ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం From Wikipedia, the free encyclopedia
తూర్పు విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాలో గలదు. ఇది విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గం పరిధి లోనిది.
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | విశాఖపట్నం జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు |
2009 ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ తరఫున కె.రాజకుమారి పోటీ చేస్తున్నది.[1]
ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[2]
సంవత్సరం | శాసనసభ నియోజకవర్గం సంఖ్య | పేరు | నియోజక వర్గం రకం | గెలుపొందిన అభ్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు | ప్రత్యర్థి పేరు | లింగం | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2019 | విశాఖపట్నం తూర్పు | జనరల్ | వెలగపూడి రామకృష్ణ బాబు | పు | తె.దే.పా | 87073 | అక్కరమాని విజయనిర్మల | మహిళ | వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | 60599 | |
2014 | విశాఖపట్నం తూర్పు | జనరల్ | వెలగపూడి రామకృష్ణ బాబు | పు | తె.దే.పా | 100624 | వంశీకృష్ణ శ్రీనివాస్ | పు | వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ | 52741 | |
2009 | విశాఖపట్నం తూర్పు | జనరల్ | వెలగపూడి రామకృష్ణ బాబు | పు | తె.దే.పా | 44,233 | వంశీకృష్ణ శ్రీనివాస్ | పు | ప్రజారాజ్యం పార్టీ | 40,202 | |
1962 | 27 | విశాఖపట్నం తూర్పు | జనరల్ | అంకితం వెంకట భానోజీరావు | పు | కాంగ్రెస్ పార్టీ | 21221 | తెన్నేటి విశ్వనాథం | పు | IND | 17394 |
1955 | 23 | విశాఖపట్నం తూర్పు | జనరల్ | అంకితం వెంకట భానోజీరావు | పు | కాంగ్రెస్ పార్టీ | 15457 | మద్ది పట్టాభిరామరెడ్డి | పు | IND | 6955 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.