![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/24/Veerappa_Moily_BNC.jpg/640px-Veerappa_Moily_BNC.jpg&w=640&q=50)
వీరప్ప మొయిలీ
From Wikipedia, the free encyclopedia
మార్పడి వీరప్ప మొయిలీ కర్ణాటక రాష్ట్రానికి చెందిన కవి, రచయిత, రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక రాష్ట్ర 13వ ముఖ్యమంత్రిగా, 28 మే 2011 నుండి 26 మే 2014 వరకు కేంద్రంలో మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో వివిధ శాఖలకు కేంద్ర మంత్రిగా పని చేశాడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్గా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం కమిటీ సభ్యుడిగా ఉన్నాడు.
త్వరిత వాస్తవాలు ప్రధాన మంత్రి, ముందు ...
ఎం.వీరప్ప మొయిలీ | |||
![]() | |||
అటవీ & పర్యావరణ శాఖ మంత్రి[1] | |||
పదవీ కాలం 24 అక్టోబర్ 2013 – 26 మే 2014 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
---|---|---|---|
ముందు | జయంతి నటరాజన్ | ||
తరువాత | ప్రకాష్ జవదేకర్ | ||
పెట్రోలియం మంత్రి సహజవాయువుల మంత్రి | |||
పదవీ కాలం 28 అక్టోబర్ 2012 – 26 మే 2014 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | మురళి దేవర | ||
తరువాత | ధర్మేంద్ర ప్రధాన్ | ||
కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి | |||
పదవీ కాలం 13 జులై 2011 – 28 అక్టోబర్ 2012 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | హన్సరాజ్ భరద్వాజ్ | ||
తరువాత | సచిన్ పైలట్ | ||
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి | |||
పదవీ కాలం 31 జులై 2012 – 28 అక్టోబర్ 2012 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | సుశీల్‌కుమార్ షిండే | ||
తరువాత | జ్యోతిరాదిత్య సింధియా | ||
న్యాయశాఖ మంత్రి | |||
పదవీ కాలం 28 మే 2009 – 28 మే 2011 | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
ముందు | హన్సరాజ్ భరద్వాజ్ | ||
తరువాత | సల్మాన్ ఖుర్షిద్ ] | ||
13వ ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం 19 నవంబర్ 1992 – 11 డిసెంబర్ 1994 | |||
గవర్నరు | ఖుర్షెడ్ అలం ఖాన్ | ||
Deputy | ఎస్. ఎం. కృష్ణ | ||
ముందు | ఎస్. బంగారప్ప | ||
తరువాత | హెచ్.డి.దేవెగౌడ | ||
లోక్‌సభ సభ్యుడు | |||
పదవీ కాలం 16 మే 2009 – 23 మే 2019 | |||
ముందు | ఆర్. ఎల్. జలప్ప | ||
తరువాత | బాచే గౌడ | ||
నియోజకవర్గం | చిక్కబల్లాపూర్ | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1940-01-12) 1940 జనవరి 12 (వయసు 84)[2] మూడబిద్రి, సౌత్ కెనరా, బ్రిటిష్ ఇండియా ప్రస్తుతం దక్షిణ కన్నడ జిల్లా, కర్ణాటక | ||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ పార్టీ | ||
జీవిత భాగస్వామి | మాలతీ మొయిలీ | ||
సంతానం | 4 | ||
పూర్వ విద్యార్థి | మంగళూరు యూనివర్సిటీ బెంగుళూరు యూనివర్సిటీ | ||
వెబ్సైటు | Official Website |
మూసివేయి