From Wikipedia, the free encyclopedia
ప్రపంచంలోని వివిధ దేశాల నిజ జిడిపి వృద్ధి రేటు ఈ జాబితాలో ఇవ్వబడింది - List of countries by GDP (real) growth rate -.
ఈ జాబితా ఒక దేశపు ఆర్థికాభివృద్ధిని ఇతరదేశాలతో పోలుస్తూ చూపుతుంది.
- స్థూల దేశీయ ఆదాయం ('జిడిపి' లేదా 'GDP') అంటే - ఒక సంవత్సరంలో ఒక దేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని వస్తువుల, సేవల విలువ. ఇది రెండి విధాలుగా గణించ బడుతుంది - 'నామినల్' విధానం, 'కొనుగోలు శక్తి సమతులన' ఆధారం (పిపిపి) - purchasing power parity (PPP).
ఈ జాబితాలో ఇవ్వబడిన విలువలు 'నామినల్' విధానంలో లెక్క కట్ట బడ్డాయి. ('పిపిపి' విధానం కాదు). అయితే ద్రవ్యోల్బణం ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకొని తగిన సరిచేతలు చేయబడ్డాయి. కనుక ఇది 'నిజ' జిడిపి.- GDP (real).
CIA World Factbook, Eurostat, The Economist Intelligence Unit వంటివాటినుండి సమాచారం సేకరించబడింది. మాంటినిగ్రో, నౌరూ, వాటికన్ నగరం వీటికి సరైన వివరాలు లభించలేదు.
ర్యాంకు | దేశము | నిజ జిడిపి వృద్ధి రేటు | సంవత్సరం |
---|---|---|---|
1 | అజర్బైజాన్ | 32.50 | 2006 అంచనా |
2 | మౌరిటానియ | 19.40 | 2006 అంచనా |
3 | ఈక్వటోరియల్ గ్వినియా | 18.60 | 2005 అంచనా |
4 | అంగోలా | 14.00 | 2006 అంచనా |
5 | తుర్క్మెనిస్తాన్ | 13.00 | 2006 అంచనా |
6 | ట్రినిడాడ్ అండ్ టొబాగో | 12.60 | 2006 అంచనా |
7 | లాట్వియా | 11.90 | 2006 |
8 | ఎస్టోనియా | 11.40 | 2006 |
9 | లైచెన్స్టెయిన్ | 11.00 | 1999 అంచనా |
10 | Armenia | 10.50 | 2006 అంచనా |
11 | చైనా | 10.50 | 2006 అంచనా |
12 | యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ | 10.20 | 2006 అంచనా |
13 | Anguilla | 10.20 | 2004 అంచనా |
14 | Faroe Islands | 10.00 | 2001 అంచనా |
15 | మొజాంబిక్ | 9.80 | 2006 అంచనా |
16 | సూడాన్ | 9.60 | 2006 అంచనా |
17 | India | 9.40 | 2006 |
18 | Georgia | 8.80 | 2006 అంచనా |
19 | వెనెజులా | 8.80 | 2006 అంచనా |
20 | అర్జెంటీనా | 8.50 | 2006 అంచనా |
21 | కజకస్తాన్ | 8.50 | 2006 అంచనా |
22 | Ethiopia | 8.50 | 2006 అంచనా |
23 | ఆఫ్ఘనిస్తాన్ | 8.40 | 2006 అంచనా |
24 | బెలారస్ | 8.30 | 2006 అంచనా |
25 | స్లొవేకియా | 8.30 | 2006 |
26 | లిబియా | 8.10 | 2006 అంచనా |
27 | కువైట్ | 8.00 | 2006 అంచనా |
28 | సింగపూర్ | 7.90 | 2006 అంచనా |
29 | వియత్నాం | 7.80 | 2006 అంచనా |
30 | రొమేనియా | 7.70 | 2006 అంచనా |
31 | బహ్రెయిన్ | 7.60 | 2006 అంచనా |
32 | కాంగో గణతంత్ర రిపబ్లిక్ | 7.50 | 2006 అంచనా |
33 | మంగోలియా | 7.50 | 2006 అంచనా |
34 | Cuba | 7.50 | 2006 అంచనా |
35 | డొమినికన్ రిపబ్లిక్ | 7.20 | 2006 అంచనా |
36 | లావోస్ | 7.20 | 2006 అంచనా |
