![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/a0/Governor_of_Jharkhand_Radhakrishnan.jpg/640px-Governor_of_Jharkhand_Radhakrishnan.jpg&w=640&q=50)
సీ.పీ. రాధాకృష్ణన్
From Wikipedia, the free encyclopedia
సీపీ రాధాకృష్ణన్ భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను రెండుసార్లు కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా, తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశాడు. సీపీ రాధాకృష్ణన్ 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్‌గా నియమితుడయ్యాడు.[2][3]
త్వరిత వాస్తవాలు ముందు, ప్రధాన మంత్రి ...
సీ.పీ. రాధాకృష్ణన్ | |||
![]() | |||
తెలంగాణ గవర్నర్ (అదనపు భాద్యత) | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 19 మార్చి 2024 | |||
ముందు | తమిళిసై సౌందరరాజన్ | ||
---|---|---|---|
పుదుచ్చేరి గవర్నర్ (అదనపు భాద్యత) | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 19 మార్చి 2024 | |||
ముందు | రమేష్ బైస్ | ||
10వజార్ఖండ్ గవర్నర్ | |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం 12 ఫిబ్రవరి 2023[1] | |||
లోక్‌సభ సభ్యుడు | |||
పదవీ కాలం 1998 – 2004 | |||
ప్రధాన మంత్రి | అటల్ బిహారి వాజపేయి | ||
ముందు | ఎం. రామనాథన్ | ||
తరువాత | కె. సుబ్బరాయన్ | ||
నియోజకవర్గం | కోయంబత్తూరు | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1957-10-20) 1957 అక్టోబరు 20 (వయసు 66) తిరుప్పూర్, మద్రాస్, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | ఆర్. సుమతి | ||
నివాసం | తిరుప్పూర్ |
మూసివేయి
తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తమిళిసై సౌందరరాజన్ 2024 మార్చి 18న రాజీనామా చేయడంతో తెలంగాణ గవర్నర్‌గా & పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలును అప్పగిస్తూ 2024 మార్చి 19న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేసింది.[4]