From Wikipedia, the free encyclopedia
మహారాష్ట్రలో 1995 శాసనసభ ఎన్నికలు రెండు దశల్లో 1995 ఫిబ్రవరి 12, మార్చి 9, తేదీల్లో జరిగాయి. ఎన్నికల ఫలితాలు 1995 మార్చి 13 న వెలువడ్డాయి. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ - శివసేనల కూటమిలు పోటీ పడ్డాయి.
| |||||||||||||||||||||||||||||||||||||||||
All 288 assembly constituencies 145 seats needed for a majority | |||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
Turnout | 71.69% ( 9.43%) | ||||||||||||||||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||||||||||||||||
|
1995 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో పాల్గొన్న రాజకీయ పార్టీల జాబితా.
ఎన్నికల్లో శివసేన, భారతీయ జనతా పార్టీ కూటమి లేదా మహాయుతి మెజారిటీ సాధించాయి. శివసేన చెందిన మనోహర్ జోషి మహారాష్ట్ర 12వ ముఖ్యమంత్రి అయ్యారు, తద్వారా మహారాష్ట్రలో మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.
వివరాలు ఇలా ఉన్నాయి: [1]
మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సారాంశం, 1995
Political Party | Seats | Popular Vote | |||||
---|---|---|---|---|---|---|---|
Contested | Won | +/- | Votes polled | Votes% | +/- | ||
Indian National Congress 80 / 288 |
286 | 80 | 61 | 1,19,41,832 | 31.00% | 7.17% | |
Shiv Sena 73 / 288 |
169 | 73 | 21 | 63,15,493 | 16.39% | 0.45% | |
Bharatiya Janata Party 65 / 288 |
116 | 65 | 23 | 49,32,767 | 12.80% | 2.09% | |
Janata Dal 11 / 288 |
182 | 11 | 13 | 22,58,914 | 5.86% | 6.86% | |
Peasants and Workers Party of India 6 / 288 |
42 | 6 | 2 | 7,88,286 | 2.05% | 0.37% | |
Communist Party of India (Marxist) 3 / 288 |
18 | 3 | 3,86,009 | 1.00% | 0.13% | ||
Samajwadi Party 3 / 288 |
22 | 3 | 3 | 3,56,731 | 0.93% | 0.93% (New Party) | |
Nag Vidarbha Andolan Samiti 1 / 288 |
2 | 1 | 1 | 82,677 | 0.21% | 0.21% (New Party) | |
Maharashtra Vikas Congress 1 / 288 |
3 | 1 | 1 | 45,404 | 0.12% | 0.12% (New Party) | |
Bharipa Bahujan Mahasangh | 129 | 0 | (New Party) | 1,167,686 | 3.03% | 3.03% (New Party) | |
Bahujan Samaj Party | 145 | 0 | 572,336 | 1.49% | 1.07% | ||
Communist Party of India | 17 | 0 | 2 | 123,185 | 0.32% | 0.42% | |
Indian Congress (Socialist) – SCS | 19 | 0 | 1 | 65,037 | 0.17% | 0.81% | |
Republican Party of India (Khobragade) | 13 | 0 | 1 | 63,741 | 0.17% | 0.33% | |
