కల్పనా సోరెన్
From Wikipedia, the free encyclopedia
కల్పనా సోరెన్ (జననం 1976 మే 15) జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన భారతీయ రాజకీయ నాయకురాలు.[1] ఆమె 2024లో జరిగిన గాండే నియోజకవర్గం ఉప ఎన్నికలో ఎమ్మెల్యేగా విజయం సాధించింది. కల్పనా సోరెన్ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య.[2][3][4][5]
త్వరిత వాస్తవాలు కల్పనా సోరెన్, జార్ఖండ్ శాసనసభ సభ్యురాలు ...
కల్పనా సోరెన్ | |
---|---|
జార్ఖండ్ శాసనసభ సభ్యురాలు | |
Incumbent | |
Assumed office 2024 జూన్ 4 | |
అంతకు ముందు వారు | సర్ఫరాజ్ అహ్మద్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | కల్పనా ముర్ము (1976-05-15) 1976 మే 15 (వయసు 48) మయూర్భంజ్, ఒడిశా, భారతదేశం |
జాతీయత | భారతీయురాలు |
రాజకీయ పార్టీ | జార్ఖండ్ ముక్తి మోర్చా |
జీవిత భాగస్వామి | హేమంత్ సోరెన్ (m. 2006) |
బంధువులు | శిబు సోరెన్ (మామ) |
సంతానం | 2 |
మూసివేయి