పి కె.డరోగా | |
18 | 1985 | ఎమ్.సి.భాస్కర్ | |
19 | 1986 | జగ్ మోహన్ సప్రా | |
20 | 1987 | జి.దేవన్ | |
21 | 1989 | జ్యొత్స్న దత్త | |
22 | 1990 | ఆర్.చంద్ర | ఎన్.కుంజరాణి |
23 | 1991 | ఛాయా అదక్ | |
24 | 1993 | భారతి సింగ్ | |
25 | 1994 | కరణం మల్లేశ్వరి | |
26 | 1997 | పరమజిత్ శర్మ | ఎన్.లక్ష్మి |
27 | 1998 | సతిష్ రాయ్ | |
28 | 1999 | దల్బీర్ సింగ్ | |
29 | 2000 | సనమచ చను తింగబాయిజన్ | |
30 | 2002 | తాండవ ముర్తి ముతు | |
1961 | మాన్యువల్ ఆరోన్ |
1980-81 | రోహిణి ఖాదిల్కర్ |
1983 | దిబ్యేందు బారువా |
1984 | పి.ఎం. థిప్సే |
1985 | విశ్వనాథన్ ఆనంద్ |
1987 | డి.వి.ప్రసాద్ |
1987 | భాగ్యశ్రీ థిప్సే |
1990 | అనుపమ గోఖలే |
2000 | ఎస్.విజయలక్ష్మి |
జాతీయ క్రీడా అవార్డు గ్రహీతల జాబితా, సంవత్సరం, అవార్డు.
Year | Recipient | Award |
1992–1993 | గీత్ సేథి | రాజీవ్ గాంధీ ఖేల్ రత్న |
2005 | పంకజ్ అద్వానీ | రాజీవ్ గాంధీ ఖేల్ రత్న |
1970 | మైఖేల్ ఫెరీరా | అర్జున అవార్డు |
1972 | సతీష్ కుమార్ మోహన్ | అర్జున అవార్డు |
1973 | శ్యామ్ ష్రాఫ్ | అర్జున అవార్డు |
1978–1979 | అరవింద్ సావూరు | అర్జున అవార్డు |
1983 | సుభాష్ అగర్వాల్ | అర్జున అవార్డు |
1984 | ఓంప్రకేష్ అగర్వాల్ | అర్జున అవార్డు |
1985 | గీత్ సేథి | అర్జున అవార్డు |
1989 | యాసిన్ వ్యాపారి | అర్జున అవార్డు |
1997 | అశోక్ హరిశంకర్ శాండిల్య | అర్జున అవార్డు |
2001 | దేవేందర్ శ్రీకాంత్ జోషి | అర్జున అవార్డు |
2002 | అలోక్ కుమార్ | అర్జున అవార్డు |
2003 | పంకజ్ అద్వానీ | అర్జున అవార్డు |
2005 | అనూజా ఠాకూర్ | అర్జున అవార్డు |
2012 | ఆదిత్య మెహతా | అర్జున అవార్డు |
2013 | రూపేష్ షా | అర్జున అవార్డు |
2016 | సౌరవ్ కొఠారి | అర్జున అవార్డు |
2005 | మనోజ్ కుమార్ కొఠారి | ధ్యాన్ చంద్ అవార్డు |
1996 | విల్సన్ జోన్స్ | ద్రోణాచార్య అవార్డు |
2001 | మైఖేల్ ఫెరీరా | ద్రోణాచార్య అవార్డు |
2004 | అరవింద్ సావూరు | ద్రోణాచార్య అవార్డు |
2010 | సుభాష్ అగర్వాల్ | ద్రోణాచార్య అవార్డు |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.