చంపై సోరెన్
From Wikipedia, the free encyclopedia
చంపై సోరెన్ ఝార్ఖండ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన సెరైకెల్ల శాసనసభ నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై జార్ఖండ్ ప్రభుత్వంలో మంత్రిగా, 2024 జనవరి 31న ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేయడంతో జేఎంఎం సీనియర్ నాయకుడిగా ఉన్న చంపై సోరెన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రతిపాదించారు.[2][3] చంపయి సోరెన్ 2024 ఫిబ్రవరి 2న రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.[4]
త్వరిత వాస్తవాలు గవర్నరు, ముందు ...
చంపై సోరెన్ | |||
జార్ఖండ్ ముఖ్యమంత్రి (ప్రతిపాదిత) | |||
పదవీ కాలం 2024 ఫిబ్రవరి 2 – 4 జులై 2024 | |||
గవర్నరు | సీ.పీ. రాధాకృష్ణన్ | ||
---|---|---|---|
ముందు | హేమంత్ సోరెన్ | ||
తరువాత | హేమంత్ సోరెన్ | ||
పదవీ కాలం 29 డిసెంబర్ 2019 – 31 జనవరి 2024 | |||
శాసనసభ సభ్యుడు | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 2005 | |||
ముందు | అనంత్ రామ్ తుడు | ||
నియోజకవర్గం | సెరైకెల్ల | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | నవంబర్ 1956 జిలింగ్గోరా గ్రామం, సరాయికేలా ఖర్సావా జిల్లా, ఝార్ఖండ్, భారతదేశం | ||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | జార్ఖండ్ ముక్తి మోర్చా | ||
సంతానం | నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు[1] |
మూసివేయి