From Wikipedia, the free encyclopedia
దేశాల ఫెలిఫోను కోడ్లు (కంట్రీ కాలింగ్ కోడ్లు లేదా కంట్రీ డయల్-ఇన్ కోడ్లు) ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ITU) సభ్య దేశాల నెట్‌వర్క్‌లలో ఉన్న టెలిఫోన్ వినియోగదారులను చేరుకోవడానికి ఇచ్చిన టెలిఫోన్ కోడ్లు. వీటిని ITU-T,E.123, E.164 ప్రమాణాలకు అనుగుణంగా నిర్వచించింది. వీటిని అంతర్జాతీయ సబ్‌స్క్రైబర్ డయలింగ్ (ISD) కోడ్లుగా సూచిస్తారు.
ఈ వ్యాసాన్ని పూర్తిగా అనువదించి, తరువాత ఈ మూసను తీసివేయండి. అనువాదం చేయాల్సిన వ్యాస భాగం ఒకవేళ ప్రధాన పేరుబరిలో వున్నట్లయితే పాఠ్యం సవరించు నొక్కినప్పుడు కనబడవచ్చు. అనువాదం పూర్తయినంతవరకు ఎర్రలింకులు లేకుండా చూడాలంటే ప్రస్తుత ఆంగ్ల కూర్పుని, భాషల లింకుల ద్వారా చూడండి(అనువాదకులకు వనరులు) |
దేశం కోడ్లు అంతర్జాతీయ టెలిఫోన్ నంబరింగ్ ప్లాన్‌లో ఒక భాగం. మరొక దేశానికి కాల్ చేయడానికి టెలిఫోన్ నంబర్‌ను డయల్ చేస్తున్నప్పుడు మాత్రమే ఇవి అవసరం. జాతీయ టెలిఫోన్ నంబర్‌కు ముందు దేశపు కోడ్‌ను డయల్ చేయాలి. సంప్రదాయం ప్రకారం, అంతర్జాతీయ టెలిఫోన్ నంబర్లు కంట్రీ కోడ్‌ను ప్లస్ సైన్ (+)తో సూచిస్తాయి. స్థానిక అంతర్జాతీయ కాల్‌కు ముందు ఈ కోడ్‌ను డయల్ చేయాలని చందాదారులకు ఇది సూచిస్తుంది. ఉదాహరణకు, ఉత్తర అమెరికా నంబరింగ్ ప్లాన్‌లోని అన్ని దేశాలలో అంతర్జాతీయ కాల్ ప్రిఫిక్స్ 011 అయితే, చాలా యూరోపియన్, ఆసియా, ఆఫ్రికన్ దేశాల్లో ఇది 00. GSM (సెల్యులార్) నెట్‌వర్క్‌లలో, వినియోగదారు డయల్ చేసే నంబరుకు ముందు ప్లస్ గుర్తు నొక్కినపుడు కోడ్ దానంతటదే చేర్చవచ్చు.
కంట్రీ కాలింగ్ కోడ్లను వృక్షంగా చూపించవచ్చు. పట్టికలోని అడ్డు వరుసలో, ఎడమ చివరన నిలువు వరుసలో ఇవ్వబడిన దేశం కోడ్లకు మొదటి అంకె ఒకటే ఉంటుంది. తరువాతి నిలువు వరుసలు ఆరోహణ క్రమంలో రెండవ అంకెను ఇస్తాయి. దేశాలు వాటి ISO 3166-1 ఆల్ఫా-2 కంట్రీ కోడ్లతో గుర్తించబడ్డాయి.
