విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం
From Wikipedia, the free encyclopedia
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.
త్వరిత వాస్తవాలు విశాఖపట్నం, నియోజకవర్గ వివరాలు ...
విశాఖపట్నం | |
---|---|
Lok Sabha Constituency | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్నం |
అసెంబ్లీ నియోజకవర్గం | తూర్పు విశాఖపట్నం ఉత్తర విశాఖపట్నం పశ్చిమ విశాఖపట్నం దక్షిణ విశాఖపట్నం భీమిలి శృంగవరపుకోట గాజువాక |
మొత్తం ఓటర్లు | 17,23,011 |
లోక్సభ సభ్యుడు | |
17th Lok Sabha | |
ప్రస్తుతం | |
పార్టీ | వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ |
ఎన్నికైన సంవత్సరం | 2019 |
మూసివేయి
విశాఖపట్నం పేరుతో ఇతర వ్యాసాలున్నాయి. వాటి లింకుల కోసం విశాఖపట్నం (అయోమయ నివృత్తి) చూడండి. |