![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f9/Governor_of_Jharkhand_Draupadi_Murmu_in_December_2016.jpg/640px-Governor_of_Jharkhand_Draupadi_Murmu_in_December_2016.jpg&w=640&q=50)
ద్రౌపది ముర్ము
ఒక భారతీయ రాజకీయవేత్త, జార్ఖండ్ తొమ్మిదవ గవర్నర్, భారత 15వ రాష్ట్రపతి / From Wikipedia, the free encyclopedia
ద్రౌపది ముర్ము (జననం 20 జూన్ 1958) ఒక భారతీయ రాజకీయవేత్త, జార్ఖండ్ తొమ్మిదవ గవర్నర్, భారతీయ జనతా పార్టీ సభ్యురాలు. జార్ఖండ్ 2000 సంవత్సరంలో ఏర్పడినప్పటి నుండి ఐదు సంవత్సరాల పదవీకాలాన్ని (2015-2021) పూర్తి చేసిన జార్ఖండ్ మొదటి గవర్నర్. ఆమెను 2022లో NDA ప్రభుత్వం నుంచి రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది.[2][3]
త్వరిత వాస్తవాలు ముందు, తరువాత ...
ద్రౌపది ముర్ము | |||
![]() | |||
భారతదేశ రాష్ట్రపతి | |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 2022 జూలై 25 | |||
9వ జార్ఘండ్ గవర్నర్ | |||
పదవీ కాలం 18 మే 2015 – 12 జూలై 2021 | |||
ముందు | సయ్యద్ అహ్మద్ | ||
---|---|---|---|
తరువాత | రమేష్ బయిస్ | ||
రాష్ట్ర మంత్రి (స్వతంత్ర భాద్యత) , ఒడిశా గవర్నర్ | |||
పదవీ కాలం 6 మార్చి 2000 - 16మే 2004 | |||
ఒడిశా శాసనసభ | |||
పదవీ కాలం 2000 – 2009 | |||
ముందు | లక్ష్మణ్ మఝీ | ||
తరువాత | శ్యాం చరణ్ హంస్దా | ||
నియోజకవర్గం | రాయ్‌రంగపూర్ శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1958-06-20) 1958 జూన్ 20 (వయసు 66) ఊపర్‌బేడా గ్రామం, మయూర్భంజ్ జిల్లా, ఒడిశా రాష్ట్రం, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
జీవిత భాగస్వామి | శ్యాం చరణ్ ముర్ము (మరణించారు) [1] | ||
సంతానం | 2 కుమారులు (మరణించారు), 1 కుమార్తె | ||
పూర్వ విద్యార్థి | రమాదేవి మహిళా విశ్వవిద్యాలయం | ||
వృత్తి | రాజకీయ నాయకురాలు |
మూసివేయి
ద్రౌపది ముర్ము 2022 జులై 25న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లోని పార్లమెంట్ సెంట్రల్ హాలులో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 60 ప్రకారం భారత 15వ రాష్ట్రపతిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆమెతో ప్రమాణం చేయించాడు.[4]