x = 0 | x = 1 | x = 2 | x = 3 | x = 4 | x = 5 | x = 6 | x = 7 | x = 8 | x = 9 | |
---|---|---|---|---|---|---|---|---|---|---|
1x |
+1: North American Numbering Plan countries and territories CA, US, AG, AI, AS, BB, BM, BS, DM, DO, GD, GU, JM, KN, KY, LC, MP, MS, PR, SX, TC, TT, VC, VG, VI, UM | |||||||||
+1 340: VI +1 345: KY |
+1 649: TC +1 658: JM +1 664: MS +1 670: MP +1 671: GU +1 684: AS |
+1 809: DO +1 829: DO +1 849: DO +1 868: TT +1 869: KN +1 876: JM |
+1 939: PR | |||||||
2x | +20: EG | +21: కేటాయించలే. | +22: కేటాయించలే. | +23: కేటాయించలే. | +24: కేటాయించలే. | +25: కేటాయించలే. | +26: కేటాయించలే. | +27: ZA | +28: — | +29: కేటాయించలే. |
21x | +210: — | +211: SS | +212: MA, EH | +213: DZ | +214: — | +215: — | +216: TN | +217: — | +218: LY | +219: — |
22x | +220: GM | +221: SN | +222: MR | +223: ML | +224: GN | +225: CI | +226: BF | +227: NE | +228: TG | +229: BJ |
23x | +230: MU | +231: LR | +232: SL | +233: GH | +234: NG | +235: TD | +236: CF | +237: CM | +238: CV | +239: ST |
24x | +240: GQ | +241: GA | +242: CG | +243: CD | +244: AO | +245: GW | +246: IO | +247: AC | +248: SC | +249: SD |
25x | +250: RW | +251: ET | +252: SO | +253: DJ | +254: KE | +255: TZ | +256: UG | +257: BI | +258: MZ | +259: — |
26x | +260: ZM | +261: MG | +262: RE, YT, TF | +263: ZW | +264: NA | +265: MW | +266: LS | +267: BW | +268: SZ | +269: KM |
29x | +290: SH, TA | +291: ER | +292: — | +293: — | +294: — | +295: — | +296: — | +297: AW | +298: FO | +299: GL |
3x | +30: GR | +31: NL | +32: BE | +33: FR | +34: ES | +35: కేటాయించలే. | +36: HU | +39: IT, VA | ||
35x | +350: GI | +351: PT | +352: LU | +353: IE | +354: IS | +355: AL | +356: MT | +357: CY | +358: FI, AX | +359: BG |
37x | +370: LT | +371: LV | +372: EE | +373: MD | +374: AM, QN | +375: BY | +376: AD | +377: MC | +378: SM | +379: VA |
38x | +380: UA | +381: RS | +382: ME | +383: XK | +384: — | +385: HR | +386: SI | +387: BA | +389: MK | |
4x | +40: RO | +41: CH | +42: కేటాయించలే. | +43: AT | +44: GB, GG, IM, JE |
+45: DK | +46: SE | +47: NO, SJ, BV | +48: PL | +49: DE |
42x | +420: CZ | +421: SK | +422: — | +423: LI | +424: — | +425: — | +426: — | +427: — | +428: — | +429: — |
5x | +50: కేటాయించలే. | +51: PE | +52: MX | +53: CU | +54: AR | +55: BR | +56: CL | +57: CO | +58: VE | +59: కేటాయించలే. |
50x | +500: FK, GS | +501: BZ | +502: GT | +503: SV | +504: HN | +505: NI | +506: CR | +507: PA | +508: PM | +509: HT |
59x | +590: GP, BL, MF | +591: BO | +592: GY | +593: EC | +594: GF | +595: PY | +596: MQ | +597: SR | +598: UY | +599: BQ, CW |
6x | +60: MY | +61: AU, CX, CC | +62: ID | +63: PH | +64: NZ, PN | +65: SG | +66: TH | +67: కేటాయించలే. | +68: కేటాయించలే. | +69: కేటాయించలే. |
67x | +670: TL | +671: — | +672: NF, AQ, HM | +673: BN | +674: NR | +675: PG | +676: TO | +677: SB | +678: VU | +679: FJ |
