ఐ.కె.గుజ్రాల్
13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. / From Wikipedia, the free encyclopedia
ఇందర్ కుమార్ గుజ్రాల్ (హిందీ: इन्द्र कुमार गुजराल) (డిసెంబర్ 4, 1919 - నవంబరు 30, 2012) 12వ భారతదేశ ప్రధానమంత్రి,[1] దౌత్యవేత్త.
త్వరిత వాస్తవాలు 12వ భారత ప్రధానమంత్రి, మునుపు ...
ఇందర్ కుమార్ గుజ్రాల్ | |
![]() | |
పదవిలో ఏప్రిల్ 21 1997 – మార్చి 19 1998 | |
మునుపు | హెచ్.డి.దేవెగౌడ |
తరువాత | అటల్ బిహారీ వాజపేయి |
జననం | (1919-12-04) 1919 డిసెంబరు 4 (వయసు 104) జీలం, పంజాబ్, బ్రిటీషు ఇండియా |
మరణం | నవంబరు 30, 2012 |
రాజకీయ పార్టీ | జనతా దళ్ |
భార్య/భర్త | షీలా గుజ్రాల్ |
మూసివేయి
అవిభాజిత పంజాబ్ లోని జీలం (ప్రస్తుతం పాకిస్తాన్ లో ఉన్నది) లో ఒక గౌరవనీయమైన పంజాబీ ఖత్రీ[2][3] (వర్తక కులం) కుటుంబములో పుట్టిన గుజ్రాల్ స్వాతంత్ర్య పోరాటంలో చురుకుగా పాల్గొని, 1942లో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో జైలుకు వెళ్ళాడు.