Indian Union Muslim League | 5 | 0 | 1 | 4,208 | 0.01% | 0.50% | |
Independents 45 / 288 |
3196 | 45 | 32 | 91,04,036 | 23.63% | 10.04% | |
Total | 4727 | 288 | 38,526,206 | 71.69% | 9.43% |
శివసేన | భారతీయ జనతా పార్టీ |
---|---|
జాతీయ ప్రజాస్వామ్య కూటమి | |
ముఖ్యమంత్రి కోసం | |
మనోహర్ జోషి
శివసేన |
ప్రాంతం | మొత్తం సీట్లు | భారత జాతీయ కాంగ్రెస్ | శివసేన | భారతీయ జనతా పార్టీ | జనతాదళ్ | ||||
---|---|---|---|---|---|---|---|---|---|
పశ్చిమ మహారాష్ట్ర | 70 | 39 / 70 |
17 | 09 / 70 |
05 | 06 / 70 |
02 | 03 / 70 |
05 |
విదర్భ | 62 | 14 / 62 |
11 | 11 / 62 |
07 | 20 / 62 |
07 | 02 / 62 |
07 |
మరాఠ్వాడా | 46 | 11 / 46 |
10 | 15 / 46 |
01 | 10 / 46 |
05 | 02 / 46 |
|
థానే+కొంకణ్ | 39 | 03 / 39 |
05 | 14 / 39 |
03 | 06 / 39 |
01 | 0 / 39 |
02 |
ముంబై | 36 | 01 / 36 |
07 | 18 / 36 |
03 | 12 / 36 |
03 | 0 / 36 |
|
ఉత్తర మహారాష్ట్ర | 35 | 12 / 35 |
10 | 06 / 35 |
02 | 11 / 35 |
03 | 04 / 35 |
01 |
మొత్తం [3] | 288 | 80 / 288 |
61 | 73 / 288 |
21 | 65 / 288 |
23 | 11 / 288 |
13 |
కూటమి వారీగా ఫలితాలు:-
80 | 73 | 65 |
INC | SHS | బీజేపీ |
ప్రాంతం | మొత్తం సీట్లు | జాతీయ ప్రజాస్వామ్య కూటమి | భారత జాతీయ కాంగ్రెస్+ | జనతాదళ్ | ఇతరులు | ||||
---|---|---|---|---|---|---|---|---|---|
పశ్చిమ మహారాష్ట్ర | 70 | 10 | 23 / 70 |
4 | 28 / 70 |
8 | 1 / 70 |
1 | 19 / 70 |
విదర్భ | 62 | 11 | 31 / 62 |
20 | 11 / 62 |
1 | 8 / 62 |
10 | 12 / 70 |
మరాఠ్వాడా | 46 | 12 | 27 / 46 |
12 | 12 / 46 |
5 | 2 / 46 |
5 / 46 | |
థానే +కొంకణ్ | 39 | 12 | 31 / 39 |
9 | 3 / 39 |
2 | 5 / 39 | ||
ముంబై | 36 | 8 | 16 / 36 |
8 | 3 / 36 |
15 | 17 / 36 | ||
ఉత్తర మహారాష్ట్ర | 35 | 7 | 10 / 35 |
8 | 23 / 35 |
1 | 2 / 35 | ||
మొత్తం | 44 | 138 / 288 |
61 | 80 / 288 |
13 | 11 / 288 |
31 | 60 / 288 |
డివిజను | జిల్లా | స్థానాలు | INC | SHS | BJP | OTH | ||||
---|---|---|---|---|---|---|---|---|---|---|
కొంకణ్ | సింధుదుర్గ్ | 04 | 01 | 02 | 01 | 00 | ||||
రత్నగిరి | 07 | 00 | 05 | 02 | 00 | |||||
రాయిగడ్ | 07 | 01 | 03 | 00 | 03 | |||||
ముంబై నగరం | 17 | 01 | 08 | 05 | 03 | |||||
ముంబై సబర్బన్ | 17 | 00 | 10 | 07 | 00 | |||||
థానే + పాల్ఘార్ | 13 | 01 | 05 | 03 | 04 | |||||
52 | 04 | 28 | 15 | 10 | ||||||
నాసిక్ | నాసిక్ | 14 | 03 | 04 | 03 | 04 | ||||
ధూలే + నందుర్బార్ | 10 | 04 | 00 | 02 | 04 | |||||
జలగావ్ | 12 | 03 | 01 | 05 | 03 | |||||
36 | 10 | 05 | 10 | 11 | ||||||