68x | +680: PW | +681: WF | +682: CK | +683: NU | +684: — | +685: WS | +686: KI | +687: NC | +688: TV | +689: PF |
69x | +690: TK | +691: FM | +692: MH | +693: — | +694: — | +695: — | +696: — | +697: — | +698: — | +699: — |
7x | +7: RU, KZ | |||||||||
+7 3: RU | +7 4: RU | +7 6: KZ | +7 7: KZ | +7 8: RU | +7 9: RU | |||||
8x | +80: కేటాయించలే. | +81: JP | +82: KR | +83: — | +84: VN | +85: కేటాయించలే. | +86: CN | +87: కేటాయించలే. | +88: కేటాయించలే. | +89: — |
80x | +800: XT | +801: — | +802: — | +803: — | +804: — | +805: — | +806: — | +807: — | +808: XS | +809: — |
85x | +850: KP | +851: — | +852: HK | +853: MO | +854: — | +855: KH | +856: LA | +857: — | +858: — | +859: — |
87x | +870: XN | +871: — | +872: — | +873: — | +874: — | +875: — | +876: — | +877: — | +878: XP | +879: — |
88x | +880: BD | +881: XG | +882: XV | +883: XV | +884: — | +885: — | +886: TW | +887: — | +889: — | |
9x | +90: TR, CT | +91: IN | +92: PK | +93: AF | +94: LK | +95: MM | +96: కేటాయించలే. | +97: కేటాయించలే. | +98: IR | +99: కేటాయించలే. |
96x | +960: MV | +961: LB | +962: JO | +963: SY | +964: IQ | +965: KW | +966: SA | +967: YE | +968: OM | +969: — |
97x | +970: PS | +971: AE | +972: IL | +973: BH | +974: QA | +975: BT | +976: MN | +977: NP | +978: — | +979: XR |
99x | +990: — | +991: XC | +992: TJ | +993: TM | +994: AZ | +995: GE | +996: KG | +997: KZ | +998: UZ | +999: — |
x = 0 | x = 1 | x = 2 | x = 3 | x = 4 | x = 5 | x = 6 | x = 7 | x = 8 | x = 9 |
జోన్లను భౌగోళిక స్థానం ద్వారా ఏర్పరచారు. అయితే రాజకీయ, చారిత్రక అమరికలకు మినహాయింపులు ఉన్నాయి. అందువల్ల, దిగువ భౌగోళిక సూచికలు ఉజ్జాయింపులు మాత్రమే.
ఉత్తర అమెరికా నంబరింగ్ ప్లాన్ (NANP) లోని సభ్య దేశాలకు దేశం ప్రిఫిక్స్ 1. దాని కింద మూడు-అంకెల ప్రాంతీయ కోడ్లను కేటాయించారు. +1 XXX ఫార్మాట్లో చూపబడింది.
(అరుబా, ఫారో దీవులు, గ్రీన్‌ల్యాండ్, బ్రిటిష్ హిందూ మహాసముద్ర ప్రాంతం కూడా)
వాస్తవానికి స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్, ఫ్రాన్స్ వంటి పెద్ద దేశాల్లో ఉండే పొడుగాటి నంబర్ల కారణంగా వాటికి రెండు అంకెల కోడ్లను కేటాయించారు. ఐస్లాండ్ వంటి చిన్న దేశాలకు మూడు అంకెల కోడ్లు ఇచ్చారు. 1980ల నుండి, దేశాల జనాభాతో సంబంధం లేకుండా కొత్త కేటాయింపులన్నీ మూడు అంకెలుగానే ఉన్నాయి.
అంటార్కిటికాలో, డయలింగ్ అనేది ఆయా స్థావరపు మాతృ దేశంపై ఆధారపడి ఉంటుంది:
Base | Calling Code | Country | Note |
---|---|---|---|
అల్మిరాంటే బ్రౌన్ అంటార్కిటిక్ స్థావరం | +54 | Argentina | |
అముండ్సెన్-స్కాట్ సౌత్ పోల్ స్టేషన్ | +1 | United States | |
ఆర్టిగాస్ స్థావరం | +598 | Uruguay | |
అసుకా స్టేషన్ | +81 | Japan | |
స్థావరం ప్రెసిడెంట్ ఎడ్వర్డో ఫ్రీ మోంటాల్వా, విల్లా లాస్ ఎస్ట్రెల్లాస్ | +56 | Chile | |
బెల్గ్రానో II | +54 | Argentina | |
బెల్లింగ్షౌసెన్ స్టేషన్ | +7 | Russia | |
బెర్నార్డో ఓ'హిగ్గిన్స్ స్టేషన్ | +56 | Chile | |
బైర్డ్ స్టేషన్ | +1 | United States | |