37 | లిథువేనియా | 7.20 | 2006 అంచనా |
38 | ఖతార్ | 7.10 | 2006 అంచనా |
39 | చాద్ | 7.00 | 2006 అంచనా |
40 | మలావి | 7.00 | 2006 అంచనా |
41 | ఉరుగ్వే | 7.00 | 2006 అంచనా |
42 | తజికిస్తాన్ | 7.00 | 2006 అంచనా |
43 | Vanuatu | 6.80 | 2005 అంచనా |
44 | సియెర్రా లియోన్ | 6.80 | 2006 అంచనా |
45 | ఉజ్బెకిస్తాన్ | 6.80 | 2006 అంచనా |
46 | లైబీరియా | 6.70 | 2006 అంచనా |
47 | మొరాకో | 6.70 | 2006 అంచనా |
48 | మకావు | 6.70 | 2005 |
49 | Russia | 6.60 | 2006 అంచనా |
50 | ఒమన్ | 6.50 | 2006 అంచనా |
51 | పాకిస్తాన్ | 6.50 | 2006 అంచనా |
52 | ఫిలిప్పీన్స్ | 6.50 | 2006 అంచనా |
53 | శ్రీలంక | 6.30 | 2006 అంచనా |
54 | ఐల్ ఆఫ్ మ్యాన్ | 6.30 | 2003 |
55 | పనామా | 6.30 | 2006 అంచనా |
56 | చెక్ రిపబ్లిక్ | 6.20 | 2006 అంచనా |
57 | Niue | 6.20 | 2003 అంచనా |
58 | బంగ్లాదేశ్ | 6.10 | 2006 అంచనా |
59 | పోలండ్ | 6.10 | 2006 అంచనా |
60 | Congo | 6.00 | 2006 అంచనా |
61 | జాంబియా | 6.00 | 2006 అంచనా |
62 | ఉక్రెయిన్ | 6.00 | 2006 అంచనా |
63 | భూటాన్ | 5.90 | 2005 అంచనా |
64 | హాంగ్కాంగ్ | 5.90 | 2006 అంచనా |
65 | సెర్బియా | 5.90 | 2005 అంచనా |
66 | సౌదీ అరేబియా | 5.90 | 2006 అంచనా |
67 | కంబోడియా | 5.80 | 2006 అంచనా |
68 | Tanzania | 5.80 | 2006 అంచనా |
69 | రువాండా | 5.80 | 2006 అంచనా |
70 | ఈజిప్టు | 5.70 | 2006 అంచనా |
71 | లక్సెంబర్గ్ | 5.70 | 2006 అంచనా |
72 | ఘనా | 5.70 | 2006 అంచనా |
73 | అల్జీరియా | 5.60 | 2006 అంచనా |
74 | బల్గేరియా | 5.50 | 2006 అంచనా |
75 | Cape Verde | 5.50 | 2005 అంచనా |
76 | మడగాస్కర్ | 5.50 | 2006 అంచనా |
77 | Palau | 5.50 | 2005 అంచనా |
78 | సమోవా | 5.50 | 2005 అంచనా |
79 | మలేషియా | 5.50 | 2006 అంచనా |
80 | కెన్యా | 5.50 | 2006 అంచనా |
81 | కొలంబియా | 5.40 | 2006 అంచనా |
82 | ఇండోనేషియా | 5.40 | 2006 అంచనా |
83 | బోస్నియా, హెర్జెగోవినా | 5.30 | 2006 అంచనా |
84 | నైజీరియా | 5.30 | 2006 అంచనా |
85 | పెరూ | 5.30 | 2006 అంచనా |
86 | ఐర్లాండ్ | 5.20 | 2006 అంచనా |
87 | Burkina Faso | 5.20 | 2006 అంచనా |
88 | టర్కీ | 5.20 | 2006 అంచనా |
89 | హోండురాస్ | 5.20 | 2006 అంచనా |
90 | దక్షిణ కొరియా | 5.10 | 2006 అంచనా |
90 | ప్రపంచం | 5.10 | 2006 అంచనా |
91 | సెయింట్ లూసియా | 5.10 | 2005 అంచనా |
92 | మాలి (దేశం) | 5.10 | 2006 అంచనా |
93 | అల్బేనియా | 5.00 | 2006 అంచనా |
94 | Uganda | 5.00 | 2006 అంచనా |
95 | Suriname | 5.00 | 2006 అంచనా |
96 | నేపాల్ | 5.00 | 2006 అంచనా |
97 | బురుండి | 5.00 | 2006 అంచనా |
98 | ఇరాన్ | 5.00 | 2006 అంచనా |
99 | గాంబియా | 5.00 | 2006 అంచనా |
100 | ఫిన్లాండ్ | 4.90 | 2006 అంచనా |
