మనోజ్ ప్రభాకర్

క్రికెట్ ఆటగాడు From Wikipedia, the free encyclopedia

మనోజ్ ప్రభాకర్

మనోజ్ ప్రభాకర్ (జ. 1963 ఏప్రిల్ 15) ఒక మాజీ భారతీయ క్రికెట్ ఆటగాడు. ఇతను కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్. కొన్ని సార్లు ఓపెనింగ్ లో కూడా ఆడాడు. ఇతను 1996 లో ఆటనుంచి విరమించుకున్నాడు.

త్వరిత వాస్తవాలు వ్యక్తిగత సమాచారం, పుట్టిన తేదీ ...
మనోజ్ ప్రభాకర్
Thumb
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1963-04-15) 15 ఏప్రిల్ 1963 (age 61)
ఘజియాబాద్, ఉత్తర ప్రదేశ్, భారత్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి వాటం మీడియం ఫాస్ట్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 168)1984 డిసెంబరు 12 - ఇంగ్లండు తో
చివరి టెస్టు1995 నవంబరు 8 - న్యూజీలాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 47)1984 ఏప్రిల్ 8 - శ్రీలంక తో
చివరి వన్‌డే1996 మార్చి 2 - శ్రీలంక తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1982/83–1996/97ఢిల్లీ క్రికెట్ జట్టు
1995దుర్హామ్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు
మ్యాచ్‌లు 39 130
చేసిన పరుగులు 1,600 1,858
బ్యాటింగు సగటు 32.65 24.12
100లు/50లు 1/9 2/11
అత్యధిక స్కోరు 120 106
వేసిన బంతులు 7,475 6,360
వికెట్లు 96 157
బౌలింగు సగటు 37.30 28.87
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 3 2
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0
అత్యుత్తమ బౌలింగు 6/92 5/33
క్యాచ్‌లు/స్టంపింగులు 20/0 27/0
మూలం: CricInfo, 2006 జనవరి 23
మూసివేయి

ఇతను అంతర్జాతీయ టెస్టుల్లో 96, వన్‌డే ల్లో 157 వికెట్లు తీశాడు. దేశేవాళీ పోటీల్లో ఢిల్లీ జట్టు తరపున ఆడి 385 వికెట్లు తీశాడు.

కెరీర్

ఈయన తరచుగా ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా ఆటలో దిగేవాడు, బౌలింగ్ చేసేవాడు. అంతర్జాతీయ స్థాయిలో మంచి స్థిరత్వంతో ఆడాడు.[1][2]

32 సంవత్సరాల వయసులో ప్రభాకర్ తన చివరి వన్‌డే ఆడాడు. ఈ మ్యాచ్ 1996 లో క్రికెట్ ప్రపంచ కప్ లో భాగంగా ఢిల్లీలో శ్రీలంక మీద ఆడాడు.[3]

వ్యక్తిగత జీవితం

భారతీయ సినిమా నటి ఫర్హీన్ ను మనోజ్ ప్రభాకర్ ను వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు రాహిల్, మానవన్ష్. అయితే, ప్రభాకర్, మొదటి భార్య సంధ్య ల సంతానం కుమారుడు రోహను కుటుంబం సైతం వీరితోనే ఢిల్లీలో నివసిస్తుంది.[4][5]

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.