కెప్టెన్ ఆర్టురో ప్రాట్ స్థావరం | +56 | Chile | |
కేసీ స్టేషన్ | +672 | Australia | can be direct dialed |
కమాండెంట్ ఫెర్రాజ్ బ్రెజిలియన్ అంటార్కిటిక్ స్థావరం | +55 | Brazil | |
కాంకోర్డియా స్టేషన్ | +39 +33 |
Italy France |
|
డేవిస్ స్టేషన్ | +672 | Australia | can be direct dialed |
డోమ్ ఫుజి స్టేషన్ | +81 | Japan | |
డుమోంట్ డి ఉర్విల్లే స్టేషన్ | +33 | France | |
ఎస్పెరాన్జా స్థావరం | +54 | Argentina | |
గాబ్రియేల్ డి కాస్టిల్లా స్పానిష్ అంటార్కిటిక్ స్టేషన్ | +34 | Spain | |
జార్జ్-వాన్-న్యూమేయర్-స్టేషన్ (న్యూమేయర్ స్టేషన్ ద్వారా భర్తీ చేసారు) | +49 | Germany | |
గొంజాలెజ్ విడెలా స్టేషన్ | +56 | Chile | |
గ్రేట్ వాల్ స్టేషన్ | +86 | China | |
హాలీ రీసెర్చ్ స్టేషన్ | +44 | United Kingdom | |
హెన్రిక్ ఆర్క్టోవ్స్కీ పోలిష్ అంటార్కిటిక్ స్టేషన్ | +48 | Poland | |
జాంగ్ బోగో స్టేషన్ | +82 | South Korea | |
జిన్నా అంటార్కిటిక్ స్టేషన్ | +92 | Pakistan | |
జువాన్ కార్లోస్ I స్థావరం | +34 | Spain | |
జుబానీ | +54 | Argentina | |
కింగ్ సెజోంగ్ స్టేషన్ | +82 | South Korea | |
కోహ్నెన్-స్టేషన్ | +49 | Germany | |
కున్లున్ స్టేషన్ | +852 | China | |
లా-రాకోవిట్-నెగోయిస్ స్టేషన్ | +40 | Romania | |
లెనిన్గ్రాడ్స్కాయా స్టేషన్ | +7 | Russia | |
మచు పిచ్చు పరిశోధనా కేంద్రం | +51 | Peru | |
మాక్వారీ ఐలాండ్ స్టేషన్ | +672 | Australia | can be direct dialed |
మైత్రి స్టేషన్ | +91 | India | |
మరాంబియో స్థావరం | +54 | Argentina | |
మారియో జుచెల్లి స్టేషన్ | +39 | Italy | |
మాసన్ స్టేషన్ | +672 | Australia | can be direct dialed |
మెక్ముర్డో స్టేషన్ | +1 | United States | can be reached by +64 code to Scott Base (NZ) |
మెండెల్ పోలార్ స్టేషన్ | +420 | Czech Republic | |
మిర్నీ స్టేషన్ | +7 | Russia | |
మిజుహో స్టేషన్ | +81 | Japan | |
Molodyozhnaya స్టేషన్ | +7 +375 |
Russia Belarus |
|
న్యూమేయర్ స్టేషన్ | +49 | Germany | |
Novolazarevskaya స్టేషన్ | +7 | Russia | |
ఓర్కాడాస్ స్థావరం | +54 | Argentina | |
పామర్ స్టేషన్ | +1 | United States | |
ప్రిన్సెస్ ఎలిసబెత్ స్థావరం | +32 | Belgium | |
ప్రొఫెసర్ జూలియో ఎస్కుడెరో స్థావరం | +56 | Chile | |
ప్రోగ్రెస్ స్టేషన్ | +7 | Russia | |
రోథెరా పరిశోధనా కేంద్రం | +44 | United Kingdom | |
Russkaya స్టేషన్ | +7 | Russia | |
శాన్ మార్టిన్ స్థావరం | +54 | Argentina | |
SANAE IV (దక్షిణాఫ్రికా జాతీయ అంటార్కిటిక్ యాత్రలు) | +27 | South Africa | |
సిగ్నీ రీసెర్చ్ స్టేషన్ | +44 | United Kingdom | |
St. క్లిమెంట్ ఓహ్రిడ్స్కీ స్థావరం | +359 | Bulgaria | |
స్కాట్ స్థావరం | +64 | New Zealand | can be reached via +64 2409 and four digits on McMurdo exchange |
షోవా స్టేషన్ | +81 | Japan | |
స్వెయా | +46 | Sweden | |
టోర్ స్టేషన్ | +47 | Norway | |
ట్రోల్ స్టేషన్ | +47 | Norway | |
వాసా పరిశోధనా కేంద్రం | +46 | Sweden | |
వోస్టాక్ స్టేషన్ | +7 | Russia | |
వెర్నాడ్స్కీ రీసెర్చ్ స్థావరం | +380 | Ukraine | |
జాంగ్షాన్ స్టేషన్ | +86 | China | |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.