100 (101) | సెయింట్ విన్సెంట్, గ్రెనడిన్స్ | 4.90 | 2005 అంచనా |
102 | వెస్ట్ బాంక్ (West Bank) | 4.90 | 2005 అంచనా |
100 (103) | Turks and Caicos Islands | 4.90 | 2000 అంచనా |
100 (104) | సెనెగల్ | 4.90 | 2006 అంచనా |
104 | గాజా స్ట్రిప్ (Gaza Strip) | 4.90 | 2005 అంచనా |
100 (105) | సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ | 4.90 | 2005 అంచనా |
106 | చిలీ | 4.80 | 2006 అంచనా |
106 (107) | ఇజ్రాయిల్ | 4.80 | 2006 అంచనా |
108 | బోత్సువానా | 4.70 | 2006 అంచనా |
108 (109) | కోస్టారికా | 4.70 | 2006 అంచనా |
110 | బెర్ముడా | 4.60 | 2004 అంచనా |
110 (111) | మోల్డోవా | 4.60 | 2006 అంచనా |
110 (112) | జోర్డాన్ | 4.60 | 2006 అంచనా |
113 | మెక్సికో | 4.50 | 2006 అంచనా |
113 (114) | దక్షిణాఫ్రికా | 4.50 | 2006 అంచనా |
115 | Solomon Islands | 4.40 | 2005 అంచనా |
115 (116) | Republic of China | 4.40 | 2006 అంచనా |
115 (117) | São Tomé and Príncipe | 4.40 | 2006 అంచనా |
115 (118) | క్రొయేషియా | 4.40 | 2006 అంచనా |
115 (119) | స్లోవేనియా | 4.40 | 2006 అంచనా |
115 (120) | థాయిలాండ్ | 4.40 | 2006 అంచనా |
121 | మారిషస్ | 4.30 | 2006 అంచనా |
122 | Sweden | 4.20 | 2006 అంచనా |
123 | కామెరూన్ | 4.10 | 2006 అంచనా |
123 (124) | నమీబియా | 4.10 | 2006 అంచనా |
125 | అండొర్రా | 4.00 | 2004 అంచనా |
125 (126) | ఎల్ సాల్వడోర్ | 4.00 | 2006 అంచనా |
125 (127) | బార్బడోస్ | 4.00 | 2006 అంచనా |
125 (128) | బెనిన్ | 4.00 | 2006 అంచనా |
125 (129) | ట్యునీషియా | 4.00 | 2006 అంచనా |
125 (130) | Macedonia | 4.00 | 2006 అంచనా |
125 (131) | బహామాస్ | 4.00 | 2006 అంచనా |
132 | Guatemala | 3.90 | 2006 అంచనా |
133 | ఆంటిగ్వా అండ్ బార్బుడా | 3.80 | 2005 అంచనా |
133 (134) | హంగరీ | 3.80 | 2006 అంచనా |
133 (135) | సైప్రస్ | 3.80 | 2006 |
136 | Iceland | 3.70 | 2006 అంచనా |
137 | ఈక్వడార్ | 3.60 | 2006 అంచనా |
137 (138) | గ్రీస్ | 3.60 | 2006 అంచనా |
137 (139) | స్పెయిన్ | 3.60 | 2006 అంచనా |
140 | బెలిజ్ | 3.50 | 2005 అంచనా |
140 (141) | నైగర్ | 3.50 | 2006 అంచనా |
140 (142) | మార్షల్ దీవులు | 3.50 | 2005 అంచనా |
143 | యు.ఎస్.ఏ | 3.30 | 2006 |
143 (144) | Bolivia | 3.30 | 2006 అంచనా |
145 | ఆస్ట్రియా | 3.20 | 2006 అంచనా |
145 (146) | జిబూటి | 3.20 | 2005 అంచనా |
145 (147) | గయానా | 3.20 | 2006 అంచనా |
145 (148) | యెమెన్ | 3.20 | 2006 అంచనా |
145 (149) | పపువా న్యూగినియా | 3.20 | 2006 అంచనా |
145 (150) | పరాగ్వే | 3.20 | 2006 అంచనా |
151 | బ్రెజిల్ | 2.80 | 2006 అంచనా |
151 (152) | డొమినికా | 3.10 | 2005 అంచనా |
152 (153) | Iraq | 3.10 | 2006 అంచనా |
