హేమంత్ సోరెన్
From Wikipedia, the free encyclopedia
హేమంత్ సోరెన్ (జననం 1975 ఆగస్టు 10) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు. దీనికి ముందు 2013 నుండి 2014 వరకు మొదటిసారి జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసాడు. ఇతను జార్ఖండ్ ముక్తి మోర్చా పార్టీ అధ్యక్షుడు.[1][2][3]
త్వరిత వాస్తవాలు గవర్నరు, ముందు ...
హేమంత్ సోరెన్ | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2024 జులై 4 | |||
గవర్నరు | సీ.పీ. రాధాకృష్ణన్ | ||
---|---|---|---|
ముందు | చంపై సోరెన్ | ||
పదవీ కాలం 2019 డిసెంబరు 29 – 2024 ఫిబ్రవరి 2 | |||
ముందు | ద్రౌపది ముర్ము | ||
తరువాత | చంపై సోరెన్ | ||
పదవీ కాలం 2013 జులై 13 – 2014 డిసెంబరు 28 | |||
ముందు | రాష్ట్రపతి పాలన | ||
తరువాత | రఘుబర్ దాస్ | ||
జార్ఖండ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు | |||
పదవీ కాలం 2015 జనవరి 7 – 2019 డిసెంబరు 28 | |||
గవర్నరు | సయ్యద్ అహ్మద్ ద్రౌపది ముర్ము | ||
ముందు | అర్జున్ ముండా | ||
తరువాత | అమర్ కుమార్ బౌరి | ||
జార్ఖండ్ ఉప ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం 2010 సెప్టెంబరు 11 – 18 జనవరి 2013 | |||
గవర్నరు | ఎం.ఓ.హెచ్. ఫరూక్ సయ్యద్ అహ్మద్ | ||
ముందు | రాష్ట్రపతి పాలన | ||
తరువాత | రాష్ట్రపతి పాలన | ||
జార్ఖండ్ శాసనసభ సభ్యుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2014 డిసెంబరు 23 | |||
ముందు | హేమలాల్ ముర్ము | ||
నియోజకవర్గం | బర్హైత్ | ||
పదవీ కాలం 2019 డిసెంబరు 23 – 2020 జనవరి 6 | |||
ముందు | లూయిస్ మరాండి | ||
తరువాత | బసంత్ సోరెన్ | ||
నియోజకవర్గం | దుమ్కా | ||
పదవీ కాలం 2009 – 2014 | |||
ముందు | స్టీఫెన్ మరాండి | ||
తరువాత | లూయిస్ మరాండి | ||
నియోజకవర్గం | దుమ్కా | ||
రాజ్యసభ సభ్యుడు | |||
పదవీ కాలం 2009 జూన్ 24 – 2010 జులై 7 | |||
Constituency | జార్ఖండ్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1975-08-10) 1975 ఆగస్టు 10 (వయసు 48) నెమారా, బీహార్, భారతదేశం (ప్రస్తుత జార్ఖండ్ ) | ||
జాతీయత | రాజకీయ నాయకుడు | ||
రాజకీయ పార్టీ | జార్ఖండ్ ముక్తి మోర్చా | ||
తల్లిదండ్రులు | శిబు సోరెన్, రూపి సోరెన్ | ||
జీవిత భాగస్వామి | |||
సంతానం | 2 | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మూసివేయి