![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/5/58/Jayanthi_Natarajan_addressing_at_the_High_Level_Meeting_on_%2522Wellbeing_and_Happiness_Defining_a_New_Economic_Paradigm%2522%252C_in_New_York%252C_on_April_02%252C_2012_%25281%2529.jpg/640px-Jayanthi_Natarajan_addressing_at_the_High_Level_Meeting_on_%2522Wellbeing_and_Happiness_Defining_a_New_Economic_Paradigm%2522%252C_in_New_York%252C_on_April_02%252C_2012_%25281%2529.jpg&w=640&q=50)
జయంతి నటరాజన్
From Wikipedia, the free encyclopedia
జయంతి నటరాజన్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన న్యాయవాది, రాజకీయ నాయకురాలు. ఆమె కాంగ్రెస్ పార్టీ నుండి 4 సార్లు రాజ్యసభకు ఎన్నికై, 1997 నుండి 1998 వరకు కేంద్రంలోని ఐ.కె.గుజ్రాల్ మంత్రివర్గంలో బొగ్గు & గనుల శాఖ మంత్రిగా, రెండవసారి 12 జూలై 2011 నుండి 2013 డిసెంబరు 20 వరకు మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో కేంద్ర అటవీ & పర్యావరణ శాఖ మంత్రిగా పనిచేసింది.[1]
త్వరిత వాస్తవాలు ప్రధాన మంత్రి, వ్యక్తిగత వివరాలు ...
జయంతి నటరాజన్ | |||
![]() | |||
అటవీ & పర్యావరణ శాఖ సహాయ మంత్రి | |||
పదవీ కాలం 12 జులై 2011 – 20 డిసెంబర్ 2013 (రాజీనామా) | |||
ప్రధాన మంత్రి | మన్మోహన్ సింగ్ | ||
---|---|---|---|
బొగ్గు & గనుల, పౌర విమానాయ & పార్లమెంటరీ వ్యవహారాల శాఖల మంత్రి | |||
పదవీ కాలం 1997 – 1998 | |||
ప్రధాన మంత్రి | ఐ.కె.గుజ్రాల్ | ||
రాజ్యసభ సభ్యురాలు తమిళనాడు | |||
పదవీ కాలం 2008 – 2014 | |||
పదవీ కాలం 1997 – 2002 | |||
పదవీ కాలం 1992 – 1997 (రాజీనామా) | |||
పదవీ కాలం 1986 – 1992 | |||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1954-06-07) 1954 జూన్ 7 (వయసు 70) మద్రాస్, మద్రాస్ రాష్ట్రం(ఇప్పుడుచెన్నై, తమిళనాడు, భారతదేశం) | ||
రాజకీయ పార్టీ |
(1982–1997;2002–2015)
(1997–2002) | ||
జీవిత భాగస్వామి | వి. కే. నటరాజన్ | ||
సంతానం | 1 కుమారుడు | ||
నివాసం | న్యూఢిల్లీ/చెన్నై | ||
పూర్వ విద్యార్థి | ఎతిరాజ్ కాలేజీ ఫర్ విమెన్ |
మూసివేయి