ఎస్. బంగారప్ప
కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. / From Wikipedia, the free encyclopedia
సారెకొప్ప బంగారప్ప (26 అక్టోబర్ 1933 - 26 డిసెంబర్ 2011) కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన కర్ణాటక శాసనసభకు వరుసగా సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై వివిధ హోదాల్లో పనిచేసి 1990 అక్టోబరు 17 నుండి 1992 నవంబరు 19 వరకు కర్ణాటక రాష్ట్ర 12వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు.
త్వరిత వాస్తవాలు గవర్నరు, ముందు ...
సారెకొప్ప బంగారప్ప | |||
12వ కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి | |||
పదవీ కాలం 17 అక్టోబర్ 1990 – 19 నవంబర్ 1992 | |||
గవర్నరు | భాను ప్రతాప్ సింగ్ ఖుర్షెడ్ అలం ఖాన్ | ||
---|---|---|---|
ముందు | వీరేంద్ర పాటిల్ | ||
తరువాత | వీరప్ప మొయిలీ | ||
parliament సభ్యుడు శిమోగా లోక్సభ నియోజకవర్గం | |||
పదవీ కాలం 5 జూన్ 2005 – 12 ఫిబ్రవరి 2009 | |||
తరువాత | బి. వై. రాఘవేంద్ర | ||
పదవీ కాలం 6 అక్టోబర్ 1999[1][2] – 10 మార్చి 2005 | |||
ముందు | ఆయనూర్ మంజునాథ్ | ||
పదవీ కాలం 1996 – 1998 | |||
ముందు | కే. జి. శివప్ప | ||
తరువాత | ఆయనూర్ మంజునాథ్ | ||
Member of the కర్ణాటక Assembly for సొరబ్ శాసనసభ నియోజకవర్గం | |||
పదవీ కాలం 1967 – 1996 | |||
తరువాత | కుమార్ బంగారప్ప | ||
వ్యక్తిగత వివరాలు |
|||
జననం | (1933-10-26)1933 అక్టోబరు 26 శిమోగా జిల్లా,కర్ణాటక రాష్ట్రం, భారతదేశం | ||
మరణం | 2011 డిసెంబరు 26(2011-12-26) (వయసు 78) బెంగళూరు, కర్ణాటక, భారతదేశం | ||
రాజకీయ పార్టీ | జనతా దళ్(సెక్యూలర్) (2010–11) | ||
ఇతర రాజకీయ పార్టీలు |
| ||
జీవిత భాగస్వామి | శకుంతల (m. 1958–2011) | ||
సంతానం | కుమార్ బంగారప్ప, మధు బంగారప్ప సహా 5మంది |
మూసివేయి