శ్రీలంక తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడే జట్టునే శ్రీలంక క్రికెట్ జట్టు (Sri Lankan cricket team ) అని వ్యవహరిస్తారు. ఈ జట్టు మొట్టమొదటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ను 1975లో తొలి ఒకరోజు ప్రపంచకప్ పోటీలలో ఆడినది. 1981లో ఈ జట్టుకు టెస్ట్ మ్యాచ్ ఆడే హోదా లభించింది. ఈ హోదా లభించిన జట్టులలో ఇది 8వది. 1990 దశాబ్దంలో పూర్తిగా క్రిందిస్థాయిలో ఉన్న జట్టు క్రమంగా ఉన్నత స్థానంలోకి చేరినది. 1996 ప్రపంచకప్ క్రికెట్ పోటీ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి కప్ సాధించింది. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ఒక స్థానాన్ని సంపాదించి అడపాదడపా విజయాలను నమోదుచేస్తూనే ఉంది. 2007 వన్డే ప్రపంచ కప్‌లో కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. సనత్ జయసూర్య, అరవింద డి సిల్వ లాంటి బ్యాట్స్మెన్లు, ముత్తయ్య మురళీధరన్, చమిందా వాస్ లాంటి బౌలర్లు శ్రీలంకకు గత 15 సంవత్సరాలలో పలు విజయాలు అందజేశారు.
త్వరిత వాస్తవాలు మారుపేరు, అసోసియేషన్ ...
శ్రీలంకదస్త్రం:Sri Lanka Cricket Cap Insignia.svg |
మారుపేరు | ది లయన్స్ |
---|
అసోసియేషన్ | Sri Lanka Cricket |
---|
|
టెస్టు కెప్టెన్ | దిముత్ కరుణరత్నే |
---|
ఒన్ డే కెప్టెన్ | కుసాల్ మెండిస్ |
---|
Tట్వంటీ I కెప్టెన్ | దాసున్ శనక |
---|
కోచ్ | క్రిస్ సిల్వర్‌వుడ్ |
---|
|
టెస్టు హోదా పొందినది | 1981 |
---|
|
ICC హోదా | అసోసియేట్ సభ్యుడు (1965) పూర్తి సభ్యుడు (1981) సస్పెండ్ చేయబడింది (2023) |
---|
ICC ప్రాంతం | ఆసియా |
---|
ఐసిసి ర్యాంకులు |
ప్రస్తుత[1] |
అత్యుత్తమ |
---|
టెస్టులు |
7వ |
2nd (2002) |
---|
వన్డే |
7వ |
2వ (అక్టోబర్ 1996)[2] |
---|
టి20ఐ |
8వ |
1వ (2012) |
---|
|
|
మొదటి టెస్టు | v ఇంగ్లాండు వద్ద P. సారా ఓవల్, కొలంబో; 17–21 ఫిబ్రవరి 1982 |
---|
చివరి టెస్టు | v పాకిస్తాన్ వద్ద సింగలీస్ స్పోర్ట్స్ క్లబ్ క్రికెట్ గ్రౌండ్, కొలంబో; 24–27 జూలై 2023 |
---|
టెస్టులు |
ఆడినవి |
గెలిచినవి/ఓడినవి |
---|
మొత్తం[3] |
313 |
100/121 (92 draws) |
---|
ఈ ఏడు[4] |
6 |
2/4 (0 draws) |
---|
|
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ లో పోటీ | 2 (first in 2019–2021) |
---|
అత్యుత్తమ ఫలితం | 5th place (2021–2023) |
---|
|
తొలి వన్డే | v వెస్ట్ ఇండీస్ ఓల్డ్ ట్రాఫోర్డ్, మాంచెస్టర్; 7 జూన్ 1975 |
---|
చివరి వన్డే | v న్యూజీలాండ్ at M. Chinnaswamy Stadium, Bangalore; 9 November 2023 |
---|
వన్డేలు |
ఆడినవి |
గెలిచినవి/ఓడినవి |
---|
మొత్తం[5] |
909 |
415/450 (5 ties, 39 no results) |
---|
ఈ ఏడు[6] |
31 |
16/15 (0 ties, 0 no results) |
---|
|
పాల్గొన్న ప్రపంచ కప్‌లు | 13 (first in 1975) |
---|
అత్యుత్తమ ఫలితం | Champions (1996) |
---|
ఐసిసి ప్రపంచ కప్ క్వాలిఫయరులో పోటీ | 2 (first in 1979) |
---|
అత్యుత్తమ ఫలితం | Champions (1979, 2023) |
---|
|
తొలి టి20ఐ | v ఇంగ్లాండు వద్ద ది రోజ్ బౌల్, సౌతాంప్టన్; 15 జూన్ 2006 |
---|
చివరి టి20ఐ | v న్యూజీలాండ్ వద్ద M. చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు; 9 నవంబర్ 2023 |
---|
టి20ఐలు |
ఆడినవి |
గెలిచినవి/ఓడినవి |
---|
మొత్తం[7] |
180 |
79/95 (4 ties, 2 no results) |
---|
ఈ ఏడు[8] |
7 |
2/5 (1 ties, 0 no results) |
---|
|
ఐసిసి టి20 ప్రపంచ కప్ లో పోటీ | 8 (first in 2007) |
---|
అత్యుత్తమ ఫలితం | Champions (2014) |
---|
|
|
|
As of 9 November 2023 |
మూసివేయి
అక్టోబర్ 2007 నాటికి శ్రీలంక 170 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 29.41% విజయాలు సాధించగా, 37.05% పరాజయాలు పొందినది. 33.52% డ్రాగా ముగించింది.