154 | United Kingdom | 2.70 | 2006 |
155 | సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ | 3.00 | 2006 అంచనా |
156 | నార్వే | 3.00 | 2006 అంచనా |
157 | టోగో | 3.00 | 2006 అంచనా |
158 | గ్వెర్న్సీ | 3.00 | 2005 అంచనా |
159 | డెన్మార్క్ | 3.00 | 2006 అంచనా |
160 | Comoros | 3.00 | 2005 అంచనా |
161 | నెదర్లాండ్స్ | 2.90 | 2006 అంచనా |
161 | గినియా-బిస్సావు | 2.90 | 2006 అంచనా |
161 | స్విట్జర్లాండ్ | 2.90 | 2006 అంచనా |
161 | యూరోపియన్ యూనియన్ | 2.90 | 2006 |
164 | Syria | 2.90 | 2006 అంచనా |
165 | ఆస్ట్రేలియా | 2.80 | 2006 అంచనా |
166 | జపాన్ | 2.80 | 2006 అంచనా |
167 | గబాన్ | 2.80 | 2006 అంచనా |
168 | కెనడా | 2.80 | 2006 అంచనా |
169 | ఫిజీ | 2.70 | 2006 అంచనా |
170 | జమైకా | 2.70 | 2006 అంచనా |
171 | బర్మా | 2.60 | 2006 అంచనా |
172 | సొమాలియా | 2.60 | 2006 అంచనా |
173 | American Samoa | 3.00 | 2003 |
174 | బెల్జియం | 2.50 | 2006 అంచనా |
175 | నికరాగ్వా | 2.50 | 2006 అంచనా |
176 | అరూబా | 2.40 | 2005 అంచనా |
177 | Tonga | 2.40 | 2005 అంచనా |
178 | ఫ్రాన్స్ | 2.30 | 2006 అంచనా |
179 | సాన్ మారినో | 2.30 | 2002 అంచనా |
180 | Germany | 2.20 | 2006 అంచనా |
181 | ఎరిత్రియా | 2.00 | 2005 అంచనా |
182 | U.S. Virgin Islands | 2.00 | 2002 అంచనా |
183 | గినియా | 2.00 | 2006 అంచనా |
184 | కిర్గిజిస్తాన్ | 2.00 | 2006 అంచనా |
185 | స్వాజీలాండ్ | 2.00 | 2006 అంచనా |
186 | న్యూజీలాండ్ | 1.90 | 2006 అంచనా |
187 | గ్రీన్లాండ్ | 1.80 | 2001 అంచనా |
188 | హైతి | 1.80 | 2006 అంచనా |
189 | East Timor | 1.80 | 2005 అంచనా |
190 | బ్రూనై | 1.70 | 2004 అంచనా |
191 | లెసోతో | 1.70 | 2006 అంచనా |
192 | ఇటలీ | 1.60 | 2006 అంచనా |
193 | మాల్టా | 1.30 | 2006 అంచనా |
194 | కోటె డి ఐవొరి | 1.20 | 2006 అంచనా |
195 | Tuvalu | 1.20 | 2002 అంచనా |
196 | పోర్చుగల్ | 1.20 | 2006 అంచనా |
197 | ఉత్తర కొరియా | 1.00 | 2006 అంచనా |
198 | Netherlands Antilles | 1.00 | 2004 అంచనా |
199 | British Virgin Islands | 1.00 | 2002 అంచనా |
200 | కేమన్ ఐలాండ్స్ | 0.90 | 2004 అంచనా |
201 | గ్రెనడా | 0.90 | 2005 అంచనా |
202 | మొనాకో | 0.90 | 2000 అంచనా |
203 | Puerto Rico | 0.50 | 2006 అంచనా |
204 | Federated States of Micronesia | 0.30 | 2005 అంచనా |
205 | కిరిబటి | 0.30 | 2005 |
206 | కుక్ ఐలాండ్స్ | 0.10 | 2005 అంచనా |
207 | Montserrat | -1.00 | 2002 అంచనా |
208 | Seychelles | -1.00 | 2006 అంచనా |
209 | మాల్దీవులు | -3.60 | 2005 అంచనా |
210 | జింబాబ్వే | -4.40 | 2006 అంచనా |
211 | Lebanon | -5.00 | 2006 అంచనా |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.