చిక్కబల్లాపూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం చిక్కబళ్ళాపూర్, బెంగుళూరు జిల్లాల పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]

త్వరిత వాస్తవాలు స్థాపన లేదా సృజన తేదీ, దేశం ...
చిక్కబల్లాపూర్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1962 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంకర్ణాటక మార్చు
అక్షాంశ రేఖాంశాలు మార్చు
Thumb
మూసివేయి

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మరింత సమాచారం నియోజకవర్గ సంఖ్య, పేరు ...
నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా
139 గౌరీబిదనూరు జనరల్   చిక్కబళ్ళాపూర్
140 బాగేపల్లి జనరల్   చిక్కబళ్ళాపూర్
141 చిక్కబళ్లాపూర్ జనరల్   చిక్కబళ్ళాపూర్
150 యలహంక జనరల్   బెంగళూరు అర్బన్
178 హోస్కోటే జనరల్   బెంగళూరు రూరల్
179 దేవనహళ్లి ఎస్సీ బెంగళూరు రూరల్
180 దొడ్డబల్లాపూర్ జనరల్   బెంగళూరు రూరల్
181 నేలమంగళ ఎస్సీ బెంగళూరు రూరల్
మూసివేయి

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మైసూర్ రాష్ట్రం

కర్ణాటక రాష్ట్రం

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.