అమరావతి | బుల్దానా | 07 | 01 | 02 | 02 | 02 | ||||
అకోలా + వాషిమ్ | 10 | 01 | 03 | 04 | 02 | |||||
అమరావతి | 08 | 02 | 02 | 03 | 01 | |||||
యావత్మల్ | 08 | 04 | 01 | 02 | 01 | |||||
33 | 08 | 08 | 11 | 06 | ||||||
నాగపూర్ | వార్ధా | 04 | 03 | 01 | 00 | 00 | ||||
నాగపూర్ | 11 | 03 | 00 | 03 | 05 | |||||
భండారా + గోండియా | 09 | 01 | 01 | 06 | 01 | |||||
గడ్చిరోలి | 03 | 01 | 01 | 00 | 01 | |||||
చంద్రపూర్ | 06 | 01 | 00 | 02 | 03 | |||||
33 | 09 | 03 | 11 | 10 | ||||||
ఔరంగాబాద్ | నాందేడ్ | 08 | 04 | 03 | 01 | 00 | ||||
పర్భని +హింగోలి | 08 | 02 | 03 | 01 | 02 | |||||
జాల్నా | 05 | 01 | 03 | 01 | 00 | |||||
ఔరంగాబాద్ | 07 | 02 | 02 | 02 | 01 | |||||
బీడ్ | 06 | 00 | 01 | 01 | 04 | |||||
లాతూర్ | 07 | 02 | 00 | 03 | 02 | |||||
ఉస్మానాబాద్ | 05 | 01 | 03 | 00 | 01 | |||||
46 | 12 | 15 | 09 | 10 | ||||||
పూణే | షోలాపూర్ | 13 | 06 | 01 | 02 | 04 | ||||
అహ్మద్‌నగర్ | 13 | 10 | 01 | 01 | 01 | |||||
పూణే | 18 | 08 | 05 | 03 | 02 | |||||
సతారా | 10 | 04 | 01 | 00 | 06 | |||||
సాంగ్లీ | 09 | 02 | 00 | 00 | 07 | |||||
కొల్హాపూర్ | 12 | 07 | 01 | 00 | 04 | |||||
Total Seats | 75 | 37 | 09 | 06 | 24 | |||||
288 | 80 | 61 | 73 | 21 | 65 | 23 | 70 |
కూటమి | రాజకీయ పార్టీ | సీట్లు గెలుచుకున్నారు | మొత్తం సీట్లు | |
---|---|---|---|---|
NDA | శివసేన | 73 | 152 | |
భారతీయ జనతా పార్టీ | 65 | |||
స్వతంత్రులు | 14 | |||
INC+ | భారత జాతీయ కాంగ్రెస్ | 80 | 120 | |
పెసెంట్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా | 6 | |||
సమాజ్ వాదీ పార్టీ | 3 | |||
స్వతంత్రులు | 31 |
దభోల్ వద్ద ఎన్రాన్ తలపెట్టిన పవర్ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలన్న ముఖ్యమంత్రి శరద్ పవార్ నిర్ణయాన్ని వ్యతిరేకించి, శివసేన, బీజేపీలు విజయం సాధించాయి. 2.8 బిలియన్ డాలర్ల ఆ ప్రాజెక్టు అవినీతి ఆరోపణలతో నిలిచిపోయింది.
ఈ ఎన్నికల తర్వాత ఆ ప్రాజెక్టును కాపాడటానికి, ఎన్రాన్ కు చెందిన రెబెక్కా మార్క్ యునైటెడ్ స్టేట్స్ నుండి భారతదేశానికి వెళ్ళింది. ఆమె 1995 నవంబరు 1 న సచివాలయంలో ముఖ్యమంత్రి మనోహర్ జోషితో అధికారిక సమావేశం ఏప్రాటు చేసుకుంది. అయితే దానికి ముందే శివసేన చీఫ్ బాలాసాహెబ్ ఠాక్రేని కలవడానికి ఆమెను మాతోశ్రీకి పిలిచారు. ప్రాజెక్టుల వంటి కీలక నిర్ణయాలలో జోక్యం చేసుకోవడమే కాకుండా అతను ఉన్నత స్థాయి అధికారుల నియామకాలను కూడా నిర్ణయించాడు. [4]
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.